TET DSC TELUGU 4th CLASS (దేశమును ప్రేమించుమన్న, పరివర్తన & సత్య మహిమ, ముగ్గుల్లో సంక్రాంతి) TEST౼ 170

Spread the love

TET DSC TELUGU 4th CLASS (దేశమును ప్రేమించుమన్న, పరివర్తన & సత్య మహిమ, ముగ్గుల్లో సంక్రాంతి) TEST౼ 170

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేసింది ఎవరు?

#2. గురజాడ అప్పారావు గారు అనేక అంశాల్లో ప్రసిద్ధులైనప్పటికి ముఖ్యంగా ఏ అంశంలో ప్రసిద్ధి చెందారు?

#3. 'తెలుగు తల్లీ' గేయంలో ఏ రాజుల శకములోపల శాంతి పాఠము నేర్పామని కవి తెలిపాడు

#4. రావూరి భరద్వాజ గారు రాసిన 'విమల' అనేది.. మ్

#5. వెంకట పార్వతీశ కవులుగా ప్రసిద్ధి చెందిన పార్వతీశం గారు ఎక్కడ జన్మించారు?

#6. వింజమూరి శివరామారావు గారు రచనల్లో సంబంధoలేనిది

#7. ఇతిహాసం అనగా

#8. ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన అయిన 'కన్యాశుల్కం' ఏ ప్రక్రియకు చెందినది?

#9. ఎటువంటి గొప్పలు చెప్పుకోవద్దని కవి ప్రజలకు సూచించాడు?

#10. శివాజీ తండ్రి ఎక్కడ కొలువు చేస్తున్నాడు?

#11. చిన్నపిల్లవాడు ఇలా మర్యాదలు తెలియనివాడు అని సుల్తాన్ సర్ది చెప్పింది ఎవరు?

#12. తండ్రీ! నేను జీవితంలో ఉండగా పరాయి పాలకుల ముందు తలవంచును. ఈ వాక్యంలో ప్రత్యక్ష వాక్యంలో ఉంది అని తెలపడానికి సరైన ఆధారం

#13. 'యశము' అనే పదానికి పర్యాయపదాలు రాయండి?

#14. ఈ క్రిందివానిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే పురస్కారం ఏది?

#15. పరివర్తన పాఠంలో కాకి రాముతో ఆటలు ఆడలేక పోతున్న అనడానికి కారణం ఏమిటి?

#16. పరివర్తన పాఠంలో నాకు అంత తీరికలేదు బాబూ అని పలికింది ఎవరు?

#17. చిన్నబుచ్చుకోవడం అనే జాతీయానికి అర్ధం రాయండి?

#18. ఈ పిల్లలను మీ శిష్యులుగా స్వీకరించి విలువవిద్య నేర్పoడి అని ద్రోణుడిని అడిగింది ఎవరు?

#19. ద్రోణాచార్యుడు ఏ సంధి రూపం?

#20. పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు గారి రచనల్లో సంబంధం లేనిది గుర్తించండి

#21. మీరంతా విలువిద్యలో ఆరితేరిన రాకుమారుల్లా ఉన్నారు. ఈ వాక్యంలో దాగిన అలంకారం ఏది?

#22. బంతిని ఎలా తియ్యాలో తెలియడం లేదా? అని ఆశ్చర్యంగా అడిగాడు? పై వాక్యం ఏ సామాన్య వాక్య రూపమో తెలపండి

#23. వాడడవి పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి?

#24. ఈ క్రిందివానిలో సవర్ణదీర్ఘ సంధి పదాన్ని గుర్తించండి?

#25. మేం నలుగురు అన్నదమ్ములం ముగ్గురు ఫిర్యాదీలం చిన్నవీడు ముద్దాయి మీ తీర్పుకోసం వచ్చి అని రామన్నతో పలికింది ఎవరు?

#26. అబ్బా! ఎంత పెద్ద ముగ్గువేశావో ఇది ఏ రకమైన వాక్యము?

#27. రంజాన్ చివరిరోజు ఎలా ముగుస్తుంది?

#28. ఇస్లాం సాంప్రదాయం ప్రకారం ఆదాయం, సంపద పై లెక్క ప్రకారం పేదలకు దానధర్మాలు చేయడాన్ని ఏమంటారు?

#29. గొబ్బిళ్ళపాట గేయంలో ఏం పూవు పూసిందని కవి రాశాడు?

#30. మిసిమి పదానికి అర్ధం రాయండి?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *