AP TET DSC 2021 TELUGU (9th Class) TEST౼ 111
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 9వ తరగతి పాఠ్యపుస్తక బోధనలో భాగంగా ఉపవాచక పాఠ్యఅంశ బోధనకు కేటాయించుకోవలసిన కాలాంశాల సంఖ్య
#2. పాఠ్యఅంశ బోధనలో గుర్తుంచుకోవలసిన సోపానాల సంఖ్య
#3. పాఠ్యఅంశ బోధనలో భాగంగా "పాఠ్యఅంశం పైన చర్చ అవగాహన" కొరకు కేటాయించుకోవలసిన పీరియడ్ల సంఖ్య
#4. క్రింది వానిలో వ్యాస ప్రక్రియకు చెందని పాఠం
#5. క్రింది వాటిలో 'నైతిక విలువలు' ఇతివృత్తానికి సంబంధించిన పాఠాలు ఎ)ఆడిన మాట బి)పద్యరత్నాలు సి)స్వామి వివేకానంద డి)నేనెరిగిన బూర్గుల
#6. 'ధ్రువ తారలు' పాఠ్యఅంశ ఇతివృత్తం
#7. 'ప్రాచీన గాథాలహరి' అనునది వీరి రచన
#8. ఏదైనా ఒక పుస్తకాన్ని చదివి, అందులోని విషయాన్ని సంక్షిప్తంగా పరిచయం చేస్తూ, గుణదోషాలు తెలియజేసే ప్రక్రియ
#9. పుస్తకాలను లోతుగా అధ్యయనం చేయడాన్ని విద్యార్థులలో పెంపొందించడమే ఉద్దేశంగా గల పాఠ్యఅంశం
#10. జిడ్డు కృష్ణమూర్తి రచన 'ఎ టైమ్ లైన్ స్ప్రింగ్' ను అరునా మోహన్ ఈ పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు
#11. "సైరికా, నీవు భారత క్ష్మాతలాత్మ గౌరవ పవిత్ర మూర్తివి, శూరమణివి" అని కీర్తించినది
#12. బౌద్ద ధర్మాన్ని పాటిస్తూ బుద్ధుని శిష్యులుగా ఉండేవారు
#13. 'భోజ రాజీయo' రచించిన కవి
#14. 'చెప్పెడు వారు చెప్పినన్, వినియెడు వారికించుక వివేకము పుట్టదె' అని వీరు వీరితో అన్నారు
#15. ఆనంతామాత్యుడు ఈ యుగానికి చెందిన కవి
#16. యాత్రా చరిత్రలు ప్రారంభమైన యుగం
#17. క్రింది వారిలో అనుసృజన యుగానికి చెందిన కవి
#18. సర్దేశాయి తిరుమలరావు గారి దృష్టిలో గొప్ప కావ్యం
#19. 'ఎవరూ రాకపోయినా ఒక్కడివే, ఒక్కడవే పదవోయి' అన్నది
#20. నోరి దత్తాత్రేయుడి జన్మస్థలం
#21. గోశాలలో గోవత్సాలన్నీ తోకలెత్తి పట్టి ఎంతో సంతోషంగా పాలు కుడుచుకుంటున్నాయి ఏ అలంకారం ?
#22. 'సిద్ధార్థుడు' ౼ ఏ సమాసం ?
#23. క్రింది వానిలో సప్తమీ తత్పురుష సమాస పదం కానిది
#24. 'అనేకానేక' ౼ ఏ సంధి ?
#25. "వారి మనసు అపుడే తీసిన వెన్న" ౼ ఏ అలంకారం ?
#26. 'తొందర లేదులే ! నెమ్మదిగా భోజనం చెయ్యి !' అని ఎవరు ఎవరితో అన్నారు ?
#27. 'మంచి జ్ఞానం కలవాడు' అనే వ్యుత్పత్తిని సూచించే పదం
#28. 'తీర్థం' అనే పదానికి నానార్ధం కానిది
#29. 'నెమ్మది' ౼ విసంధి రూపం
#30. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారి సిద్దాంత గ్రంథం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here