TET DSC TELUGU (Methodology)సాహిత్యాధ్యయం౼ఆవశ్యకత౼అవగాహన Test – 208

Spread the love

TET DSC TELUGU (Methodology)సాహిత్యాధ్యయం౼ఆవశ్యకత౼అవగాహన Test – 208

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. దక్షిణాంధ్ర లేదా నాయక రాజుల యుగం

#2. తెలుగుదేశాన్ని మొట్టమొదట శాతవాహన రాజులు పాలించారు వీరి కాలంలో రాజభాష

#3. శాతవాహనుల కాలం నాటికే తెలుగుభాష ఉండేదని అందులో పాటలు ఉండేవని ఏ గ్రంథం ఆధారంగా తెలుస్తుంది

#4. ఆచార్య ఆత్రేయ రాసిన గ్రంథాలు

#5. మినీ కవితను మరో రూపాలు

#6. 2001లో వెనుకబడిన వర్గాల కవిత్వంగా ఒక కవితా సంకలనం వెలువడింది. అందులో ఎంతమంది బిసి కవుల కవితలున్నాయి?

#7. వస్తుకవితను గురించి ప్రస్తుతించిన తొలికవి

#8. శ్రీనాథుడు ఎవరి ఆస్థాన కవి

#9. ఎర్రన కాలంలో కవులు

#10. "బంతిపువ్వు" కథ రాసినవారు

#11. యాక్షగాణాల పై పరిశోధన చేసిన పండితుడు?

#12. "నన్నయ కథాకవితార్ధయుక్తి", "అల్లసాని వాని అల్లిక జిగిబిగి" "నాచన సోముని సంవిధానశిల్పము" మొదలగు విమర్శనా గ్రంథాలను రచించిన ప్రసిద్ధకవి?

#13. కేతన "దశకుమార చరిత్ర"ను ఎవరికి అంకితమిచ్చాడు?

#14. "సమగ్రాoధ్ర సాహిత్య చరిత్ర" రచించినది?

#15. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ మొదలైన కావ్యాలు రాసిన కవి?

#16. త్రిభాషా సూత్రాన్ని 1956లో రూపొందించండి ?

#17. "భాషే నేను కట్టుకున్న గోపురం భాషే నాకు దేవుడిచ్చిన వరం" అని అన్నవారు

#18. పిల్లలు మొదటపలికే ధ్వనులు

#19. ఏ వయస్సు వారిని పిల్లలు అంటాం

#20. భాష ముఖ్య లక్షణాలు

#21. "Man is Man Became his Speech" అని అన్నవారు

#22. ఇంగ్లీషు రచయిత ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన "వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్" నవల ఆధారంగా కందుకూరి వీరేశలింగం గారు రచించినది?

#23. పిల్లలు భాషాపరంగా కలిగి ఉన్న సామర్ధ్యాలు ఏవి?

#24. భాషను గ్రహించేశక్తి అనగా ఒక భాషా వ్యవస్థ శిశువులకు జన్యుపరంగానే సంక్రమిస్తుంది. దీనినే "విశ్వవ్యాకరణం" (Universal Grammar) అన్నవారు?

#25. ఒక వ్యక్తి గాని, వ్యక్తుల సమూహoగానీ, ఒకటికంటే ఎక్కువ భాషలు మాట్లాడేస్థితిని ఏమని పిలుస్తారు?

#26. త్రిభాషా సూత్రాన్ని 1956 సంవత్సరంలో రూపొందించింది?

#27. "భాషే నేను కట్టుకున్న గోపురం భాషే నాకు దేవుడిచ్చిన వరం" అన్న జ్ఞానపీఠ అవార్డు గ్రహీత?

#28. బహుభాషల సంగమం అయిన మన భారతదేశంలో గియర్సన్ "లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా" ప్రకారం ఎన్ని భాషలు, మాండలికాలు ఉన్నాయి?

#29. "సార్వత్రిక భాషా విభాగం" (Universal Language Faculty) ని పేర్కొన్నది?

#30. "భాష అంటే ఒకే ఒక్క అంశం లేదా లక్షణం గల వస్తువుగా పరిగణించకూడదు. అది సమాజంలో మానవ సంబంధాలు ఎంతక్లిష్టమైనవో అంతే క్లిష్టమైన మానవ దృగ్విషయంగా భావించవచ్చు" అని నిర్వచించినవారు?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *