AP TET DSC 2021 EVS-SCIENCE-SOCIAL TEST౼ 11

Spread the love

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో Submit బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది. 

1. ఏ ఉష్ణోగ్రత వద్ద సెల్సీయస్ ఉష్ణమాపకం పై ఉన్న వికువకు ఫారన్ హీట్ ఉష్ణమోచకం పై నున్న విలువ రెట్టింపు ఉంటుంది?
2. నీరు గరిష్ట సాంద్రతకు కలిగి ఉండే ఉష్ణోగ్రత
3. ద్రవ ఉష్ణమాపకాలలో సాధారణంగా పాదరసాన్ని వాడుటకు కారణం
4. 10గ్రా. మంచును 20℃ వద్ద నీరుగా మార్చుటకు అవసరమైన ఉష్ణశక్తి (కేలరీలలో)
5. 100℃ వద్ద గల 1గ్రామ్ నీటి ఆవిరి 100℃ గల నీరుగా సాంద్రీకరణం చెందడానికి ఎంత ఉష్ణం బదిలీ కావాలి?
6. ఒక రేడియో తరంగం తరంగదైర్ఘ్యం 1సెం.మీ.అయిన దాని పౌనఃపున్యం
7. 3000A° తరంగ దైర్ఘ్యం గల విద్యుదయస్కాంత తరంగం యొక్క పౌనఃపున్యం
8. 6 I 10Hz పౌనఃపున్యం గల విద్యుదయస్కాంత తరంగపు తరంగ దైర్ఘ్యం
9. 2000 A° తరంగ దైర్ఘ్యం గల ఫోటాన్ యొక్క శక్తి
10. 1s²2s⁰2p² అనే ఎలాక్ట్రాన్ విన్యాసంలో ఏ నియమం ఉల్లంఘించబడినది?
11. మెదడు, నాడులు, గుండె, కళ్ళు నశించి పోయే స్థితి క్రింది లైంగిక వ్యాధి ద్వారా సంక్రమించును
12. క్రింది వానిలో ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు
13. ఆర్కిడ్ విత్తనాల వ్యాప్తి క్రింది సహాయంతో జరుగును
14. గుర్రం గర్భావది కాలం
15. క్రింది వానిలో గుచ్చగాలనం ప్రక్రియకు సంబంధించి సరికాని వాక్యము
16. హాలెందవ్'పోల్డర్ వ్యవసాయం' చేయడానికి గల కారణము
17. సతత హరితారణ్యములు౼ఈ ప్రాంతానికి చెందినవి
18. నైఋతి ఋతుపవనాలకు సంబంధించి సరికానిది
19. గ్రేట్ బ్రిటన్ లో భాగమైన ప్రాంతాలు
20. ఒక ప్రదేశం ఎత్తును దీని ఆధారంగా లెక్కకడతారు
21. మోటుపల్లి అభయ శాసనం వేయించినవారు
22. బెంగాల్ పాలకుడిగా రాబర్ట్ క్లైవుకు హక్కు కల్పించిన మొఘలు చక్రవర్తి
23. సుభాష్ చంద్రబోస్ "భారత జాతీయ సైన్యం" ఏర్పరుచుటకు ఈ దేశ యుద్ధ ఖైదీలను తీసికొనెను
24. భారతదేశంలోని మొదటి వార్తా పత్రిక 'బెంగాల్ గెజిట్' యొక్క మరో పేరు
25. క్రీ.శ.1556౼1605 వరకు పరిపాలించిన మొగలు చక్రవర్తి
26. బెల్జియంలో వివిధ భాషా ప్రజలకు చెందిన సంస్కృతికి, విద్యకు, భాషకు సంబంధించిన అంశాల పై అధికారం ఉండే ప్రభుత్వం
27. ప్రజలు చేపట్టిన ఉద్యమాలు చారిత్రక పోరాటాల ద్వారా ప్రజాస్వామ్యం శాంతి ప్రగతిలకు అనుకూలంగా ప్రజల అభిష్టాన్ని గౌరవిస్తున్నాము అని ప్రవేశికలో పేర్కొన్న దేశం
28. భారత రాజ్యాంగ సభ సభ్యులకు సంబంధించిన సరైన అంశాలు
ఎ)బ్రిటిష్ పాలిత రాష్ట్రాల సభ్యులు ౼ 292
బి)మహిళా సభ్యులు ౼ 15
సి)షెడ్యూల్డ్ కులాలకు చెందిన సభ్యులు ౼ 26
డి)సంస్థానాల నుండి ఎన్నికైనవారు ౼ 93
29. స్వతంత్ర భారతదేశపు రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య
30. రాజ్యాంగ పరిషత్తును సూచించిన కమీషన్
31. వివిధ దేశాల అభివృద్ధిని పోల్చడంలో తలసరి ఆదాయంకు గల పరిమితి
32. అధిక ఉష్ణోగ్రత, అధిక ఆర్ద్రత, కనీసం 100సెం.మీ. సంవత్సరికవర్షపాతం అవసరమైన పంట
33. భారతదేశంలో అత్యధిక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగం
34. గ్రామీణప్రజలు కావలసినంత కేలరీలనిచ్చే ఆహారాన్ని పొందలేకపోవడానికి ప్రధాన కారణం
35. బంగారు పీచుగా పిలువబడే జనుము పంట ఈ మధ్య కాలంలో మళ్ళీ ప్రజాదరణ పొందడానికి కారణం

 

☑️మరిన్ని వార్తలు imp బిట్స్ pdfs మీరు పొందాలి అనుకుంటే టెలిగ్రామ్ ఉంటే మన గ్రూపులో జాయిన్ అవ్వగలరు⬇️

టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి క్లిక్

One thought on “AP TET DSC 2021 EVS-SCIENCE-SOCIAL TEST౼ 11”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *