AP TET DSC 2021 MATHEMATICS TEST౼ 35
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 10బిందువులలో 6బిందువులు సరేఖియాలు అయిన వీటిద్వారా గీయగల రేఖల సంఖ్య......
#2. రెండు సంపూరకకోణాల నిష్పత్తి 4:5 అయిన వాటి విలువలు ....
#3. రెండు సంయుగ్మ కోణాల నిష్పత్తి 2:7 అయిన ఆ కోణాలు
#4. ఒక క్రమ బహుభుజి యొక్క అంతర కోణం, బాహ్య కోణం యొక్క నిష్పత్తి 7:2 అయిన ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య....
#5. 'n' భుజాలు గల బహుభుజికి కర్ణాల సంఖ్య....
#6. l, m అను రేఖలు సమాంతరాలు. దీనిని 'n' అను తిర్యగరేఖ ఖండిస్తుంది. తిర్యగరేఖకు అంతరంగా ఒకవైపు ఉన్న కోణాలు వరుసగా (2x౼8)° మరియు (3x౼7)° అయిన ఆ కోణాలు వరుసగా....
#7. 1.65మీ. పొడవు గల ఒక వ్యక్తి నీడ పొడవు 1.8మీ. అదే సమయంలో ఒక దీపస్తంభము 5.4మీ. పొడవు గల నీడను ఏర్పరచిన ఆ దీపస్తంభము పొడవు...
#8. రెండు సరూప త్రిభుజాల అనురూప మధ్యగత రేఖల నిష్పత్తి 3:4 అయిన ఆ త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి
#9. ఒక చతురస్రంలోని కర్ణం పొడవు 16√2సెం.మీ అయిన ఆ చతురస్ర చుట్టుకొలత....
#10. క్రింది వాటిలో ఏ కొలతలలో త్రిభుజాన్ని నిర్మించవచ్చు
#11. స్టేట్ మెంట్ 1 : ఒక త్రిభుజంలో ఉన్నతుల ఖండనబిందువును లంబ కేంద్రం అంటారు స్టేట్ మెంట్ 2 : లంబకేంద్రం (0), గురుత్వ కేంద్రం (G), పరివృత్త కేంద్రం(S)లు సరేఖియాలు వీటిలో ఏది సత్యము
#12. ∆ABCలో a=4సెం.మీ., b=5సెం.మీ., c=3సెం.మీ. అయిన మధ్యగత రేఖ పొడవు......(సెం.మీ.లలో)
#13. ఒక త్రిభుజము యొక్క రెండు బాహ్యకోణ సమద్విబాహు రేఖలు మిగిలిన మూడవ అంతరకోణ సమద్విబాహు రేఖ యొక్క మిళితబిందువు....కు సమాన దూరంలో ఉంటుంది
#14. ఒక చతుర్భుజంలోని కోణాలు 3:4:5:6 నిష్పత్తిలో ఉంటే ఆ చతుర్భుజంలోని కనిష్ట కోణము....
#15. క్రింది వివరణలో ఏవి సత్యము ? ఎ)ప్రతి చతురస్రం ఒక దీర్ఘచతురస్రం బి)ప్రతి చతురస్రం ఒక రాంబస్ సి)ప్రతి రాంబస్ ఒక చతురస్రం
#16. లంబకోణ త్రిభుజం ABC లో AC=5సెం.మీ, AB=3సెం.మీ, BC=4సెం.మీ. అయిన త్రిభుజ పరివృత్త వ్యాసార్థం (సెం.మీ.లలో)
#17. పరస్పరం బాహ్యంగా స్పృశించుకొనుచున్న రెండు సర్వసమాన వృత్తాలకు గీయదగు సౌష్టవాక్షముల సంఖ్య
#18. ఒక త్రిభుజం యొక్క భూమిని 16 2/3% పెంచినప్పటికీ దాని వైశాల్యంమారకుండా ఉండాలoటే దాని ఎత్తును ఎంత శాతం తగ్గించాలి ?
#19. ఒక త్రిభుజం యొక్క వైశాల్యం 30సెం.మీ². త్రిభుజం యొక్క ఉన్నతి (ఎత్తు)దాని ఆధార భుజం (భూమి) కంటే 7 సెం.మీ. ఎక్కువ అయితే ఆధార భుజం పొడవు (సెం.మీ.లలో
#20. a మరియు b లు లంబకోణ త్రిభుజ భుజాలు మరియు దాని కర్ణo 10సెం.మీ., వైశాల్యం 20సెం.మీ². అయిన a+b విలువ ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here