AP TET DSC 2021-22 TELUGU 5th CLASS (ఏ దేశమేగినా, సాయం & కొండవాగు, జయగీతం) TEST౼ 173
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. రాయప్రోలు సుబ్బారావు గారి బిరుదు ఏది?
#2. రాయప్రోలు వారు ఏ కవిత్వం రాయడంలో ప్రసిద్ధి చెందారు?
#3. ఏ దేశమేగినా పాఠ్యఅంశం ఏ ప్రక్రియకు చెందినది?
#4. మత్తియములు పదానికి ప్రకృతి పదం రాయండి?
#5. షికాగో నగరంలో సర్వమత మహాసభ ప్రతినిధులు ఏ హల్ లో సమావేశమయ్యారు ?
#6. ఈ క్రిందివానిలో రాయప్రోలు సుబ్బారావు గారి లక్షణ గ్రంథాన్ని గుర్తించండి?
#7. ఏ దేశమేగినా గేయంలో కవి ఎటువంటి తెన్గుకు సంబంధించి ఏమి పాడమని బోధించాడు?
#8. 'ఆంధ్ర భాష యమృత ముద్రాక్షరంబులు' అనే పద్యంలో వర్ణించి కవి ఎవరు?
#9. వివేకానంద స్వామి ప్రకారం విగ్రహారాధన అనేది ఎందుకు ఉపయోగపడుతుంది ?
#10. వివేకానందుని షికాగో ప్రపంచo వ్యాసాన్ని మన పాఠ్యఅంశంలో ఎవరు రాశారు?
#11. సాయం అనే అనువాద కథ రచించిన జాక్ కొప్ ఎవరు ?
#12. 'ఏమి అవడు నువ్వు పొద్దున లేచే సరికి అది ఎగిరిపోయి ఉంటుంది చూడు". అని సాయం పాఠంలో అన్నది ఎవరు?
#13. నువ్వు ఎవరు అబ్బాయివి? ఇది సామాన్య వాక్యాలలో ఏ రకమైనది?
#14. 'మరిదాన్ని ఎవరు కాపాడుతారు నాన్న' ఇది ఏ రకమైన వాక్యం?
#15. జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు ఎలా ప్రసిద్ధి చెందారు?
#16. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన శతకం ఏది?
#17. ఈ క్రిందివానిలో జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి రచన కానిదేది?
#18. గాంధీజీ మూడు కోతుల బొమ్మల ఆధారంగా చెప్పిన నీతిలో రెండో కోతి నుంచి ఏం నేర్చుకోవచ్చు అని తెలిపాడు?
#19. గాంధీ చిరుచాప పై కూర్చొని ఏ గ్రంథం పారాయణం చేశాడు?
#20. 'తదేకంగా' అనే జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు?
#21. 'తగులు' అనే అర్థం వచ్చే పదాన్ని గుర్తించండి?
#22. 'అనంతం' ఈ పదంలో దాగియున్న సమాసం ఏది?
#23. కొండవాగు పాఠ్యఅంశం ఏ ప్రక్రియలో కొనసాగుతుంది?
#24. చెరుకుపల్లి జమదగ్ని శర్మగారు ఏ అంశాన్ని ప్రధానంగా చేసుకొని రచనలు చేశారు?
#25. ఈ క్రిందివానిలో జమదగ్ని గారి రచన కాని దానిని గుర్తించండి?
#26. 'జమదగ్ని' అనేది చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారికి సంబంధించి ఏ రకంగా ప్రత్యేకమైనది?
#27. 'శాలిహుండం' అనే పర్యాటక క్షేత్రం ఎక్కడ కలదు?
#28. 'ఫ్లెమింగో' పక్షులను తెలుగులో ఏమంటారు?
#29. నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది?
#30. "నా" అనేది వ్యాకరణ పరంగా ఏమని తెలుపుతాం?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here