AP TET DSC 2021 EVS-SCIENCE-SOCIAL TEST౼ 62

Spread the love

AP TET DSC 2021 EVS-SCIENCE-SOCIAL TEST౼ 62

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. కుంభాకార కటకం నుండి వక్రీభవనం చెందిన కిరణం ప్రధానాక్షణానికి సమాంతరంగా ప్రయాణిస్తుంటే, ప్రతిబింబ దూరం.....

#2. రవి కళ్ళను డాక్టర్ పరీక్షించి, అతనికి దీర్ఘదృష్టి ఉందని గుర్తించాడు. అతడి కనిష్ట దూరబిందువు దూరం 50సెం.మీ. డాక్టర్ అతడికి సూచించిన కటకం యొక్క సామర్ధ్యం

#3. ఆకాశం నీలిరంగులో కనిపించడానికి వాతావరణంలోని ఈ అనువులు కారణం

#4. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.ఎడమ వైపు-123 కుడి వైపు-ఎబిసి 1)వక్రీభవనం 2)పరిక్షేపణం 3)విక్షేపణం ఎ)ఇంద్రధనస్సు బి)ఆకాశపు నీలిరంగు సి)నక్షత్రాలు మిణుకు మనడం

#5. మానవుని సాధారణ దృష్టి విలువ

#6. ఒక కార్బొనేట్ జల ద్రావణం ఈ క్రింద తెలిపిన ఏ ద్రావణంతో చర్య జరిపిన CO ను వెలువరించును

#7. ఆసిడిటితో బాధపడేవ్యక్తి ఉపశమనానికి క్రిందివానిలో దేనిని ఇస్తారు ?

#8. క్రింది వానిని వాటి pH విలువల ఆరోహణ క్రమంలో అమర్చండి. ఎ)సముద్ర జలం బి)నిమ్మరసం సి)రక్తం డి)స్వేదన జలం

#9. జిప్సం, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లలో ఉండే నీటి అణువులలో భేదం

#10. ఒక ద్రావణం ఎర్ర లిట్మస్ ను నీలిరంగులోకి మార్చింది

#11. రాంబాయిడల్ ఆకారంలో ఉన్న మెదడులోని భాగం

#12. కంటిని కాంతికి ప్రత్యక్షంగా గురికాకుండా కాపాడే పరిశుభ్రమైన కిటికీ

#13. W.H.O 2007సం౹౹ గణాంకాల ప్రకారము 2.4 బిలియన్ల మంది చనిపోవుటకు కారణం

#14. హరిత గ్రంథులు విసర్జక అవయవాలుగా ఉపయోగపడే జంతువుల గల వర్గం

#15. మొక్కలలో ఆహార పదార్దాల రవాణాను అధ్యయనం చేయడానికి ఉపయోగించిన జీవులు

#16. సిల్వర్ ఫాక్స్, మింక్, దృవపు ఎలుగుబంటి వంటివి ఈ అడవులలో కనబడే సాధారణ జంతువులు

#17. చాలా తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉండే పొడి ప్రాంతాలలో పెరిగే అడవులు

#18. "ఖండతీరపు వాలు" విస్తరించియున్న ప్రాంతం (మీటర్లలో)

#19. భారతదేశంలో అధిక భాగంలో ఉన్న అడవులు

#20. ప్రపంచంలో తక్కువ లవణీయత ఉన్న జలభాగం

#21. దక్షిణ భారతదేశంలో కాంస్య శిల్పకళకు ప్రసిద్ధి చెందినవారు

#22. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి

#23. ఆంధ్ర శాతవాహనుల రాజధాని

#24. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయిని

#25. రెండవ ప్రపంచయుద్ద ముగిసిన తరువాత జపాన్, జర్మనీల ఆర్ధిక పునరుద్దరణకై అమెరికా ప్రకటించిన ప్రణాళిక

#26. "లోథ్" అనే మధ్య స్థాయి కులాలు మొదటిసారి రాజకీయ అధికారం పొందిన రాష్ట్రం

#27. భారత ప్రభుత్వము మానవహక్కులను కాపాడటానికి చట్టాన్ని చేసిన సం

#28. ఎవరి ప్రభావం చేత మజ్దార్ మహాజన్ అనే కార్మిక సంఘం ఏర్పడింది

#29. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యులు కానివారు

#30. సమాచార హక్కుచట్టం౼2005 ప్రకారం జీవించేహక్కును భంగం కలిగిన సందర్భంలో ఎన్ని గంటల్లో సమాచారం ఇవ్వాలి ?

#31. కార్మికులు వారి నైపుణ్యం, సామర్ధ్యాన్ని అనుసరించి ఆరోగ్యానికి ప్రమాదం లేని పరిస్థితులలో పనిచేయడం ఈ హక్కు పరిధిలోని అంశం

#32. టీ మరియు కాఫీ సన్నిహిత ప్రత్యామ్నాయ వస్తువులు, కాఫీ ధర తగ్గితే, టీ డిమాండ్ పరిమాణము

#33. ఆర్ధిక సేవలైన రవాణా, విద్యుత్తు, బ్యాంకింగు, భీమా, విద్య, వైద్య సౌకర్యాలు ఈ రంగానికి సంబంధించినవి

#34. ఆంధ్రప్రదేశ్ లో స్వయo సహాయక సంఘాల ఏ స్థాయిలో ఎవరి కొరకు స్థాపించడిమైంది?

#35. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించడాన్ని ఇలా అంటారు

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *