AP TET DSC 2021 TELUGU (ఛందస్సు ౼ సంధులు) TEST౼ 31

Spread the love

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 26 అక్షరాలు గల వృత్త పద్యాన్ని ఏమంటారు ?

#2. ఉత్పలమాల పద్యంలోని మొత్తం లఘువుల సంఖ్య

#3. ప్రతి పాదంలోనూ సమాన సంఖ్యలో గురువు, లఘువులను కలిగి వృత్త పద్యం

#4. క్రింది వానిలో ఉపజాతి పద్యం కానిది

#5. మత్తకోకిల పద్యంలోని మొత్తం గురువుల సంఖ్య

#6. సరైన పద్యపాద క్రమాన్ని సూచించండి. ఎ)నతిదీర్ఘములైన బి)కొమ్మలొయ్య సి)కరంబులన్ బ్రియం డి)దెసలను

#7. సరైన పద్యపాద క్రమాన్ని సూచించండి. ఎ)నైజమతమున్ బి)తన దేశంబు సి)అస్మత్సదాచారముల్ డి)స్వభాష

#8. 'చిక్కని పాల పై మిసిమి జెందిన మీగడ పంచదారతో' ఈ పద్యపాదంలోని యతిమైత్రి అక్షరం

#9. 'కరిరాజున్ బిసతంతు సంతతులచే గట్టున్ విజృంభించువా' ౼ ఈ పద్య పాదం ఏ ఛందో వర్గానికి చెందినది ?

#10. 'నీదు రూపము నాయందు లేదయైన' ౼ ఈ పద్యపాదం ఏ ఛందోవర్గానికి చెందినది

#11. 'దేపుణ్యాoగనయ భిక్షయిడదయ్యే గటా !' ౼ ఈ పద్యపాదం ఏ ఛందో వర్గానికి చెందినది ?

#12. 'ధనము లేకుండెదరు మూడు తరములందు' ౼ ఈ పద్యపాదం ఏ ఛందోవర్గానికి చెందినది ?

#13. 'బొదలి పొదలి చెదల బొంగారి' ౼ ఈ పద్యపాదం ఏ ఛందోవర్గానికి చెందినది ?

#14. క్రింది వాటిలో భిన్నమైన శతకం

#15. 'కుందా భాస్కర శతకం' ఏ ఛందస్సులో కలదు ?

#16. క్రింది వానిలో పుంప్వాదేశ సంధి పదం కానిది ?

#17. 'నిస్సహాయము' ౼ ఏ సంధి ?

#18. రెండు వర్ణాలను తొలగించి ఆ రెండు వర్ణాల స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరుటను ఏమందురు ?

#19. ఏమి+అనిరి = ఏమనిరి. ఇక్కడ జరిగిన సంధి కార్యo

#20. 'తళుకం గజ్జెలు' ౼ ఏ సంధి

#21. నీ, నా, తన శబ్దములకు ఉత్తర పదం పరమైనపుడు ఆగమంగా వచ్చునది

#22. క్రింది వానిలో సవర్ణదీర్ఘ సంధి పదం

#23. 'నెమ్మది' అనే పదంలోని సంధి

#24. 'క్రీనీడ' పదం యొక్క విసంధి రూపం

#25. సగము, కోరు అనే పదాలను కలుపగా ఏర్పడే పదం

#26. 'మోసపుచ్చు' అనే పదంలోని సంధి

#27. 'ముత్యాలు' అనే పదంలోని సంధి

#28. క్రింది వానిలో తత్సమ పేదాది శబ్దం కానిది

#29. తపః + ఫలము = ?

#30. క్రింది వానిలో బహుళ సంధి

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *