AP TET DSC 2021 PSYCHOLOGY (మూర్తిమత్వం) TEST౼ 153
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. "పర్సోనా" అనగా
#2. మూర్తిమత్వానికి సంబంధించి సరియైనది కానిది
#3. డిగ్రీలో చీటీరాస్తూ డిబార్ అయిన దినేష్ ఆ బాధను తనకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మరచిపోలేకపోతున్నాడు. అయితే అతడు ఉపయోగించుకోలేక పోయిన రక్షక తంత్రం
#4. వికాసకృత్యాలు అనే భావనను ప్రవేశపెట్టిన వ్యక్తి
#5. క్రిందివానిలో నాళరహిత గ్రంథి
#6. ఏ గ్రంథి వల్ల వ్యక్తి ఉద్వేగాలకు గురౌతాడు
#7. రాజుకు పరీక్ష ముందు రోజు జ్వరం వచ్చినది. దానికి కారణమైన గ్రంథి
#8. క్రిందివానిలో స్త్రీ బీజకోశాలు విడుదల చేసే హార్మోన్
#9. ఒకే ఒక మార్కుతో డీఎస్సీలో ఉద్యోగం కోల్పోయిన అరుణ తన తల్లిదండ్రులతో ప్రతిరోజూ వెక్కివెక్కి ఏడుస్తున్నది. ఇది రక్షక తంత్రం
#10. పూజలంటే ఇష్టంలేని స్వప్ననాస్తికురాలు ౼ ఉదయాన్నే పూజచేయడం తన కిష్టంలేకపోయిన పెళ్లయ్యాక తన భర్త కోసం విధిగా అలవాటు చేసుకుంది. ఇది ఏ రక్షక తంత్రం
#11. ఫైట్ & ప్లైట్ అనే సామ్యత కన్పించే గ్రంథి
#12. డి.యస్.సి.కి ప్రిపేరవుతున్న వేదప్రియకు మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం చూడాలని ఉన్నా తన తల్లి తిడుతుందేమోనని సందేహిస్తూ ఇది ఏ సంఘర్షణ
#13. బాలరాజుకు అమెరికాలో నచ్చిన ఉద్యోగం వచ్చింది. కాని తన తల్లిదండ్రులను వదిలి వెళ్ళాలా వద్దా అనే సంఘర్షణ వస్తే?
#14. కక్కలేక మింగలేక అనే సామెత ఏ సంఘర్షణ
#15. ఎస్.బెల్లాక్, ఎల్.బెల్లాక్ రూపొందించిన పరీక్ష
#16. రోషాక్ సిరా మరకల పరీక్షలో పంచరంగులు గల కార్డుల సంఖ్య
#17. మానవునిలో గల క్రోమోజోముల సంఖ్య జతలలో
#18. "ఇంటర్ ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్" (స్వప్న విశ్లేషణ) గ్రంథ రచయిత
#19. వ్యక్తి తప్పు చేయాలని ప్రోత్సహించే మనస్సు
#20. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనే అభిరుచిని బట్టి వ్యక్తులను వర్గీకరించిన వారు
#21. కాల్స్ ఎక్కువ వస్తున్నాయని అనుకుంటున్న వ్యక్తి సెల్ నంబర్ మార్చాలని అనుకుంటున్నాడు. కానీ నంబరు చేంజ్ అవుతుందని, బాధపడుతున్నాడు ఈ సందర్భాలలో అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ
#22. "వ్యక్తిలోని సాంఘిక సర్దుబాటును విశదపరిచే పరిపూర్ణమైన వ్యవస్థ మూర్తిమత్వం" అన్నది ఎవరు
#23. చేసేది స్వీపర్ ఉద్యోగమైనా తాను చేస్తున్న సంస్థ ఇన్ఫోసిస్ అని చెప్పి గర్వపడడం ఏ రక్షక తంత్రం
#24. TAT ద్వారా మూర్తిమత్వంతోపాటు అంచనా వేసే మరొక అంశం
#25. TATలో ఒక్క ప్రయోజ్యుడికి ఇచ్చే కార్డుల సంఖ్య
#26. వ్యక్తి ఎదుర్కొనే సాంఘిక కష్ట పరిస్థితుల ఆధారంగా మూర్తిమత్వ వికాస దశలను పేర్కొన్నది
#27. మానసిక ఆరోగ్యం గల వ్యక్తి లక్షణం కానిది
#28. వ్యక్తి తన అవసరాలను, కోర్కెలను తీర్చుకోవడంలో ఆటంకాలు ఏర్పడి వ్యాకులతకు గురికావడమే
#29. రౌడీ నుండి ఉపాధ్యాయ వృత్తిలోకి మారిన వ్యక్తి గురించి చెప్పమంటే అతడు రౌడీ అని గుర్తించడం నిర్దారణ మాపనుల్లో ఏ లోపం
#30. క్రిందివానిలో మూర్తిమత్వాన్ని అంచనావేసే ప్రక్షేపక పరీక్ష కానిది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here