AP TET DSC 2021 TELUGU (3rd CLASS) TEST౼ 19

Spread the love

AP TET DSC 2021 TELUGU (3rd CLASS) TEST౼ 19

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో Submit బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

1. క్రింది పాఠ్యఅంశాలను వాటి ప్రక్రియలతో జతపరుచుము
1)పరుగు పరుగు      ఎ)గేయకథ
2)సహకారం            బి)ఆత్మకథ
3)గాలిపటం            సి)చిత్రకథ
2. 'హాస్యకథ' ఇతివృత్తంగా గల పాఠ్యఅంశం
3. 'గేయకథ' ప్రక్రియగా గల పాఠ్యఅంశాలు
4. 'సంభాషణ' ప్రక్రియగా గల పాఠ్యఅంశాలు
5. 'వ్యాసం' ప్రక్రియకు చెందని పాఠ్యఅంశం
6. 'పిల్లల సామర్ధ్యాలు' ఇతివృత్తంగా గల పాఠ్యఅంశం
7. ఒక పాఠానికి ఉద్దేశించిన సామర్ధ్యాలను కనీసం ఎంతశాతం మంది పిల్లలు సాధించిన తరువాతనే మరొక పాఠ్యబోధన ప్రారంభించాలి ?
8. జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారిచే రచించబడిన పాఠ్యఅంశం
9. ఈ క్రింది పాత్రలను సంబంధం ఉన్న పాఠ్యభాగంతో జతపర్చండి
1)శుద్ధోదనుడు       ఎ)వింతలోకం
2)ప్రజ్ఞ                    బి)పిల్లలమర్రి
3)శాంతమ్మ           సి)బంగారు పాప
4)సుశీల                 డి)దయ
10. క్రింది అంశాలను జతపర్చండి
1)శరదృతువు                  ఎ)ముత్యపు ముగ్గులు
2)వసంత ఋతువు       బి)కార్తీకదీపం
3)హేమంత ఋతువు    సి)పచ్చని చిగుళ్లు
4)శిశిర ఋతువు            డి)మోడుచెట్లు
11. క్రింది పాత్రలను సంబంధం ఉన్న పాఠ్యభాగంలో జతపరచండి
1)శారదా టీచర్         ఎ)పిల్లలమర్రి
2)రుకియా టీచర్     బి)ఆరోగ్యమే మహాభాగ్యం
3)గోపి                        సి)మన పండుగలు
4)వనిత                    డి)సీసాభూతo
12. 'దారితప్పిన బాలు' పాఠ్యఅంశంలో 'బాలు'కు బాగా సరదాగా అనిపించిన విషయం
13. పర్యావరణం, సున్నితత్వం ఇతివృత్తంగా గల పాఠ్యఅంశం
14. 'సీసాభూతం' పాఠ్యఅంశంలో తెలివైన పాత్రపేరు
15. చినుకు నేల రాలకుండా
మబ్బులోనే దాగి ఉంటే
ఎలా ఉంటుందో చెప్పండి
.......ఈ గేయ ఖండిక గల పాఠం
16. గాంధీజీ జీవితంలో సంబంధం కలిగినవి
17. "కోతి తపస్సు" గేయ కథలు నుండి గ్రహింపబడిన పాఠ్యఅంశం
18. విత్తులు మొలకెత్తకుండా
భూమిలోనే దాగి ఉంటే
ఎలా ఉంటుందో చెప్పండని ప్రశ్నించినది
19. సరైన విధంగా జతపర్చండి
1)గిల గిల       ఎ)రాలింది
2)వల వల    బి)కొట్టుకుంది
3)జల జల    సి)పాకింది
4)జర జర     డి)ఏర్పడింది
20. "జబ్బులు వస్తే వైద్యానికి ఎంతో ఖర్చవుతుంది. అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి" అని చెప్పినది ఎవరు ?
21. బతుకమ్మ పండుగ ఏ ఋతువులో వస్తుంది ?
22. కట్టెలు కొట్టే వారి బారి నుండి బుజ్జి మామిడిచెట్టును కాపడినది ఎవరు ?
23. 'ఊళ్ళో పిల్లలకు ఉసిరికాయలు కోసి ఇచ్చాం, మేము కొన్ని తినివస్తున్నాం' అని అన్నవి?
24. 'నరుడు మెచ్చెనేని నారాయణుడు మెచ్చు' పద్యపాదం ఏ శతకంలోనిది ?
25. 'పండు' అనే పదానికి బహువచన రూపం
26. "నాది కాని వస్తువును నేను ఎప్పుడూ తీసుకోను" అని అన్నది
27. తన పద్యం ద్వారా కాలం విలువను తెలియజేసిన శతక కర్త
28. "మూలన జేరిన ముసలమ్మలకీ
దంతలూడిన తాతయ్యలకీ
ముసిముసినవ్వుల పసిపిల్లలకీ
ఎల్లవారికీ నేనే లోకువ" అని అన్నది ఎవరు ?
29. 'శారదోత్సవాలు' ఎన్ని రోజుల పాటు జరుగును ?
30. 'సాయిగంగలో శిక్షణ పొందాలి ౼ టీచర్లుగా ఎదగాలి' అనునది ఒక

 

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

5 thoughts on “AP TET DSC 2021 TELUGU (3rd CLASS) TEST౼ 19”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *