AP GRAMA WARD SACHIVALAYAM MODEL PAPER GRAND TEST – 38
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. స్వయం సహాయక బృందాలకు సంబంధించి సరైనది ?
#2. జైనమత తీర్థంకరులకు సంబంధించి సరి కానిది
#3. ప్రస్తుతం ప్రభుత్వ రంగానికి కేటాయించిన పరిశ్రమల సంఖ్య
#4. ఎం.ఆర్.టి.పి. చట్టం స్థానంలో 2002లో ప్రకటించిన చట్టం ఏది ?
#5. సుకన్యా సమృద్ధి యోజన ఎవరి అభివృద్ధి కోసం ప్రవేశపెట్టారు?
#6. కింది వాటిలో సరికానిది ఏది ?
#7. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీలు రద్దయినపుడు రాష్ట్రపతి ఎన్నిక జరపవచ్చునా?
#8. లోక్ సభలో ఒకే ఒక సభ్యుడుని కల్గి ఉన్న రాష్ట్రాలను గుర్తించండి.
#9. క్రింది వాటిలో సగం కన్నా పైగా రాష్ట్ర శాసనసభల ఆమోదంతోనే శ్రీ రాజ్యాంగ సవరణ చేసే అంశాలు
#10. రాజ్యాంగంలోని ఈ క్రింది షెడ్యూల్ లో సంబంధించి సరికానిది
#11. సర్కారియా కమీషన్ (1983)ను కేంద్రం ఈ క్రింది అంశంపై చర్చించుటకు నియమించబడింది.
#12. 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ నిర్బంధోచిత ప్రాథమిక ఆ విద్యను సూచించే ఆర్టికల్ ఏది ?
#13. బ్లూ మూన్ అనగా
#14. నదులకు సంబంధించి సరయిన వాక్యం
#15. ఈ క్రింది వానిలో భూమికి వర్తించని వాక్యం
#16. "వైఎస్సార్ పింఛను పథకం'లో భాగంగా డయాలసిస్ రోగులకు ప్రస్తుతం పెంచిన మొత్తం ఎంత ?
#17. దేశంలో మొదటిసారిగా ఏ సంవత్సరంలో పారిశ్రామిక ప్రకటన వెలువడింది?
#18. భారతదేశంలో ఇనుము ఉక్కు పరిశ్రమ అత్యధికంగా కేంద్రీకృతమైన పారిశ్రామిక ప్రాంతం
#19. ఈ క్రింది వాక్యాలలో ఏది నిజమైనదో గుర్తించండి. ఎ) హిమాలయ నదులు శాశ్వతమైనవి కాగా ద్వీపకల్ప నదులు చాలా వరకు వర్షాధారమైనవి. బి) హిమాలయ నదులు ద్వీపకల్ప నదుల కంటే వయసులో చిన్నవి సి) ద్వీపకల్ప నదులు హిమాలయ నదుల కంటే వయస్సులో చిన్నవి. డి) హిమాలయ నదులు మనదేశంలో వ్యవసాయానికి అధికంగా సహాయపడుతున్నాయి.
#20. 'దంకన్ పాస్' ఏ ప్రాంతాల మధ్యన ఉన్నది ?
#21. అడ్వొకేట్ జనరల్ కు 1) శాసనసభ సభ్యులకు వర్తించే ప్రత్యేక హక్కులు ఉంటాయి. 2) శాసనసభలో ఓటు హక్కు ఉంటుంది. పై రెండు వాక్యాల్లో
#22. ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించుము.
#23. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ వసతి గృహాల్లో ఉండే ఇంటర్ విద్యార్థులకు వసతి, ప్రయాణం, పుస్తకాలు, భోజనాలకు ప్రతి యేటా రూ. 20 వేలు ప్రభుత్వం చెల్లించే పథకం కింది వాటిలో ఏది ?
#24. మలి వేదకాలం నాటి వివాహ పద్ధతులను తెలిపే క్రింది వాక్యాలలో సరి కానిది
#25. పల్లవులు - బిరుదులకు సంబంధించి సరికానిది
#26. తరయిన్ యుద్ధాలు వీరి మధ్య జరిగాయి
#27. ఈ క్రింది వానిలో మహ్మద్ బీన్ తుగ్లకు వర్తించని వాక్యం
#28. 12వ పంచవర్ష ప్రణాళికకాలం
#29. తక్కువ నీటితో 'శ్రీవరి' సాగు విధానంలో వరి పండించవచ్చు.
#30. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అమల్లో ఉన్న పంచాయతీ రాజ్ వ్యవస్థని సరిగ్గా గుర్తించండి.
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS