AP TET DSC 2021 PSYCHOLOGY TEST-5

Spread the love

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో Submit బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది. 

1. పూర్వ బాల్యదశలో ఎత్తుపరంగా పిల్లవాని వార్షిక సగటు పెరుగుదల (అంగుళాలలో)

Question 1 of 20

2. 'కాలము యొక్క భావన' ఏర్పడు దశ

Question 2 of 20

3. యవ్వనారంభాన్ని ఇన్ని దశలుగా విభజించవచ్చు

Question 3 of 20

4. ఉపాధ్యాయులు కౌమారులను సంభాలించటం కష్టం, కారణం ఈ దశ....

Question 4 of 20

5. ఎరిక్ సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాసంలో దశల సంఖ్య

Question 5 of 20

6. అనుభవాల నుండి నేర్చుకొని, కొత్త పరిస్థితులకు అనుగుణ్యంగా ఉండే సామర్ధ్యమే

Question 6 of 20

7. ఒక వ్యక్తి యొక్క కొన్ని లక్షణాల నమూనా తెలియజేయటానికి రూపకల్పన చేయబడిన నికష

Question 7 of 20

8. ఏదేని సమూహం యొక్క ఆమోదించడబడిన ప్రామాణిక ప్రవర్తనను ఇలా అంటారు

Question 8 of 20

9. ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త వ్యక్తి లక్షణాoశమలను వ్యక్తిగత ప్రవృత్తులు (డిస్పోజిషన్), సామాన్య లక్షణాoశములుగా వర్గీకరించాడు

Question 9 of 20

10. ఒక వ్యక్తిలో ఆహ్లాదకరమైన అనుభూతులను ప్రేరేపించగల వస్తువులు మరియు కార్యకలాపాలే...

Question 10 of 20

11. మొదటిసారిగా పిల్లల రిక్రియేషన్ కు సంబంధించిన అభిరుచి ప్రశ్నావళిని తయారుచేసిన వారు

Question 11 of 20

12. "సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్దతే వైఖరి" అని నిర్వచించినవారు

Question 12 of 20

13. పావ్ లోవ్ దీని నిరోధకతను సంబంధించిన తన ఆలోచనకు మద్దతుగా అయత్నసిద్ద స్వాస్థ్యము మరియు వేగవంతమైన పునర్నిబంధన దృగ్విషయాలు ఉపయోగించారు

Question 13 of 20

14. చాలాకాలం నుండి పక్క తడిపే పిల్లవాడు ఒక రాత్రి పక్క తడపనపుడు అతని తల్లిచేత ప్రశంసింపబడ్డాడు. ఐదు దీనికి ఉదాహరణ

Question 14 of 20

15. అభ్యాసకునికి వరుస సోపానాల శ్రేణి ద్వారా తుది ప్రతిస్పందనలకు మార్గం చూపే 'ఆశించిన ప్రతిస్పందనల' బోధన

Question 15 of 20

16. అకడమిక్ విషయాలలో రాణించడానికి వ్యక్తిలోని సహజ సామర్ధ్యాన్ని మాపనం చేయడానికి వాడే పరీక్ష

Question 16 of 20

17. ఉద్వేగ ప్రజ్ఞను సామర్ధ్య నమూనా ఆధారంగా వివరించిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు

Question 17 of 20

18. దీర్ఘకాల స్మృతి నుండి ఆందోళనను రేకెత్తించే లేక భయాన్ని కలిగించే సమాచారమును మరియు దానికి సంబంధించిన విషయాలకు జ్ఞప్తికి తెచ్చుకొనుటలో గల క్లిష్టతకు సంబంధించిన మనుష్యుల ధోరణి

Question 18 of 20

19. హిప్పోక్రాటిస్, ప్రజల చిత్తవృత్తుల ఆధారంగా వారిని ఇన్ని రకాలుగా సమూహపరిచారు/వర్గీకరించారు

Question 19 of 20

20. పిల్లవాడు కొత్త దశకు చేరుకున్నప్పటికి పాత దశకు అనుబంధాన్ని కొనసాగించిన, అది

Question 20 of 20


 

☑️మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

5 thoughts on “AP TET DSC 2021 PSYCHOLOGY TEST-5”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *