AP TET DSC 2021-22 TELUGU 6th CLASS (మమకారం & మేలు కొలుపు) TEST౼ 182
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. చిలుకూరి దేవుపుత్ర గారు రచించిన పంచమం అనేది ఒక....
#2. ప్రస్తుత పాఠ్యభాగం మమకారం అనేది దేవుపుత్ర గారి ఏ రచన నుండి గ్రహించబడింది?
#3. 'కనుల పండుగ' అనేది ఒక....
#4. ఒడలినిండ కన్నులుండేవారు ఎవరు?
#5. ఆంధ్ర విష్ణుదేవాలయం ఎక్కడుంది?
#6. నేను వల్లభన్ని నాభాష తెలుగు అని ప్రకటించినది ఎవరు?
#7. 'మనసంస్కృతికి, మన జీవన విధానానికి ప్రతీక'గా నిలుస్తోంది అని రచయిత దేనిని గురించి వివరించాడు?
#8. పద్మ నిద్రలేచి, స్నానం చేసి బడికి వెళ్ళింది. ఇది ఏ రకమైన వాక్యము?
#9. తేటతెల్లం అనే పదానికి అర్థం రాయండి?
#10. బాపు రమణ జీవితాంతం ఒద్దికగా ఉన్నారు? పై వాక్యంలో ఒద్దికగా అనే పదానికి అర్థం తెలపండి?
#11. ఈ క్రిందివానిలో అత్వసంధి పదాన్ని గుర్తించండి?
#12. 'నాకు తెలుసు నువ్వు రాజు మామవని' ఈ వాక్యం ఏ రూపంలో ఉంది?
#13. మమకారం పాఠంలో ఆలయ పరిరక్షణ అందరి బాధ్యత' అనే ప్రకటన ఎక్కడ నుండి వెలువడింది?
#14. అసమాపక క్రియలు లేకుండా ఒక 'సమాపక క్రియతో' ముగిసే వాక్యాన్ని ఏమoటారు?
#15. మమకారం పాఠ్యభాగ ప్రధాన ఉద్దేశం ఏది?
#16. మమకారం పాఠ్యఅంశంలో చెప్పబడిన ఈ క్రింది పదాలు ఎవరి మధ్య సాగుతాయని కవి పేర్కొన్నాడు?
#17. 'తెలుగు వరుసలు పిలిపించడం పిల్లలతో' ఈ మాటలు రచయిత ఎవరిని ఉద్దేశించి అన్నాడు?
#18. సంశ్లిష్ట వాక్యానికి సంబంధించి సరికాని వాక్యంను గుర్తించండి?
#19. రమేష్ సైకిల్ తొక్కుతూ బడికి వెళ్తున్నాడు? పై వాక్యంలోని అసమాపకక్రియ ఏ కాలానికి చెందింది?
#20. అమ్మ బుజ్జగించింది. అమ్మ అన్నం పెట్టింది. ఈ సామాన్య వాక్యాలను కలుపుతూ ఒక సంశ్లిష్ట వాక్యాన్ని తయారుచేయబడి?
#21. అమ్మ బుజ్జగించింది. అమ్మ అన్నం పెట్టింది. ఈ సామాన్య వాక్యాలను కలుపుతూ ఒక సంశ్లిష్ట వాక్యాన్ని తయారుచేయబడి?
#22. అమ్మ ఉత్తరంలో తన ఉత్తరంలో 'ఊళ్లేలిస్తోంది' అని ఎవరు గురించి తెలిపింది?
#23. ఉత్తరం రాసిన తల్లి తనకు ఎంతమంది కూతుళ్లు అని వివరించింది?
#24. కుసుమ ధర్మన్న కవి రచించిన శతకం ఏది?
#25. 'వెలది' అనే పదానికి పర్యాయ పదాలు గుర్తించండి?
#26. అత్వసంధి బహుళకం కాబట్టి ఎన్ని రూపాలుగా సంధి వస్తుంది?
#27. ఒకానొక అనే పదం ఒక ఒక అని వచ్చింది. ఇది బహుళంలో ఏ రూపం కిందికి వస్తుంది?
#28. రథము పదానికి వికృతి పదం రాయండి?
#29. భరతమాతను కవి ఏ వృక్షంతో పోల్చాడు?
#30. ఈ క్రిందివానిలో కుసుమ ధర్మన్న గారి రచన కానిది ఏది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here