AP TET DSC 2021 MATHEMATICS TEST౼ 17

Spread the love

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో Submit బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది. 

1. సూపర్ కంప్యూటర్ లను ఉపయోగించి π విలువను ఎన్ని ట్రిలియన్ దశాంస స్థానాల వరకు కనుగొన్నారు
2. √2 ఒక కరణీయ సంఖ్య అని నిరూపించిన వారు
3. "x, y లు ఏవేని రెండు ఆకరణీయ సంఖ్యలు x>y, z<o అయిన xz<yz అగును" అని తెలిపే ధర్మం
4. ఒక అంకెను మూడుసార్లు పునరావృతం చేయగా ఏర్పడిన మూడంకెల సంఖ్యను ఆ సంఖ్య యొక్క సంక్షిప్త సంఖ్యచే భాగించగా వచ్చే భాగఫలం
5. 10బిందువులలో 6బిందువులు సరేఖియాలు అయిన వీటిద్వారా గీయగల రేఖల సంఖ్య....
6. మొదటి 20 సరిసంఖ్యల వర్గాల మొత్తం
7. 1000 లోపు గల సంయుక్త సంఖ్యల సంఖ్య
8. భాగాహారపద్దతి ద్వారా గ.సా.భా కనుగొనే విధానాన్ని తెలియజేసిన శాస్త్రవేత్త
9. రెండు సంపూరకకోణాల నిష్పత్తి 4:5 అయిన వాటి విలువలు .....
10. 1 నుండి 100 వరకు గల సంఖ్యలలో 2 లేదా 5చే భాగింపబడే సంఖ్యల మొత్తం
11. 2+8+18+32+.....+450 =
12. 60 కన్నా చినవైన 60కు గల పరస్పర ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని ?
13. 576ను రెండు కారణాంకాల లబ్ధంగా ఎన్ని విధాలుగా రాయ వచ్చు ?
14. √294 యొక్క కనిష్ట అకరణీయ కారణాంకo
15. X=√3౼√2/√3+√2, Y=√3+√2/√3౼√2 అయిన X²+XY+Y² =
16. 4⁶¹+4⁶²+4⁶³+4⁶⁴ ను క్రింది వాటిలో ఏ సంఖ్య నిస్సేశముగా భాగిస్తుంది ?
17. 9, 7, 3, 0, 2 అంకెలను ఉపయోగించి వాడినఅంకె మరలా వాడకుండా రాయడానికి వీలైన నాలుగంకెల సంఖ్యల సంఖ్య
18. [124౼ {[48÷6+4××3౼(౼6)]}] =
19. 1/2×3 + 1/3×4 + 1/4×5 +....+ 1/99×100 =
20. 5/7, 3/5, 9/14, 8/15ల ఆరోహణ క్రమం

 

☑️మరిన్ని imp బిట్స్ డైలీ టెస్టులు links మీ mobile లో పొందాలి అనునుకుంటే క్రింది లింకు క్లిక్ చేసి మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి క్లిక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *