AP TET DSC 2021-22 TELUGU (అర్ధాలు) Test – 209

Spread the love

AP TET DSC 2021-22 TELUGU (అర్ధాలు) Test – 209

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. మనదేశానికి పేరు తెచ్చిన వివేకానందుడు "మహనీయుడు' మహనీయుడు అనే పదానికి అర్థం?

#2. మా చెల్లెలికి పసిడి గాజులు కొన్నాము

#3. "పరమార్ధం" పదం యొక్క అర్ధాన్ని తెలపండి?

#4. వసంత ఋతువు వసుధ కు అందం తెచ్చింది?

#5. పక్షులు "వినువీథి"లో ఎగురుతున్నాయి

#6. మంచి "చిత్తం" ఉన్నవారికి అంతా మంచే జరుగుతుంది

#7. సునీతకు ఈ దృశ్యం ఎంతో మనోహరంగా కనిపించింది?

#8. అమాత్యపీఠం అనగా

#9. "ఆపసోపాలు పడు" పదానికి అర్ధం తెలపండి

#10. "ఏగుదేంచి" పదానికి అర్ధం గుర్తించండి?

#11. "ములుకోలా" పదానికి అర్ధాన్ని గుర్తించండి?

#12. "ఆరామము" పదానికి సరైన అర్ధం తెలపండి

#13. "ఒనగూర్చు" అనే పదానికి అర్ధాన్ని గుర్తించండి?

#14. క్రిందివానిలో "కుత్సితంబు" అనే పదానికి సరికాని అర్ధం

#15. ముదశ్రు అనగా

#16. సద్గోష్టి అనగా సరైన అర్ధం తెలపండి

#17. "సరంభo" అనే పదానికి సమాన అర్ధం గల పదం తెలపండి

#18. "అంచె" అనే పదానికి సమానార్ధకం గల పదం గుర్తించండి?

#19. 'వల్లభుడు" అనగా

#20. "తనర్చు" అనే పదానికి సరైన అర్ధం తెలపండి

#21. "సదృశo" పదానికి సరికాని అర్ధం

#22. "స్నిగ్ధం" అనే పదానికి సరైన అర్ధం

#23. "మమత్వం" అనగా

#24. "ఉపలము" అనగా

#25. "చిరము" అనే పదానికి సరైన అర్ధాన్ని గుర్తించండి?

#26. క్రింది అర్ధాలలో సరికాని జత గుర్తించండి

#27. క్రింది అర్ధాలలో సరికాని జతను తెలపండి

#28. క్రిందివానిలో సరికాని అర్ధాన్ని గుర్తించండి

#29. క్రింది అర్ధాలలో సరికాని దానిని గుర్తించండి

#30. క్రిందివానిలో సరికాని జతని గుర్తించండి

finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *