AP TET DSC 2021-22 TELUGU 5th CLASS (తరిగొండ వేంగమాంబ, మంచి బహుమతి) TEST౼ 177
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ప్రథమ మహిళా ఉపాధ్యాయునిగా పేరొందింది ఎవరు?
#2. వేంగమాంబ జన్మించిన తరిగొండ గ్రామం ప్రస్తుతం ఏ జిల్లాలో కలదు?
#3. ఏ పద్య రచన వేంగమాంబకు ఇష్టం?
#4. తరిగొండ వేంగమాంబ రచించిన శతకం ఏది?
#5. ఈ క్రిందివానిలో వేంగమాంబ రచన కాని దానిని గుర్తించండి?
#6. అనఘాత్ములారా అనే పదానికి అర్థం రాయండి?
#7. ఈ క్రిందివానిలో విద్య అందరి హక్కు అని నినదించిన మహిళామణి?
#8. తిక్కన రచించిన నిర్వచనోత్తర రామాయణం అనేది ఒక..
#9. ఎర్రన రాసిన పురాణాన్ని గుర్తించండి
#10. మంచి బహుమతి పాఠం ఏ ప్రక్రియలో కలదు?
#11. The Kingdom of God is with in you అనే పుస్తకం ఎవరిని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేలా చేసింది?
#12. రాజ్యం౼విప్లవం అనే పుస్తకాన్ని రాసింది ఎవరు?
#13. 'సరోవర రాణి' అనే పుస్తకాన్ని రాసింది ఎవరు
#14. పుస్తకాలు శాశ్వత స్నేహితులు అని పలికింది ఎవరు?
#15. జాన్ గూటన్ బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్న సంవత్సరం?
#16. జయంతి సూరమ్మ గారు ఎవరి ప్రభావంతో సంఘసేవే పరమావదిగా భావించింది?
#17. దువ్వూరి సుబ్బమ్మ, దూబగుంట రోశమ్మ గార్ల ఏ విషయంలో ప్రసిద్ధి చెందారు?
#18. ఆబాలగోపాలం, తలలోనాలుక, ఆరితేరినవాడు ఇవన్నీ తెలుగు భాషకు సంబంధించి వేటివిగా చెబుతారు?
#19. క్రియా సహితవాక్యం, క్రియా రహిత వాక్యం అనేవి ఉంటే వాక్యం ఏది?
#20. రవి పాఠం చదివి, అన్నం తిని, నిద్రపోయాడు. ఇది ఏ రకమైన వాక్యము?
#21. ఈ క్రిందివానిలో వాగను శాసనుడు అనే బిరుదు ఎవరికి కలదు?
#22. తిక్కన మనమసిద్ధి మంత్రి ఏ హోదాలో ఉండేవాడు?
#23. ఎర్రన కాలంలో అద్దంకి పాలించిన రాజవంశం
#24. పురాణ, ఇతిహాసాల నుంచి చిన్న కథలను తీసుకుని కవి తన వర్ణనలతో పెంచి ఒక స్వతంత్ర కావ్యంగా ఇస్తే దానిని ఏమంటారో?
#25. పురాణ ఇతిహాసాలు వేటిమీద రాయబడ్డాయి?
#26. కవి ప్రతిభను ఔరా! అని మెచ్చుకున్నారు. ఔరా అనేది వ్యాకరణ పరంగా ఎటువంటిది?
#27. చిలకమర్తి లక్ష్మీ నరసింహం రాసిన నాటకాన్ని గుర్తించండి
#28. తరిగొండ వేంగమాంబ పాఠానికి సంబంధించి సరికాని వాక్యంను గుర్తించండి?
#29. హిరణ్యకశిపుడు పెట్టిన హింసలు ప్రహ్లాదుడిని బాధించినట్లే ఇవన్నీ వేంగమాంబను బాధించలేదు. ఈ వాక్యంలో దాగియున్న అలంకారం ఏది?
#30. వేంగమాంబ సాహితి ప్రతిభకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here