AP TET DSC 2021 SCIENCE-SOCIAL TEST-4

Spread the love

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో Submit బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది. 

1. ఒక ధ్వని జనకము యొక్క పౌనఃపున్యం 15Hz అయిన అది 4 నిమిషాలలో చేయు కంపనాల సంఖ్య

Question 1 of 30

2. రియర్ వ్యూ మిర్రర్' లో ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు

Question 2 of 30

3. వస్తువు పై కలుగజేయబడే బలమును స్థిరంగా ఉంచి దాని స్పర్శా వైశాల్యమును పెంచినప్పుడు, పీడనము

Question 3 of 30

4. టార్చిలైటు ఘటము నందు కార్బన్ కడ్డీ చుట్టూ ఉండే రసాయనాలు

Question 4 of 30

5. CuO+H2౼>Cu+H₂O అను చర్యలో

Question 5 of 30

6. ఇది సంయోగ పదార్ధము యొక్క లక్షణం

Question 6 of 30

7. క్రింది వానిలో త్రిస్తరిత, మిధ్యాశరీరకుహరం కలిగినవి

Question 7 of 30

8. మన శరీర స్థితి, సమతులనం సక్రమంగా ఉండేలా చూసి, శరీర సమతాస్థితిని నిర్వహించే చెవి భాగం

Question 8 of 30

9. రవి వాడిపడేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో అందమైన ప్లవర్ వేస్ లను తయారుచేశాడు. రవి చేసిన ఈ పని దీనిని సూచిస్తుంది

Question 9 of 30

10. కింది వానిలో హరితరేణువు కలిగి ఉండే ఏకకణ జీవి

Question 10 of 30

11. 2,4౼డైక్లోరోఫైనాక్సీఎసిటిక్ ఆమ్లo ఈ మొక్కల పై ప్రభావం చూపుతుంది

Question 11 of 30

12. వాయునాళాలు, కనుపాపలోని కండరాలు ఈ రకానికి చెందుతాయి

Question 12 of 30

13. పీయూషగ్రంథి, శరీరంలోని అన్ని అంతఃస్రావీ గ్రంథులను నియంత్రిస్తుంది. పీయూషగ్రంథిని నియంత్రించే భాగము

Question 13 of 30

14. ఒక పంట పొలంలో టమాటా పిందెలు తెలుపు రంగు, కాయలు, ఆకుపచ్చ మరియు పండుకాయలు ఎరుపు రంగులో ఉన్నవి. వీటి రంగులకు కారణమగు ప్లాస్టిడ్లు వరుసగా

Question 14 of 30

15. మానవ శుక్రకణం చలించడానికి కావలసిన శక్తినిచ్చే కణాoగం శుక్రకణంలోని ఈ భాగంలో ఉంటుంది

Question 15 of 30

16. "అయస్కాంత పదార్ధాలన్నీ ఆయస్కాంతాలచేత ఆకర్షింపబడతాయి" అనేది ఒక

Question 16 of 30

17. చంద్రుని చలనాన్ని వివరించే 27 నక్షత్రాల గురించి వివరించిన గ్రంథం

Question 17 of 30

18. 'మన చుట్టూ జరిగే మార్పులు' అనే పాఠ్యఅంశ బోధన ద్వారా విద్యార్థుల్లో ఎక్కువగా పెంపొందించ గల విలువలు

Question 18 of 30

19. "విద్యార్థి సాధారణీకరించగలిగాడు" అనే దాని ద్వారా సాదించబడిన లక్ష్యం

Question 19 of 30

20. సూచనా కార్డునందుండే ముఖ్యమైన అంశాలు

Question 20 of 30

21. చిప్ కో ఉద్యమము ప్రారంభించబడిన రాష్ట్రం

Question 21 of 30

22. బ్రిటీషు వారు క్యాబినెట్ మిషన్ ను ఏర్పాటు చేసిన సంవత్సరం

Question 22 of 30

23. భారతదేశంలో టెలికాం విప్లవం వీరిచే ప్రారంభింపబడినది

Question 23 of 30

24. వాతావరణంలోని అన్నిటికంటే చివరి పైపొర

Question 24 of 30

25. బ్రిటన్ లో మొదటి రైలుమార్గం స్టాక్టన్, డార్లింగ్ టన్ పట్టాలను కలిపిన సంవత్సరం

Question 25 of 30

26. ప్రపంచవ్యాప్తంగా పగలు, రాత్రి సమానంగా ఉండే రోజులు

Question 26 of 30

27. సాధారణంగా క్షయ నివారణకు బి.సి.జి. టీకా ఈ శరీర భాగానికి వేస్తారు

Question 27 of 30

28. క్రింది వారిలో కలకత్తాకు చెందిన మొదటి మహిళా గ్రాడ్యుయేట్

Question 28 of 30

29. సర్వోదయ నాయకుడు ఆచార్య వినోభావే భూదాన ఉద్యమం ప్రారంభించిన తేదీ

Question 29 of 30

30. 'సత్యశోధక్ సమాజ్' ను స్థాపించినవారు

Question 30 of 30


 

☑️మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *