AP TET DSC 2021 PSYCHOLOGY (పెరుగుదల ౼ వికాసం)TEST-14

Spread the love

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో Submit బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది. 

1. లత అనే అమ్మాయి పుట్టుకతోనే సంగీత సామర్ద్యాలతో జన్మించింది. ఆమె భవిష్యత్తులో మంచి సంగీత విద్వాంసురాలుగా రాణించాలంటే తోడ్పడే వికాస సూత్రం ?
2. శ్రీకాంత్ అనే విద్యార్థి సాయిగంగ కోచింగ్ సెంటర్లో నిర్వహించే అనేక రకాలయిన పరీక్షలలో పాల్గొని బాగా ప్రాక్టీస్ చేయడం వలన డిఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాడు. శ్రీకాంత్ విజయానికి కారణమయిన వికాస సూత్రం ?
3. ఆదివారంనాడు క్రికెట్ ఆడుదాం అని జయరామ్ అనే విద్యార్థి తన మిత్రులందరినీ ఆహ్వానించాడు. అందరు సరే అన్నారు. కాని బాబీ అనే మిత్రుడు మాత్రం నా మనసు ఏం బాగోలేదు కనుక నేను క్రికెట్ ఆడడానికి రాను అన్నాడు. బాబీ ప్రవర్తనను బలపరిచే వికాస సూత్రం ?
4. శివ అనే ఉపాధ్యాయుడు తన వద్ద చదువుకొన్న విద్యార్దులందరినీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాడు. ఆ ఉపాధ్యాయుడు ఈ వికాససూత్రాన్ని పాటించాడు అని చెప్పవచ్చు ?
5. శ్రావణి అనే ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు మొదటి అంకెల భావన నేర్పిన తరువాతనే సంఖ్యల భావన నేర్పింది. ఆ తరువాతనే చతుర్విధ ప్రక్రియలను నేర్పింది. ఆ ఉపాధ్యాయురాలు పాటించిన వికాస సూత్రం?
6. ఒక ఉపాధ్యాయుడు పాఠం బోధించేటప్పుడు ఖచ్చితంగా పాటించే నియమం?
7. దేనినైన అభ్యసించాలంటే విద్యార్థులలో మొదట ఉండాల్సింది ఏది?
8. గీత నడుస్తోంది, సీత పాడుతోంది, లత ఇంగ్లీష్ మాట్లాడుతుంది. వీరి ప్రవర్తనలకు కారణం. వరుసగా ?
9. కార్ల్ రోజర్స్ ఆత్మ వికాస సిద్దాంతం ప్రకారం వ్యక్తి తన కృషి, పట్టుదల ద్వారా దేనిని సాధిస్తాడు ?
10. డాక్టర్లు, పోలీస్ వారు కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడం తమ బాధ్యతగా భావించి తమ విధులను నిర్వర్తిస్తే వారు కోల్ బర్గ్ నైతిక వికాస సిద్దాంతం ప్రకారం దీనికి చెందుతారు?
11. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. పవన్ అనే వ్యక్తి లాక్ డౌన్ వలన సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని భావించి ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. కోల్ బర్గ్ నైతిక వికాస సిద్దాంతం ప్రకారం పవన్ దీనికి చెందుతాడు
12. ఏ వయసు కంటే ముందు ప్రారంభించిన ద్వితీయభాష అభ్యసనం చాలా సమర్థవంతంగా జరుగుతుంది ?
13. శిశువు తన పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడాన్ని ఏమoటారు ?
14. పరీక్షలలో పాస్, ఫెయిల్ బదులు గ్రేడింగ్ ఇవ్వడం ద్వారా శిశువులలో ఈ వికాసం దెబ్బతినదు ?
15. సిద్దు అనే బాలుడు మార్కెట్ లోని కూరగాయలను చూసి కేరట్, ముల్లంగిని వండకుండ తినవచ్చని, వంకాయ, బంగాళాదుంపలను వండి మాత్రమే తినగలమని చెప్పాడు. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్దాంతం ప్రకారం సిద్దు ఏ దశలో ఉన్నాడని చెప్పవచ్చు ?
16. కీర్తన అనే అమ్మాయి తనచుట్టూ ఉన్న వస్తువుల యొక్క వివరాలను తెలుసుకోవడం ప్రారంభించింది. జీన్ పియాజే సిద్దాంతం ప్రకారం కీర్తన ఏ దశలో ఉంది?
17. హర్ష అనేబాలుడు బస్సుబొమ్మతో ఆడుకొంటుండగా బస్సుచక్రాలు బొమ్మ నుండి విడిపోయినాయి. అయితే హర్ష బొమ్మ విరిగి. పోయింది అని ఏడవకుండా చక్రాలను బస్సు బొమ్మకు తిరిగి అతికించుకొని ఆదుకొన్నాడు. జీన్ పియాజె ప్రకారం హర్ష ఏ దశలో ఉన్నాడు ?
18. సాంఘీక వికాసానికి పునాది ఏర్పడే వయససు
19. సాంఘీక వికాసం అనునది సంస్కృతి మార్పిడి ప్రక్రియ అని చెప్పినది ?
20. హావింగ్ హార్ట్స్ ప్రకారం ఉత్తర బాల్యదశకు సంబంధించని మైలురాయి ?
21. శిశువులో కలిగే వివిధ మార్పుల సరైన వరుస క్రమాన్ని గుర్తించండి?
22. శిశువు ఏ వయసులో పొడిపొడి పదాలను ఉపయోగిస్తాడు ?
23. వాగుడుకాయ దశ అని ఏ దశని అంటారు?
24. ఉత్తర బాల్యదశలో శిశువు ఆడని ఆట
25. తాత ముత్తాతలు, తల్లిదండ్రుల నుండి శారీరక లక్షణాలే కాక ప్రజ్ఞ లక్షణాలు కూడ పిల్లలకు అనువంశికంగా సంక్రమిస్తాయి అని చెప్పినది

 

☑️మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

One thought on “AP TET DSC 2021 PSYCHOLOGY (పెరుగుదల ౼ వికాసం)TEST-14”

  1. Exam meru telugulo kakundha……..English lo pettandi…….sir konta mandhi telugu rani vallukuda unnaru……..vallu Ela chestaru andhuki English lo kuda cheyandi……meru……….test……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *