TET DSC TELUGU 7th CLASS (అతిథి మర్యాద & మేలిమి ముత్యాలు) TEST౼ 188

Spread the love

TET DSC TELUGU 7th CLASS (అతిథి మర్యాద & మేలిమి ముత్యాలు) TEST౼ 188

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. అశ్వమేధ యాగం గూర్చి సరికానిది

#2. సక్తుప్రస్థుడు అనే గృహయజమాని ఎక్కడ ఉండేవాడిని ముంగిన చెప్పింది?

#3. ఉపవిభక్తులు కల్గిన నామవాచకాలు

#4. జంతువులు మనకంటే ముందున్నాయి. దీనిలో ఉన్న విభక్తి ప్రత్యయం

#5. క్రిందివానిలో వేరుగా ఉన్న పదం

#6. 'మీ సత్కారం, అన్నదానం నాకు తృప్తిని కలిగించాయి. 'ఈ వాక్యంతో గల విలువలు

#7. "అనంత జలరాశి గల సముద్రుడి కంటే మంచి నీరున్న గొయ్యి మేలు అని చెప్పిన శతక కవి

#8. నరసింహ శతకాన్ని రచించిన వారు

#9. ఈ క్రిందివానిలో ద్విగుసమాసం కానిది?

#10. "పుత్తడిగలవాని పుండుబాదైనను" అను పద్యం గల శతకం

#11. "కలిమి" అను పదానికి వ్యతిరేకపదం

#12. తెలుగు పూల శతకంను రచించినవారు

#13. త్రిమూర్తులు అనే పదానికి విగ్రహ వాక్యం

#14. అంబోధి, సాగరం అనే సమానార్ధక పదాలు కలిగిన పదం

#15. పుస్తకాలను పువ్వుల్లా చూడాలి అని తెలియజేసిన శతక కర్త

#16. గంగాయమునలు అను పదంలోని సమాసం

#17. చెడ్డవారి స్నేహాన్ని ఉదయం పూట నీడతో పోల్చిన వారు

#18. "మేలిమి ముత్యాలు" అను పాఠ్యఅంశo యొక్క ఇతివృత్తం

#19. రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. అను వాక్యం

#20. ఈ క్రిందివానిలో సరికాని జతను గుర్తించండి? ప్రకృతి మరియు వికృతులు

#21. ద్విగు సమాసంలో ఉత్తర పదంలో ఉండునది

#22. ఈ క్రిందివానిలో సరికాని జతను గుర్తించండి కవి మరియు కాలం

#23. ఆపదలు వచ్చినప్పుడు ధైర్యం, ఐశ్వర్యం, వచ్చినప్పుడు ఓర్పు చూపడం ఉత్తముల సహజ గుణాలు అని అన్నవారు

#24. కలిమి గల లోభి కన్నను విలసితముగబేధ మేలు వితరణియైనన్ అను పద్యం గల శతకం రచించినది

#25. శతక రచయితలు శతాబ్దిలకు సంబంధించి సరికానిది

#26. భూమి మీద ఎవరు శాశ్వతంగా ఉండరు అను పదానికి సమనార్ధక పదం కానిది

#27. క్రింది సమాన పదాలలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి

#28. పత్రికొకటియున్న పదివేలు సైన్యము పత్రికోక్కటున్న మిత్రకోటి...తరువాత వచ్చే పద్యపదాన్ని గుర్తించండి

#29. "తేనె జుంటీగలయ్యవా తెరువరులకు" అను పద్యపాదంలో 'తెరువులు'

#30. "భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస దుష్టసంహార! నరసింహా దురిత దూర" అనే మకుటంతో శతకాన్ని రచించిన కవి

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *