AP TET DSC 2021-22 TELUGU 3rd CLASS (పద్యరత్నాలు ౼ మా ఊరి ఏరు, తొలిపండుగ) TEST౼ 168
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. కమలాప్తుడు. పదాన్ని విడదీసి రాయండి
#2. గ్రావం అనే పదానికి పర్యాయపదాలు గుర్తించండి?
#3. కులనిధి అనే పదానికి సరైన అర్దంను ఈ క్రిందివాటిలో గుర్తించండి?
#4. 'ఇచ్చకములు' అనే పదానికి సరైన అర్ధాన్ని రాయండి
#5. వేమన సమాధి గల కటారుపల్లె ఏ జిల్లాలో కలదు?
#6. విజయశ్రీ, కరుణశ్రీ, ఉదయశ్రీ మొదలైన కావ్యాలను రాసిన కవి ఎవరు?
#7. అమ్మ అన్నo వండింది. ఈ వాక్యంలో క్రియ యొక్క రూపాన్ని వివరించండి?
#8. ఈ క్రిందివానిలో జి.వి.సుబ్రహ్మణ్యం గారి రచన కాని దానిని గుర్తించండి
#9. దిలీప మహారాజు గురువు ఎవరు?
#10. 'నీవు బతికి ఉంటే వెయ్యి ఆవులను దానం చేయగలవు. నీ ప్రాణాలు వధులుకుంటామా? అని దిలీపుడిని ప్రశ్నించింది ఎవరు?
#11. మాకేమి అనే పదం విడదీసి సంధి పేరు రాయండి
#12. కృష్ణానది ఏ రాష్ట్రంలో జన్మించింది?
#13. కృష్ణానది మొత్తం ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది?
#14. పాలగుమ్మి విశ్వనాథం గారికి సంబంధించి సరికాని అంశాన్ని ఈ క్రిందివానిలో గుర్తించండి
#15. నకనకలాడటం అనే పదాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తావు?
#16. పూర్ణంబూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఇంత ఇష్టమో అని తొలి పండుగ పాఠంలో అన్నది ఎవరు?
#17. ఉగాది పండుగను ఎప్పుడు జరుపుకుంటారు?
#18. తెలుగు సంవత్సరాలలో చివరిది ఏది?
#19. మన తెలుగువారి నెలల్లో 6వ నెల ఏది?
#20. జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి గారు అవధాన విద్యలో ఏ రకంగా పండితుడు?
#21. 'సహనమెక్కటబ్బ చాలా కష్టoబురా' అని పలికిన కవి ఎవరు?
#22. లావుగల వానికంటే ఎవరు బలవంతుని సుమతీ శతకకర్త తెలిపాడు?
#23. మధురాంతకం రాజారాం అందుకున్న పురస్కారం ఈ క్రిందివాటిలో గుర్తించండి
#24. ఈ క్రిందివానిలో జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి గారి రచన కానిది ఏది?
#25. చయము అనే పదానికి సరైన అర్ధాన్ని గుర్తించండి?
#26. కలిమిగల లోభికన్నను అనే పద్యం ఏ శతకం లోనిది?
#27. ఈ క్రిందివాటిలో సరికాని పద్యపాదాన్ని గుర్తించండి
#28. ఈ క్రిందివానిలో 13వ శతాబ్దికి చెందిన శతకాన్ని గుర్తించండి
#29. తెలుగులో మొదటి కవయిత్రి రచించిన కావ్యం ఏది?
#30. తెలుగు మొదటి కవయిత్రిగా పేరుపొంది తేట తెలుగు పదాలతో ఉండి అందరిచేత ప్రసంశలందుకున్న కవయిత్రి ఎవరు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here