TET DSC TELUGU (Methodology) Test – 201

Spread the love

TET DSC TELUGU (Methodology) Test – 201

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. మానవుని ప్రజ్ఞకు, ప్రత్యేకతకు మూలకారణం?

#2. మానవుడికి బౌద్ధిక వికాసం కలిగి, అతడు ఇతర జీవరాశుల కంటే ఉన్నతులుగా, ఉత్పన్నమైన వాడిగా భావించడం దీని వల్ల జరుగుతుంది?

#3. దేని మూలంగా మానవజాతి ఔన్నత్యం, సంస్కృతి, సభ్యత, నాగరికతలు తెలుస్తాయి?

#4. "ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ ఫర్ మేషనల్ గ్రామర్" అనే గ్రంథంలో "భాష అనంతమైన వాక్యాల సముదాయం" అన్నవారు?

#5. "భావ వ్యక్తీకరణలో వాక్యo ప్రధాన అంశం" అన్నది ఎవరి అభిప్రాయం?

#6. "ఎ కోర్స్ ఇన్ మోడరన్ లింగ్విస్టిక్" అనే గ్రంథంలో "వివిధ నిర్వచించినది?

#7. "ప్రకృతి ప్రత్యయ పద నిరూపణయే భాష" అన్నవారు

#8. 'భాష' అనే పదం ఏ సంస్కృత ధాతువు నుండి ఉద్భవించింది?

#9. "భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అన్నది?

#10. "మనస్సులోని భావ పరంపరంను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష" అన్నది

#11. భాష యొక్క మౌళిక ప్రయోజనం?

#12. పరస్పర భావ వినిమయానికి ఉపకరించే సాధనం

#13. భావ వినిమయం ప్రయోజనాలు ప్రధానంగా రెండు రకాలు మొదటిది భావవ్యక్తీకరణ(అభివ్యక్తి) కాగా రెండవది

#14. మొదట మౌఖిక రూపంలో ఉత్పన్నమైన భాష కాలక్రమేణా ఏ రూపం సంతరించుకుంది

#15. ముఖయంత్రం ఆధారంగా అర్ధవంతమైన ధ్వని సంకేతాల ద్వారా జరిగే భావవ్యక్తీకరణ మౌఖిక భాష?

#16. ధ్వని సంకేతాలకు భౌతిక ఆకృతి కల్పించి, అక్షరూపంలో వ్యక్తీకరించడం?

#17. భావగ్రహణం రెండు రకాలు, శ్రవణం, పఠనం మౌఖిక అభివ్యక్తిని శ్రవణo ద్వారా, లిఖితరూప అభివ్యక్తిని దీని ద్వారా గ్రహించడం జరుగుతుంది?

#18. భావ వినిమయ ప్రయోజనాలలో ఒకటి ప్రకాశం కాగా మరొకటి

#19. ఎదుటివారితో బహిర్గతంగా మాట్లాడటం

#20. వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు, భావ స్పష్టత లేనప్పుడు తనలో తాను మాట్లాడుకోవడం

#21. దినచర్యలు, ఆంతరంగిక లేఖలు మొదలగునవి

#22. పుస్తకాలు, పత్రికలలో ప్రచురితమయ్యే భాష

#23. తనంతట తాను మనసులో చదువుకునే మౌన పఠనం?

#24. ఇతరులకు వినబడేటట్లు చదవటం

#25. భాషా ప్రయోజనాలు 1. వ్యక్తిగత ప్రయోజనాలు 2........

#26. వ్యక్తిగత భాషా ప్రయోజనాలు రెండు రకాలు. ఒకటి సాంకేతిక ప్రయోజనం కాగా రెండవది.....?

#27. భాషా సంకేతాల ద్వారా జరిగే సాధారణ భావవ్యక్తీకరణ, భావ గ్రహణం ఏ ప్రయోజనాలుగా చెప్పవచ్చు

#28. వ్యక్తిగత సాంకేతిక ప్రయోజనం కానిది?

#29. వ్యక్తిగత సాంకేతిక ప్రయోజనానికి సంబంధించి సరికానిది?

#30. వ్యక్తిగత సాంకేతిక ప్రయోజనాలను గుర్తించండి

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *