TET DSC PSYCHOLOGY (వ్యక్తిని అధ్యయనం చేసే ) TEST౼ 156

Spread the love

TET DSC PSYCHOLOGY (వ్యక్తిని అధ్యయనం చేసే ) TEST౼ 156

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. బంధువులకు, మిత్రులకు, బాగా తెలిసిన వారికి ఉపయోగించే ఇంటర్వ్యూ

#2. చేసే ప్రయోగంలో ఏదో ఒక విద్యార్థి ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది అని ముందే గ్రహించినపుడు ఆ విద్యార్థిని ప్రయోగం నుండి తీసివేసి ప్రయోగాన్ని నిర్వహించడం

#3. రాత్రిపూట చదివేటప్పుడు అనుకోకుండా కరెంటు పోవడం

#4. విద్యార్థులు ఆటలాడేటప్పుడు వారి ప్రవర్తనను వారికి తెలియకుండా పరిశీలించుట అనేది

#5. పావ్ లోవ్ కుక్క నుండి లాలాజలం రాబట్టడం ఏ పరిశీలన ?

#6. ఏదో ఒక ఉద్దేపనకు ఒక వ్యక్తి ప్రతిస్పందిస్తున్నప్పుడు అతడు వ్యక్తo చేసే ప్రవర్తనను పరిశీలించుట ఏ పద్దతి

#7. ప్రయోగాలను అనేక రకాలుగా వర్గీకరించిన వ్యక్తి

#8. వ్యక్తిని గాని సంస్థను గాని అది లాభాలలో ఉన్నా, నష్టాలలో ఉన్న లోతుగా పరిశీలించి అధ్యయనం చేయడమే...?

#9. వ్యక్తి సమస్యను డయాగ్నోసిస్ చేసి నివారణోపాయాలను సూచించే పద్దతి

#10. సముద్రంలో తిమింగళాన్ని దాని నిజ పరిసరాల్లో పరిశీలించడం

#11. ఇంటర్వ్యూ పద్దతి ద్వారా సేకరించిన సమాచారము సరైనది కానప్పుడు ఏ పద్దతిని ఉపయోగిస్తావు

#12. పావ్ లోప్, స్కిన్నర్, థార్నడైక్, కోహెలర్ ప్రయోగాలు ఏ పరిశీలనకు ఉదాహరణలు

#13. చేపలను అక్వేరియంలో పరిశీలించడం

#14. కార్యకారక సంబంధాన్ని ఏర్పర్చు పద్దతి

#15. విద్యార్థులు స్వతహాగా వారికి వారే చదువుకుంటే వారు ఏ సమూహాలు

#16. ప్రవర్తనను ఉన్నదున్నట్లు గ్రహించడం

#17. అత్యంత శాస్త్రీయ పద్దతి

#18. ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తూనే పాఠం పై దృష్టి సారించని విద్యార్థులను కనిపెట్టడo ఏ పరిశీలన ?

#19. సైకాలజి ఉపాధ్యాయుడు విద్యార్థులు స్థబ్దంగా ఉండకుండా హాస్యాన్ని జోడించి విద్యార్థులతో గణనీయమైన మార్పును తెచ్చెను. ఇక్కడ హాస్యం

#20. వ్యక్తులను, సంస్థలను గూర్చి లోతుగా శోధించుటకు ఈ పద్దతి అనువైనది

#21. కృత్రిమంగా పరిశీలనా సన్నివేశాలు కల్పించి, ఆయా సన్నివేశాల్లో ప్రవర్తనను గమనించుట ఏ పరిశీలన

#22. వ్యక్తిలో ప్రవర్తనను కలగచేసేది

#23. ప్రయోక్త ఆధీనంలో ఉండని చరం

#24. విద్యార్థుల పై దండనను ప్రవేశపెట్టి హాజరును పెంచే ప్రయోగంలో దండన....

#25. పరతంత్రచరాలు వేటి ఆధీనంలో ఉంటాయి

#26. ప్రయోక్త చేతిలో ఉండే చరం

#27. ప్రయోక్త సమయానుకూలంగా ప్రశ్నలు వేసి ప్రయోజ్యుని నుంచి సమాచారాన్ని సేకరించే ఇంటర్వ్యూ

#28. ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అత్యంత వస్తునిష్ఠత కల్గిన పద్దతి

#29. రాబర్ట్ మెకాబే కనుగొన్న పద్దతి

#30. సుదీర్ఘమైన కాలయాపనతో కూడిన పద్దతి

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *