AP GRAMA WARD SACHIVALAYAM MODEL PAPER GRAND TEST – 39
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. క్రీ.శ 1000-1027 మధ్య భారతదేశంపై 17సార్లు దండయాత్ర చేసిన ముస్లిం పాలకుడు
#2. షానామా అనే గ్రంథాన్ని వ్రాసిన మహ్మద్ గజనీ ఆస్థానకవి
#3. చిపాల్ గనీ అనే కూటమిని స్థాపించిన ఢిల్లీ సుల్తాన్
#4. టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టిన ఢిల్లీసుల్తాన్
#5. వాస్కోడిగామా కాలికట్ ను చేరుకున్న తేది
#6. భారతదేశంనకు మొదటగా వచ్చి చివరగా వెళ్ళిన యూరోపియన్ లు
#7. అల్బుకర్క్ కు సహకరించిన విజయనగర పాలకుడు
#8. ఇండియన్ ఎయిర్ లైన్స్ చిహ్నం
#9. భారతదేశంలో తొలి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం
#10. నేపాల్ హిమాలయాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి. ?
#11. ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక సాగునీటి సౌకర్యాలు గల జిల్లా
#12. "ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతము"గా ఎన్ని చదరపు కిలోమీటర్ల ప్రదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నోటిఫై చేసింది?
#13. పోలవరం ఆనకట్ట పథకములో పూర్తి జలాశయ సామర్థ్యము (ఎస్ఆర్ఎల్) ఎంత?
#14. పదాలుగవ ఆర్థిక సంఘం సిఫారసులను అనుసరించి, కేంద్ర-రాష్ట్రముల మధ్య వనరుల పంపిణీకి ప్రధాన మార్గము ఈ క్రింది వానిలో ఏదో తెలుపగలరు?
#15. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014లోని 5వ అధికరణమును అనుసరించి, హైదరాబాదు నగరము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రములకు ఎన్ని సంవత్సరముల వరకు ఉమ్మడి రాజధానిగా మెలుగుతుందో ఈ క్రింది వానిలో గుర్తించగలరు?
#16. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ 2014 చట్టములోని 10వ షెడ్యూల్ లో ఈ రోజుకి సంస్థలు ఉన్నాయి?
#17. కృష్ణా-గోదావరి నదీ యాజమాన్య బోర్డును పర్యవేక్షించు అత్యున్నత కౌన్సిల్ కు అధిపతి ఎవరో ఈ క్రింది వానిలో
#18. భారత ప్రభుత్వం స్త్రీ శక్తి పురస్కారం దేశంలోని ఆరుగురు గొప్ప మహిళల పేరు మీద ప్రతి సంవత్సరం ఇస్తారు. స్త్రీ శక్తి పురస్కారంలో ఈ క్రింది వారి పేరు మీదుగా అవార్డు బహూకరించారు.
#19. ఈ క్రింది వానిలో "స్త్రీ నిధి" స్వభావరీత్యా ఈ క్రింది వర్గానికి చెందిన సంస్థ
#20. విడాకులు పొందిన ముస్లిం మహిళలు కూడా మిగిలిన మతాలకు చెందిన స్త్రీల వలె పరిహారం మనోవర్తి పొందవచ్చని దీనికి మత నిబంధనలు అడ్డురావని సుప్రీం కోర్ట్ ఈ క్రింది కేసులో ప్రకటించింది.
#21. ఈ క్రింది వానిలో భారత మహిళా బ్యాంక్కు సంబంధించి సరికాని వాక్యంను గుర్తించుము.
#22. దేవదాసి సంప్రదాయం ప్రకారం వారి కుటుంబాలలోని ఆడపిల్లలకు వీరితో పెళ్ళి జరిపిస్తారు.
#23. ప్రజలు ప్రతీ సంవత్సరం వ్యవసాయ పనుల కొరకు వలసలు వెళ్ళడం అనేది......
#24. మైనారిటీ యువతుల వివాహాలకు సాయం అందించే 'దుల్హన్ పథకం'ను ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు.
#25. ఆంధ్రప్రదేశ్ లో నూతన ఇసుక విధానం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది ?
#26. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థకు అప్పగించింది ?
#27. ఆంధ్రప్రదేశ్ లో నూతన ఇసుక విధానం ప్రకారం ఇసుకను విక్రయించే విధానాన్ని ఏ సంస్థ ద్వారా చేపట్టనున్నారు ?
#28. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఇటీవల పెంచిన గౌరవ వేతనాలకు సంబంధించి సరియైన అంశంను గుర్తించండి.
#29. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మంత్రిమండలి సభ్యుల సంఖ్య ఎంత?
#30. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ ఎవరు ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS