TET DSC TELUGU 6th CLASS (డూడూ బసవన్న & గురి & ఎంతమంచి వారమ్మా) TEST౼ 186

Spread the love

TET DSC TELUGU 6th CLASS (డూడూ బసవన్న & గురి & ఎంతమంచి వారమ్మా) TEST౼ 186

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. రావూరి భరద్వాజ రాసిన విమల అనేది ఒక...

#2. రావూరి భరద్వాజ గారు రచనలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి?

#3. రావూరి భరద్వాజ గారు పొందని పురస్కారాన్ని గుర్తించండి?

#4. రావూరి భరద్వాజ వారి పాకుడురాళ్లు నవలకు లభించిన దేశ అత్యున్నత పురస్కారం?

#5. ప్రస్తుత పాఠ్యభాగం ఎక్కడ నుండి గ్రహించబడింది?

#6. రచనా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డులకు సంబంధించి ఈ క్రిందివానిలో భిన్నమైన వారిని గుర్తించండి?

#7. రాజర్షి పదాన్ని విడదీసి రాయండి

#8. ఈ క్రిందివానిలో సవర్ణదీర్ఘ సంధి పదాన్ని గుర్తించండి?

#9. ఈ క్రిందివానిలో ద్విగు సమాస పదాలన్నీ గుర్తించండి?

#10. ఈ క్రిందివానిలో అనుమత్యర్ధక వాక్యం కానిది గుర్తించండి?

#11. 'నాయనా! వర్ధిల్లు' ఇది ఏ రకమైన వాక్యము?

#12. డూడూ బసవన్న పాఠంలో బసవయ్య గంగిరెద్దు ఆటలో ఏం చేసేవాడు?

#13. అన్నదమ్ములు కలిసి ఉండాలి. ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి?

#14. పుణ్యక్షేత్రాలు దగ్గర స్థల పురాణాలను పవిత్ర కథలను చెప్పి యాత్రికులను మంత్రముగ్గులు చేసే కళారూపం ఏది?

#15. వేటి వల్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం డూడూ బసవన్న పాఠం యొక్క ప్రధాన ఉద్దేశ్యం?

#16. రావూరి వారి అత్యున్నత రచన అయిన పాకుడురాళ్లలో ఏ అంశం గురించి ప్రధానంగా చర్చించారు?

#17. ప్రభువు గారికి దణ్ణంబెట్టు పాదంవొంచి దణ్ణబెట్టు అంటూ సాగే పాట ప్రధానంగా ఏ కళారూపం వారు కనబరుస్తారు?

#18. 'ఆటవికుల నుండి పుట్టిన జానపద కళారూపం ఏది?

#19. జానపద కళారూపాలు ప్రధానంగా ఏ సంస్కృతి ఆధారంగా విస్తరించాయి?

#20. కురవంజి అనే కళారూపం కాలానుగుణంగా ఏ రకంగా రూపాoతరం చెందింది?

#21. తిలోదకాలివ్వడం అనే పదబంధానికి గల విశేషమైన అర్ధాన్ని గుర్తించండి

#22. 'భలేమరి' అంటూ రాజును పొడిగింది ఎవరు?

#23. మహారాజు యొక్క చాతుర్యం అని ఏ అంశాన్ని గురించి మంత్రి వివరించాడు?

#24. 'బిక్కచచ్చిపోవడం' అనే జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు?

#25. వెన్నెలకంటి రాఘవయ్యగారు ఏ రకంగా ప్రసిద్ధి పొందారు?

#26. ఈ క్రిందివానిలో వెన్నెలకంటి వారి రచన కానిది?

#27. యానాదికి కవి ఎవరిగా భావించవచ్చని తెలిపాడు?

#28. యానాదుల ప్రధానదైవం ఎవరు?

#29. వెన్నెలకంటి రాఘవయ్య గారు ఏ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు?

#30. వెన్నెలకంటి రాఘవయ్య గారిని భారతప్రభుత్వం ఏ బిరుదుతో సత్కరించింది?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *