AP TET DSC 2021 PSYCHOLOGY TEST౼ 20

Spread the love

AP TET DSC 2021 PSYCHOLOGY TEST౼ 20

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో Submit బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

1. డేనియల్ గోల్ మన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని "స్వీయ నిర్వహణ"కు చెందని నైపుణ్యం ?
2. రాజు, రవిలకు క్రికెట్ ఆటలో సమానంగా శిక్షణ ఇచ్చినప్పటికీ రాజు, రవి కన్నా క్రికెట్ ఆటను బాగా నేర్చుకున్నాడు. దీనికి కారణం రాజులో గల ఈ కారకమే అని చెప్పవచ్చు ?
3. స్నేహ అనే విద్యార్థిని ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైన వృత్తి అని తెలిపింది. ఇది స్నేహలోని ఏ మనో వైజ్ఞానిక అంశాన్ని సూచిస్తుంది ?
4. భేదాత్మక సహజ సామర్ధ్యాల పరీక్షమాల(DATB) లో లేని అంశం
5. సహజ సామర్థ్యం అనగా ?
6. కరోనా వైరస్ నిర్ములించడానికి వాక్సిన్ తయారుచేయడానికి తోడ్పడే మానసిక ప్రక్రియ
7. భాటియా ప్రజ్ఞామాపని అనునది
8. సృజనాత్మక ప్రక్రియలోని ఈ దశలో సమస్యా పరిష్కారానికి సరియైన పరిస్థితి కలుగుతుంది ?
9. అలవాట్ల పరిమితి కానిది ?
10. పాఠశాలలోని ప్రవేశించగానే తరగతిగదులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రత్యక్షంలోనికి వస్తారు. ఇలా ప్రత్యక్షంలోనికి రావడానికి కారణమైన ప్రత్యక్ష కారకం ఏది?
11. ఆహారం అనునది ఏ భావన ?
12. ఆలోచన అనునది ?
13. సాయిగంగ కోచింగ్ సెంటర్ లో డి.ఎస్సీ కొరకు ఇచ్చే శిక్షణ చాలా బాగుంటుంది అని వరుణ్ అనే విద్యార్థి తెలిపాడు. ఇది వరుణ్ వైఖరిలోని ఏ గుణాన్ని తెలియజేస్తుంది ?
14. గార్డ్ నర్ బహుళ ప్రజ్ఞలకు సంబంధించని ప్రజ్ఞ
15. వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల బేధాలను నిర్మాణాత్మకంగా పోషించడం వలన దేశాభివృద్ధి జరుగుతుంది అని తెలిపినది
16. "స్వీయ నేర్పరులు" కలిగి ఉండే ప్రజ్ఞ
17. ప్రజ్ఞా పరీక్షల పరిమితి కానిది ?
18. క్రింది వాటిలో వైఖరులు ఏర్పడడానికి ఆధారం కానిది
19. గోల్ మన్ ప్రకారం 'విశ్వసనీయత, అనుకూలనీయత, నవకల్పన నైపుణ్యాలు' ఉద్వేగ ప్రజ్ఞలోని క్రింది విశేషానికి చెందును ?
20. క్రింది వాటిలో విద్యార్థి జ్ఞానాన్ని కొలిచే పరీక్షలు ?
21. ఉద్వేగాత్మక లబ్ది అనే భావనతో సంబంధం కలవారు
22. గిల్ ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్దాంతం ప్రకారం విశేషకo కానిది ?
23. జనాభాలో మేధావులు, ఉన్నత ప్రజ్ఞావంతులు, అత్యున్నత ప్రజ్ఞావంతులు, సగటు ప్రజ్ఞావంతుల శాతాలు వరుసగా ?
24. వ్యక్తి రాణించే అన్ని రంగాలలోని ఆ రంగంలో రాణించడానికి తోడ్పడే కారకంతో పాటు ఒక సాధారణ కారకం ఉంటుందని తెలిపే ప్రజ్ఞా సిద్దాంతం ?
25. కొత్త సమస్యలకు, పరిస్థితులకు అనుగుణ్యత పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ అన్నది *

 

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

One thought on “AP TET DSC 2021 PSYCHOLOGY TEST౼ 20”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *