AP TET DSC 2021 EVS-SCIENCE-SOCIAL TEST౼ 18

Spread the love

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో Submit బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది. 

1. 20℃ వద్ద గల 50గ్రా. నీటికి t℃ వద్ద గల 50గ్రా. నీటిని కలిపితే తుది ఉష్ణోగ్రత 30℃ ఉంది. అయితే 't' విలువ
2. కేజీ ద్రవ్యరాశి గల ఇనుముకు 12,000 కేలరీ ఉష్ణాన్ని అందించారు. ఇనుము యొక్క తొలి ఉష్ణోగ్రత 20℃ దాని విసిష్టోష్ణం 0.1Cal/g℃ ఇనుము పొందే తుది ఉష్ణోగ్రత ఎంత ?
3. ఉష్ణానికి SI ప్రమాణం
4. ద్రవీభవనo చెందేటపుడు మంచు ఉష్ణోగ్రత
5. ఉష్ణ నష్టం = ఉష్ణ లాభం. దీనిని ఏమందురు ?
6. 3d ఆర్బిటాల్ నిండిన ఎలక్ట్రాన్ లు ఏ ఆర్బిటాల్ లోకి ప్రవేశిస్తాయి ?
7. ఒకే పీరియడ్ కు చెందిన మూలకాలు
8. క్రిందివానిలో డాబర్ నీర్ త్రికానికి చెందిన పరమాణు భారాల సమూహము
9. మెండలీఫ్ 'ఎకా అల్యూమినియం'గా భావించిన మూలకం
10. క్రింది వానిలో అత్యధిక చర్యాశీలత గల లోహం
11. నెఫ్రాన్ నిర్మాణంలో వాసోప్రెస్సిస్ హార్మోన్ స్రవించబడు ప్రదేశము
12. "చిలగడ దుంప" నందు జరుగు శాఖీయ ప్రత్యుత్పత్తి భాగము
13. క్రింది వానిలో సరికాని వాక్యము
14. చిలకబడ్డ గుడ్డు జీర్ణాశయంలో ఉండు సమయం
15. భారతదేశంలో 15సం౹౹లోపు పిల్లలు పొగ, పాన్ దురలవాట్లకు లోనైనారు. అందులో ఆంధ్రప్రదేశ్ శాతం
16. మధ్యధరా ప్రాంతంలోని చెట్లకు మందపాటి బెరడు, మైనంపూత కలిగిన ఆకులు ఉంటాయి. దీని వలన వాటిలో
17. పీఠభూమి ప్రాంతానికి సంబంధించి సరికాని స్టేట్ మెంట్
18. టండ్రా వృక్షజాలానికి సంబంధించి సరైన ప్రవచనము
19. మధ్యధరా శీతోష్ణస్థితికి సంబంధించి అసత్యమైన ప్రవచనము
20. తృణధాన్యాల విషయంలో సరికానిది
21. ఐదుగురు బహమనీ సుల్తానులచే తల్లికోట యుద్ధంలో ఓడించబడిన విజయనగర రాజు
22. వీరశైవ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన కళ
23. దళితులు తమను తాము 'ఆది ఆంధ్రులు'గా పిలుచుకోవల సిందిగా పిలుపు నిచ్చిన దళిత నాయకులు
24. రష్యా ఈ సంవత్సరం వరకు జులియన్ క్యాలెండర్ అనుసరించినది
25. "కితాబ్ ఆల్ హింద్" అనే గ్రంథము రచించినవారు
26. భారతదేశము ఏ రాజకీయ తరహా వ్యవస్థలను ఆదరిస్తోంది ?
27. భారత రాజ్యాంగ పరిషత్తుకు ఏ విధమైన ఎన్నికలు జరిగాయి ?
28. అత్యవసర పరిస్థితి కాలంలో సైతం రద్దు కాని నిబంధనలు
29. ప్రధానమంత్రి అర్హతకు సంబంధించిన అంశాలలో సరైనవి
ఎ)లోక్ సభలో సభ్యత్వం ఉండాలి
బి)పార్లమెంటులో సభ్యత్వం ఉండాలి
సి)ఏ సభలో సభ్యత్వం లేకపోయిన
డి)ఎన్నికైన 6నెలల కాలంలో ఖచ్చితంగా సభ్యత్వం ఉండాలి
30. రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వహణ అధికారం చలాయించునది
31. ఒక సంవత్సరకాలంలో దేశంలోని వ్యక్తులకు, కుటుంబాలకు సంబంధించిన మొత్తం ఆదాయంగా పిలువబడేది
32. సంతులిత బడ్జెట్ అంటే
33. 2013 జాతీయ ఆహారభద్రతా చట్టంలో లేని అంశం
34. ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి
35. 'కనీస మద్దతు ధర' అనగా

 

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

One thought on “AP TET DSC 2021 EVS-SCIENCE-SOCIAL TEST౼ 18”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *