AP TET DSC 2021 TELUGU (వ్యాకరణం) TEST౼ 6

Spread the love

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో Submit బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది. 

1. ఆ నీలాకాశంలో పావురాల గుంపులు పెనుమేఘాల లాగా సాగిపోవడం కనిపిస్తుంది. ఈ వాక్యంలోని అలంకారం

Question 1 of 30

2. "నన్నెందుకిలా తరిమేస్తున్నావ్?" అన్నట్టుగా ఆ తండ్రి పక్షి కువకువలాడేది. ఈ వాక్యంలోని అలంకారం

Question 2 of 30

3. గొప్పవారితో ఉన్న సామాన్యులనూ గౌరవిస్తారు. పూవులతో పాటు దూరాన్ని కూడా సిగనెక్కిస్తారు. ౼ అర్దాంతరన్యాస అలంకారం గల ఈ వాక్యాలలో

Question 3 of 30

4. ఆ పిల్లలు ఆనందానికే కాళ్ళు వచ్చినట్లుగా పరుగందుకున్నారు ౼ ఏ అలంకారం?

Question 4 of 30

5. 'జీవితానుభవమనే వడదెబ్బకు నలిగిన పువ్వు.' ఈ వాక్యంలోని అలంకారం

Question 5 of 30

6. 'రాజు కువలయానందకరుడు' ౼ ఏ అలంకారం

Question 6 of 30

7. "నాగామిసేతు బంధాను రూపంబుగా జేయు గుణవర్తమో యనంగా" ౼ ఈ పద్య పాదంలోని అలంకారం?

Question 7 of 30

8. సర్వదా విచారింపని పని చేయరాదు. ౼ ఏ అలంకారం

Question 8 of 30

9. 'మన వేటికి నూతనమా !
తన మానిని బ్రేమదనకు దక్కితి ననుమా' ౼
ఈ పద్యపాదాలలోని అలంకారం

Question 9 of 30

10. సంస్కరణోద్యమ రథచక్రాల క్రింద నలిగిన ఎందరో స్త్రీలు మా కళ్ళ ముందు మెదిలి కన్నీరు కార్చారు ౼ ఏ అలంకారం ?

Question 10 of 30

11. చూరుకు, తేరుకు, మేరకు, నారకు, దారువును వాడు నరవరులిలలోన్ ౼ ఏ అలంకారం?

Question 11 of 30

12. సంసార విష వృక్షమునకు రెండు ఫలములమృత తుల్యములు ౼ ఏ అలంకారం

Question 12 of 30

13. వెన్నెల ఉప్పెనలా విజృభించి దిక్కులన్నీ మెంచెత్తింది. ఏ అలంకారం

Question 13 of 30

14. 'వెన్నెల శరీరానికి అమృతపుజల్లులా, శరీరానికి మంచి గంధంలా, మనసుకు ఆనంద తరంగంలా విజృభించినది' ఏ అలంకారం ?

Question 14 of 30

15. చుక్కలు తలపూవులుగా
నక్కజముగా మేను పెంచి యంబరవీధిన్ ౼ ఈ పద్య పాదాలలోని అలంకారం ?

Question 15 of 30

16. 'నవ్యాంధ్ర' ౼ ఏ కర్మధారయా సమాసం ?

Question 16 of 30

17. క్రింది వానిలో షష్టీ తత్పురుష సమాస పదం కానిది

Question 17 of 30

18. 'అతి సుందరం' ౼ ఏ సమాసం ?

Question 18 of 30

19. క్రింది వానిలో బహువ్రీహి సమాస పదం కానిది

Question 19 of 30

20. 'బీఱెoడ' ౼ ఏ సమాసం ?

Question 20 of 30

21. క్రింది వానిలో చతుర్ధీ తత్పురుష సమాసం కానిది

Question 21 of 30

22. 'కాల పురుషుడు' ౼ ఏ సమాసం ?

Question 22 of 30

23. 'అనిర్వచనీయము' ౼ ఏ సమాసం ?

Question 23 of 30

24. 'ఆరవ తరగతి' ౼ ఏ సమాసం ?

Question 24 of 30

25. 'ముగ్ధమనోహరం' ౼ ఏ కర్మధారయ సమాసం ?

Question 25 of 30

26. క్రింది వానిలో ఏకదేశీ సమాసం

Question 26 of 30

27. పూర్వపదార్ధ ప్రాధాన్యం గల సమాసం

Question 27 of 30

28. క్రింది వానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంకు చెందని పదం

Question 28 of 30

29. 'గాడ్పువేల్పు పట్టి' ౼ ఏ.సమాసం ?

Question 29 of 30

30. అమృత తుల్యము ౼ ఏ సమాసం ?

Question 30 of 30


 

☑️మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

4 thoughts on “AP TET DSC 2021 TELUGU (వ్యాకరణం) TEST౼ 6”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *