AP TET DSC 2021-22 TELUGU 6th CLASS (కుచేలోపాఖ్యానం & మాకొద్దీ తెల్ల దొరతనము) TEST౼ 180
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. కుచేలుడు ఎవరి స్నేహితుడు?
#2. "నాధా ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా" ఇది ఏ రకమైన వాక్యము?
#3. 'సకలోపచారాలు' ఈ పద్యం ఏ సంధి రూపము?
#4. కుచేలుడు శ్రీకృష్ణుడుని ఏమి కావాలని అడిగాడు?
#5. కుచేలుడు పరిచర్యలు చేసింది ఎవరు?
#6. గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఏ జిల్లాలో జన్మించారు?
#7. గరిమెళ్ళ వారి రచన కానిది ఈ క్రింది వానిలో గుర్తించండి?
#8. 'ధాటీ' అనే పదానికి అర్థం రాయండి?
#9. ఈ క్రిందివానిలో దీర్ఘాక్షర అచ్చును గుర్తించండి?
#10. ఒక మాత్ర కాలంలో ఉచ్చరింపబడే అక్షరాలను ఏమంటారు?
#11. హల్లులను ఎన్ని వర్గాలుగా విభజించవచ్చు?
#12. చవర్గం, సరళము అయిన అక్షరాన్ని గుర్తించండి?
#13. ఒత్తుతో కూడిన అక్షరాలను ఏమంటారు?
#14. అంగిలి సాయంతో పలికే అక్షరాలను ఏమంటారు?
#15. ఈ క్రిందివానిలో అనునాసికాక్షరం కానిది గుర్తించండి?
#16. అచ్చు, మరియు మూర్ధన్య లక్షణాలు గల అక్షరాన్ని గుర్తించండి?
#17. పొలాలన్ని హలాల దున్నాలి? ఈ వాక్యంలో ఊష్మాక్షరాన్ని గుర్తించండి?
#18. దేనితో పాఠశాలకు రావొద్దని ఆంగ్లేయులు అంటున్నారని కవి అన్నాడు?
#19. బ్రిటిష్ వారు రాజద్రోహంగా దేనిని భావించారు?
#20. సరైన జతను ఎన్నుకోండి?
#21. 'ప' అక్షరానికి సంబంధించి సరైన వాక్యంను గుర్తించండి?
#22. ఈ క్రిందివాటిలో తాలువు భాగంలో పుట్టే అక్షరం ఏది?
#23. డబడబా వాగుద్దు పై వాక్యంలో ఏ లక్షణం గల అక్షరాలు లేవు?
#24. ఎ, ఏ, ఐ లకు గల ప్రత్యేక పేరు ఏంటి?
#25. 'హ' అనే అక్షరం ఏ వర్గానికి చెందును?
#26. 'పరాగము' అనే అర్థం గల పర్యాయ పదం ఏది?
#27. 'సురిత' అనే పదానికి అర్థం రాయండి?
#28. ఈ క్రిందివానిలో సరికాని జతను గుర్తించండి?
#29. తగవు జరుగు నెడల నాదరి నిలబడరాదు? పై వాక్యంలో ఏ లక్షణం గల అక్షరాలు ఎక్కువగా ఉన్నాయి?
#30. మట్టి గొట్టుకు పోవడం అనే జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here