AP TET DSC 2021 TELUGU (6th CLASS) TEST౼ 75
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 6వ తరగతి పాఠ్య పుస్తకాన్ని ఎన్ని పని దినాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించినవారు ?
#2. 6వ తరగతి పాఠ్యపుస్తకం బోధనలోభాగంగా పునరభ్యసనానికి కేటాయించు కోవలసిన కాలాంశాల సంఖ్య
#3. పఠనాభిరుచి ఇతివృత్తంగా గల పాఠ్యఅంశాలు
#4. 'సంభాషణ' ప్రక్రియగా గల పాఠ్యఅంశం
#5. పాఠం౼ప్రక్రియకు సంబంధించి సరికానిది గుర్తించుము
#6. 'కళ్ళుండీ చూడలేక' అనే పాఠానికి మూలం
#7. ఎన్.బి.టి. సరస వినోద కథల నుండి గ్రహించబడిన పాఠ్యఅంశం
#8. క్రింది వానిలో 'లేఖ' ప్రక్రియకు చెందిన పాఠం
#9. మ్రోగిన గంటలు పాఠ్యభాగం ఈ గ్రంథంలోనిది
#10. మధువనంలోకి ప్రవేశించే ముందు హనుమంతుడు సాధించిన విజయం
#11. పంచతంత్రంలోని హితిపదేశంలో వడివడిగా నడవండని స్నేహితులను తొందర పెట్టినది
#12. పంచతంత్రంలోని పాత్రలలో అనేక సార్లు అపాయాలలో చిక్కుకున్న పాత్ర
#13. స్నేహబంధం కథలో ఎలుక పాత్ర పేరు
#14. "ఇక్కడ మేమంతా క్షామం" ౼ కథా రచయిత
#15. 'సమగ్రాoధ్ర సాహిత్యం' రచయిత
#16. వానమామలై వరదాచార్యులు గారి బిరుదు
#17. 'నమ్మకస్తులైన' ౼ ఈ పదంలోని సంధి
#18. హూణ శతాబ్ది 1922కు సమానమైన శాలివాహన శతాబ్ది సంవత్సరం
#19. శాలివాహన శతాబ్ది 1947కు సమానమైన హూణ శతాబ్ది సంవత్సరం
#20. 'యుద్ధ సామగ్రి' ౼ ఏ సమాసం ?
#21. బళ్లారి నుండి వస్తున్న యుద్ధ సామగ్రిని వసపరుచుకున్న నరసింహా రెడ్డి మిత్రుడు
#22. నరసింహారెడ్డి జన్మస్థలం
#23. 'కపివీరులు' ౼ ఏ సమాసం ?
#24. అది+ఎట్లు = అదెట్లు. ఇక్కడ జరిగిన సంధి కార్యం
#25. "అతని ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి సింహమేమోనని భయపడ్డాను." ఈ వాక్యంలోని అలంకారం
#26. ప్రకృతి౼వికృతికి సంబంధించి సరికానిది
#27. 'మార్కటం' అనగా
#28. శ్రమైక సౌందర్యాన్ని, పిల్లల మనస్తత్వాన్ని, సమాజం పట్ల బాధ్యతను తెలియజేయడం. ఈ పాఠం ఉద్దేశం
#29. 'నేనే పక్షినైతే' అనే ప్రశ్నకు విద్యార్థి సమాధానం రాశాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన సామర్ధ్యం
#30. 'కొల్లగొను' అనే అచ్చ తెలుగు పదానికి అర్థం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here