AP TET DSC 2021 TELUGU (NEW 3rd CLASS)TEST౼ 12

Spread the love

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో Submit బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది. 

1. క్రింది పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపర్చండి
1)కొండవాగు                 ఎ)పఠనాభిలాష
2)పెన్నేటి పాట          బి)మహనీయుల చరిత్ర
3)మంచి బహుమతి   సి)ప్రకృతి వర్ణన
4)జయగీతం               డి)పర్యావరణం
2. క్రింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపర్చండి
1)ఇటీజ్ పండుగ                  ఎ)వ్యాసం
2)కొండవాగు                          బి)కథనం
3)సాయం                              సి)సంభాషణ
4)తరిగొండ వెంగమాంబ     డి)లేఖ
3. క్రింది పాత్రలను సంబంధిత పాఠాలతో జతపర్చండి
1)రవి              ఎ)ఇటీజ్ పండుగ
2)రామం       బి)మంచి బహుమతి
3)క్రాంతి        సి)కొండవాగు
4)శీను            డి)సాయం
4. కింది పాఠాలను సంబంధిత రచయిలతో జతపర్చండి
1)అనకు కనకు వినకు        ఎ)గిడుగు వేంకటరామ్మూర్తి
2)కొండవాగు                        బి)శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
3)మూడు చేపలు                సి)చెరకుపల్లి జమదగ్నిశర్మ
4)ఇటీజ్ పండుగ               డి)జంధ్యాల పాపయ్యశాస్త్రి
5. 'ఏ దేశమేగినా' గేయ రచయిత
6. క్రింది గేయాలను సంబంధిత రచయితలతో జతపర్చండి
1)వడగళ్ళు                                          ఎ)ఆరుద్ర
2)జయగీతం                                       బి)విద్వాన్ విశ్వం
3)పెన్నేటి పాట                                  సి)ఏడిద కామేశ్వరరావు
4)తేనె కన్నా మధురం ౼ తెలుగు    డి)బోయి భీమన్న
7. క్రింది పదాలను వాటి అర్ధాలతో జతపర్చండి
1)సంవిధానం      ఎ)ఉపనిషత్తులు
2)తథాగతుడు    బి)పండితుడు
3)వేదాంతుడు    సి)బుద్ధుడు
4)సూరి                 డి)రాజ్యాంగం
8. క్రింది వానిలో విద్వాన్ విశ్వం రచన కానిది
9. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి రక్షాబంధనము, కలంపోటు, తల్లిప్రాణంలు వరుసగా
10. 'ఈ మడుగు మహాసముద్రం వలె పెద్దది' ౼ ఏ అలంకారం ?
11. 'పెన్నేటి పాట' ౼ ఏ సమాసం ?
12. 'ఇప్పుడు బాధ పడుతూ కూర్చొక ఏదైనా ఉపాయం ఆలోచించాలి' అని అన్నది ఎవరు ?
13. 'గౌతమి'గా పిలువబడే నది
14. ఈ నది మీద తోటపల్లి,నారాయణపురం వద్ద నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించారు ?
15. 'సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించి పోతాయి' అని తెలియజేసిన వారు
16. 'చదివించెద నార్యులద్ద చదువుము తండ్రీ !' ౼ ఈ పద్యపాద కర్త
17. 'నీతిమంతుడైన వాడు ఎప్పుడూ తనకు తగిన స్థానాన్ని పొందుతాడు' అని తెలియజేసిన కవి
18. 'పొసగమేలు చేసి పొమ్మనుటే చాలు' ౼ ఈ పద్యపాదం ఏ ఛందోవర్గానికి చెందినది ?
19. 'మచ్చిక లేని చోట సమమానము వచ్చిన చోట మెండుగా' ౼ ఈ పద్యపాదంలో యతిమైత్రి అక్షరం
20. 'మెచ్చని చోట రాజు కరుణించని చోట వివేకలుండిరే' ౼ ఈ పద్యపాదo ఏ ఛందోవర్గానికి చెందినది?
21. 'నీతియుతుండెప్పుడొoదు నియత పదంబున్' ౼ ఈ పద్యపాదం ఏ ఛందోవర్గానికి చెందినది ?
22. 'తరువులతిరస ఫల భార గురుత గాంచు' ౼ ఈ పద్యపాదం ఏ ఛందో వర్గానికి చెందినది ?
23. 'ఒరులేయవి యొనరించిన' ౼ ఈ పద్యపాదం ఏ ఛందోవర్గానికి చెందినది?
24. పురుషార్ధాల సంఖ్య
25. మతపరమైన నియమాలను తెలిపే శాసనాలు
26. రేనాడు అంటే ఇప్పటి
27. 'కలమళ్ల శాసనం' ఒక
28. 'ద్విజుడు' అనగా
29. 'అసత్' అనగా అర్ధం
30. 'సుగుణాకరం' ౼ ఏ సమాసం ?

 

☑️మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

 

5 thoughts on “AP TET DSC 2021 TELUGU (NEW 3rd CLASS)TEST౼ 12”

  1. Ee questions telangana selubus ah? Oka vela ala ayithe andra selubus kuda test pettandi
    Because ee lessons nenu chaduvuthunnavi kadhu andhukani am asking… it’s totally different

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *