AP TET DSC 2021 PSYCHOLOGY (వికాస సిద్ధాంతాలు) TEST౼ 145
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. వస్తు స్థిరత్వ భావన అనగా?
#2. పూర్వముఠా దశ అని దేనికి పేరు
#3. పాలదంతాలు ఊడిపోయి శాశ్వతదంతాలు వచ్చే దశ
#4. ఉద్వేగ కెథార్సిస్ ఈ దశ లక్షణం
#5. కోల్ బర్గ్ ప్రకారం అంతరాత్మతో కూడిన నైతికత ఎన్నవ దశలో ఉంటుంది?
#6. మనీషా ఉపాధ్యాయునితో మంచిపేరు తెచ్చుకొనుటకు ప్రతిరోజు పాఠశాలకు త్వరగా వచ్చి నల్లబల్లను శుభ్రం చేసి తేదీ లాంటి అంశాలు రాసి పెడుతుంది అయితే ఆమె కోల్ బర్గ్ ప్రకారం ఏ దశ ?
#7. ఎరిక్ ఎరిక్ సన్ 8 దశలలో సరికాని ఒక సద్గుణం?
#8. ప్రాణంలేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించడం పియాజె ప్రకారం ఏ దశ
#9. పియాజే ఇంద్రియచాలక దశలో లేని ఉపదశ?
#10. మట్టితో వినాయకుడి బొమ్మను చేసిన తర్వాత వినాయకుడి బొమ్మను తిరిగి మట్టిగా మార్చవచ్చు అనే అంశం ఆలోచనలోకి రాకపోవడం?
#11. శిశువు తాను బస్సులో ప్రయాణిస్తుంటే చెట్లు వెనకకు పోతున్నాయి అనుకుంటాడు తప్ప తాను ముందుకు వెళ్తున్నాననే విషయం మర్చిపోవడం పియాజే ప్రకారం
#12. శిశువు గుఱ్ఱంను చూసిన తర్వాత దానిని గాడిదతో పోల్చుకోవడం
#13. పియాజే సంజ్ఞానాత్మక సిద్దాంతం ఏ వాదానికి చెందింది?
#14. ఎరిక్ ఎరిక్ సన్ ప్రకారం సాంఘిక వికాస దశలలో వరుస క్రమాన్ని పాటించని క్రమం?
#15. తన ఇంటిని చూపించగలడు కాని చిరునామా చెప్పలేని శిశువు యొక్క దశ
#16. భారతదేశ రాజధాని ఢిల్లీ అని చెప్పగలడు కాని ఢిల్లీ దేని రాజధాని అనగా చెప్పలేని శిశువు దశ
#17. అప్పుడే పుట్టిన శిశువులో ఉండని స్కిమాటా
#18. కొత్త పరిస్థితులను తెల్సుకొని సర్దుబాటు కావడం
#19. కోల్ బర్గ్ ప్రకారం శిశువులో ఆలస్యంగా జరిగే వికాసం
#20. పాఠశాల విడిచిన తరువాత బస్సులోకి కేవలం 3వ తరగతి వరకు మాత్రమే ఎక్కమన్నప్పుడు గీత తను 4వ తరగతి కాబట్టి ఎక్కరాదని అర్ధం చేసుకునే నిగమనాత్మక ఆలోచన పియాజే ప్రకారం ఏ దశలో
#21. చాక్ పీస్ రాయడానికి అని డస్టర్ తుడవడానికి అని వస్తువుల లక్షణాలు తెల్సుకొనే దశ
#22. అంతరాత్మ ఏర్పడే దశ కోల్ బర్గ్ ప్రకారం
#23. సాయంత్రం బయటికి తీసుకువెళ్తానంటేనే చదవగల విద్యార్థి స్థాయి
#24. ఎవరు చెప్పినా చెప్పకపోయినా తరగతి గదిలో విద్యుదీపాలు, ఫ్యాన్ లను ఆఫ్ చేసి ఇంటికి వెళ్లే శిశువు స్థాయి
#25. తనకు నచ్చని పనులు ఇతరులకు ఇష్టమైన చేయకపోవడం ఏ స్థాయి
#26. విధేయత, శిక్ష నుండి తప్పించుకొనుట ఈ స్థాయి
#27. నీ కారు బొమ్మను ఇస్తే నా బైక్ బొమ్మను ఇస్తాను అన్న శిశువు స్థాయి
#28. గవర్నమెంట్ బైండింగ్ సిద్దాంతం ఎవరికి చెందింది ?
#29. ఉత్పాదకత౼స్తబ్దత అనే లక్షణాలు ఎరిక్సన్ ప్రకారం ఏ దశ?
#30. ఆత్మను ఆదర్శ ఆత్మ, వాస్తవ ఆత్మ అని రెండు రకలుగా విడగొట్టింది ఎవరు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here