TET DSC TELUGU 7th CLASS (కరపత్రం, జానపదకళలు)౼ 193

Spread the love

TET DSC TELUGU 7th CLASS (కరపత్రం, జానపదకళలు)౼ 193

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. చేతిలో అనువుగా ఒదిగి ఒక విషయానికి సంబంధించిన వివరణకు ఇచ్చే కాగితాన్ని ఏమంటారు?

#2. భారతదేశంలో కరపత్రాలు ఎవరిరాక నుంచి ప్రారంభం అయినాయి

#3. ఎంత బాగుందో ! అను వాక్యం

#4. "అల్లరి చేయవద్దు" అను వాక్యం

#5. "పరీక్షలు రాయవచ్చు. అను వాక్యం

#6. కరపత్రం పాఠ్యఅంశం యొక్క ఇతివృత్తం

#7. మీకు శుభం కలగాలి, అనువాక్యం

#8. కేతిగాడు, జుట్టుపోలిగాడు, బంగారక్క అను హాస్య పాత్రలు

#9. ఈ క్రిందివానిలో కరణ, వీర రసాలకు ప్రాధాన్యం కలిగిన కళారూపం

#10. ఆంధ్రుల మొట్టమొదటి గిరిజన కళారూపం అయిన దృశ్యకావ్యం ఏది?

#11. ఆధునిక బుర్రకథకు ఆద్యుడు

#12. ఈ క్రింది వాక్యాల్లో విధ్యర్ధక వాక్యం

#13. ఈ క్రిందివానిలో ఉత్తరాంధ్రలో ఎక్కువగా కన్పించే జానపదకళ

#14. వర్షాలు లేక పంటలు పండలేదు అను వాక్యం

#15. కరపత్రం పాఠ్యఅంశం యొక్క మూలం

#16. కరపత్రంలో ఎక్కువగా కన్పించే భాష

#17. ఏం! ఎప్పుడొచ్చావ్? అనువాక్యం

#18. చేతిలో అనువుగా ఒదిగి ఒక విషయానికి సంబంధించిన వివరణను ఇచ్చే కాగితం

#19. కసవు అనగా అర్ధం

#20. బమ్మెర పోతన గారి యొక్క బిరుదు

#21. గంతులు వేతురు కౌతుకమున దీనిలో గల అలంకారం ఏది?

#22. ఉపమేయము, ఉపమానాలకు చక్కని పోలిక చెప్పబడే అలంకారం

#23. పాదంతంలో లేదా పంక్తి చివరలో ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే అది ఏ అలంకారం

#24. తలుపు గొళ్ళెం, హారతిపళ్లెం, గుర్రపు కళ్లెం. దీనిలోని అలంకారం

#25. గోపి సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు దీనిలోని ఉపమేయం ఏది?

#26. వేసవి సెలవుల్లో అనే పాఠ్యఅంశంలోని పాత్ర కానిది

#27. ఈ క్రిందివానిలో గురువులు గుర్తింపునకు సంబంధించి సరైనది

#28. మందే ఎండ నిప్పుల కొలిమా ! అనట్లుంది. దీనిలోని ఉపమేయం ఏది?

#29. బాల్యక్రీడలు పాఠ్యoశం యొక్క ప్రక్రియ

#30. ఈ క్రిందివానిలో పోతన రచన కానిది

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *