AP TET DSC 2021 PSYCHOLOGY (మూర్తిమత్వం) TEST౼ 7

Spread the love

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో Submit బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది. 

1. పిల్లలలో కోపం, అజాగ్రత్త, అవిధేయత, స్వతంత్రత లాంటి ప్రవర్తన పరమైన లక్షణాలు ఏర్పడటానికి రాడ్కే అను మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుని అభిప్రాయం ప్రకారం ఈ రకమైన తల్లిదండ్రుల పెంపకశైలి కారణం?
2. ఎరిక్ ఎరిక్ సన్ మనో సాంఘిక వికాస సిద్దాంతం ప్రకారం వ్యక్తి వివిధ వికాసదశలలో అభివృద్ధిచెందే సద్గుణాల సరైనవరుస క్రమాన్ని గుర్తించండి?
3. రమేష్ లో మండబుద్ది, నిద్రలేమి, లైoగిక అనాసక్తత లాంటి లక్షణాలు కలవు. దీనికి కారణం ?
4. చలన కౌశలాలు నేర్చుకోవడానికి మరియు థార్న్ డైక్ యాంత్రిక ప్రజ్ఞకు మెదడులోని ఈ భాగం మూలం ?
5. వ్యక్తి సమర్థవంతంగాను, సంతోషంగాను తన సహజ సామర్ధ్యాలను వినియోగించుకొన్నట్లయితే అది వ్యక్తిలోని దీనిని తెలియజేస్తుంది?
6. మూర్తిమత్వ శోధనా సూచికలు అనునవి?
7. ఈ పరీక్షలో పిల్లలు బొమ్మలు కల కార్డులను ఒక క్రమంలో అమర్చి కథను చెబుతారు?
8. వాక్యపూరణ పరీక్ష అనునది ?
9. వ్యక్తులలోని లక్షణాoశాన్ని మరియు లక్షణాoశ స్థాయిని కూడా గుర్తించే పరీక్ష/పరీక్షలు

ఎ)నిర్దారణ మాపనులు

బి)మూర్తిమత్వ శోధికలు

సి)మూర్తిమత్వ శోధనా సూచికలు
10. రోషాక్ సిరామరకల పరీక్షలో W, D, d, S లు దీనిని సూచించును ?
11. బాలికలు తల్లితోను, బాలురు తండ్రితోను తదాత్మీకరణం చెందే సిగ్మoడ్ ఫ్రాయిడ్ మనోలైoగిక వికాస దశ ?
12. ఎరిక్ ఎరిక్ సన్ ప్రకారం క్రీడాదశలో శిశువు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ?
13. రేమాండ్ బి.కాటిల్ లక్షణాoశాలను ఈ విధంగా వర్గీకరణ
14. డాక్టర్ కాలేని వ్యక్తి తన కొడుకు డాక్టర్ అయ్యేలా కృషి చేశాడు. ఇది ఏ రక్షకతంత్రం ?
15. జనపూర్వ మరియు జననాంతర పరిసరంగా శిశువు మూర్తిమత్వం పై పని చేయునది?
16. వ్యక్తి తనప్రజ్ఞ మరియు సామర్ధ్యాలకు మించి లక్ష్యాన్ని ఏర్పరుచుకొన్నప్పుడు వ్యక్తి ఎదుర్కొనే మానసిక పరిస్థితి ?
17. మనసు చిన్నాభిన్నం అవడం, ఆధారం లేని ఊహాలు చేయడాన్ని ఏమంటారు ?
18. అధిక అనుమానాలు మరియు ఔన్యత్యవిభ్రమణంను ఏమంటారు?
19. రోడ్స్ మరియు రోటర్స్ పరీక్షలు అనునవి?
20. మానసిక రుగ్మతలు కలవారి కోసం ఉపయోగించే పరీక్ష
21. తెలుగు మీడియం విద్యార్థులు రాబోయే డి.ఎస్సీలో ఇంగ్లీష్ మీడియంలో పరీక్షకు సన్నద్దమవ్వాలి అనే పరిస్థితి కలిగినపుడు ఆ విద్యార్థులలో కలిగే మానసిక పరిస్థితి ?
22. మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించునది?
23. 'సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం' అన్నది ?
24. ఇరాన్, థెనటిస్ అనునవి దేనికి చెందినది ?
25. మూర్తిమత్వ శరీర నిర్మాణ లక్షణం కానిది ?

 

☑️మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

One thought on “AP TET DSC 2021 PSYCHOLOGY (మూర్తిమత్వం) TEST౼ 7”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *