AP TET DSC 2021 EVS-SCIENCE-SOCIAL TEST౼ 80
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 50గ్రా. ద్రవ్యరాశి గల ఒక పదార్ధ ఘనపరిమాణం 20ఘ.సెం.మీ. అయితే ఈ పదార్థం నీటిలో మునిగినపుడు దీనిచే తొలగింపబడే నీటి ద్రవ్యరాశి
#2. వాతావరణ పీడనం 100కిలో పాస్కల్ ఉన్నపుడు నీటిలో 10మీ. లోతున పీడనం ఎంత ఉంటుంది ?
#3. టారిసెల్లి భారమితిని చంద్రుని పై ఉంచితే
#4. భారమితిలో పాదరసానికి బదులుగా నీరువాడాలంటే గాజుగొట్టం పొడవు ఎంత ఉండాలి ?
#5. భూమి చుట్టూ ఉన్న మొత్తం వాతావరణ పీడనం బరువు.....(కి.గ్రా.లలో)
#6. 6.022×10²³ ఫాస్పరస్ అణువుల భారం
#7. XH₃PO₃ ౼ YH₃PO₄+PH₃ ఈ రసాయనిక సమీకరణంలో X, Y ల విలువలు వరుసగా
#8. 48గ్రా. ఆక్సిజన్ లో గల మోల్ సంఖ్య
#9. హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క ప్రాయోజక సాంకేతికo
#10. PCL₃ ఒక
#11. క్రింది వానిలో సరికానిది
#12. పేగులలో నివసించే నిమటోడా జీవి
#13. "యూప్లాక్టెల్లా" అనునది
#14. క్రింది వాటిలో H₂S కాలుష్యానికి ప్రధాన కారణమైనది
#15. పేటికా ఉపకరణం (Vestibular apparatus) అనగా క్రింది వాటి కలయిక
#16. భారతదేశంలో నైవేలీ ప్రాంతంలో లభించే ఖనిజాలు
#17. గనుల త్రవ్వకం వల్ల భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్ లో ఎంత మందికి ఉపాధి లభిస్తోంది ?
#18. మంగంపేటలోని బెరైటీస్ ను ఒక నెలలో ఎంత మొత్తంలో వెలికితీస్తున్నారు ?
#19. విపత్తుల యాజమాన్యంలో ఉన్న దశలు
#20. కోరియాలిస్ ప్రభావం వల్ల ఉత్తరార్ధగోళంలో వీచే గాలులు ఏ వైపుకు వంగి ప్రవహిస్తాయి
#21. కాకతీయులు వీరికి సామంతులుగా కలరు
#22. కాకతీయుల పాలన ఏ ఢిల్లీ సుల్తానుల కాలంలో అంతం అయ్యింది
#23. బహుమనీ సామ్రాజ్యం ఏ విజయనగర రాజు కాలంలో 5 రాజ్యాలుగా విడిపోయింది ?
#24. చోళ సామ్రాజ్యానికి సంబంధించినది
#25. ఔరంగజేబు పతనం తరువాత ఏర్పడిన స్వతంత్రరాజ్యాలలో లేనిది
#26. జాతీయ అత్యవసర పరిస్థితిలో ఎవరు లోక్ సభ సాధారణ పదవి కాలాన్ని ఒక సంవత్సరం వరకు పెంచవచ్చు ?
#27. క్రింది వానిలో భారతదేశంలో ఏది సమాఖ్య లక్షణం కాదు
#28. లోక్ సభ నియోజక వర్గాల సంఖ్య ఆధారంగా 15 నుండి 21 స్థానాల మధ్య ఉన్న రాష్ట్రాల సంఖ్య
#29. "వైద్య సేవలు" అను అంశం ఏ జాబితాలో కలదు ?
#30. భారత రాజ్యాంగం 51A ప్రకరణలో క్రింది అంశాలు ఉన్నాయి
#31. ఒక అదనపు వస్తువును ఉత్పత్తి చేయడానికి అయ్యే అదనపు వ్యయం
#32. "పారిశ్రామిక విప్లవం" అనే పదాన్ని ఉపయోగించిన వారు
#33. జాతీయ అటవీ విధానం అమలులోకి వచ్చిన సంవత్సరం
#34. ప్రపంచ బ్యాంక్ లో అత్యధిక ఓటు విలువ కలిగిన దేశం
#35. భారతదేశంలో వ్యవస్థీకృతరంగంలో (2004౼2005) ఉపాధికల్పన వాటా
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here