AP GRAMA WARD SACHIVALAYAM MODEL PAPER GRAND TEST – 37
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. భారత జాతీయ కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలెవరు?
#2. క్రింది ఏ సంస్థ సహకారంతో డ్వాక్రా (DWCRA) పథకం ప్రారంభమైంది ?
#3. క్రింది వారిలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులు ఎవరు ? ఎ) 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి బి) 21 సంవత్సరాలు నిండిన వ్యక్తి సి) ఆ గ్రామ ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకున్న వ్యక్తి డి) ఆ గ్రామంలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న వ్యక్తి
#4. పునర్వ్యవస్థీకరణకు ముందు రాష్ట్రం బయట ఉన్న ఏ వ్యక్తి, లేదా సంస్థకు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన అప్పు మరియు అడ్వాన్స్ లు, వసూలు చేసే హక్కు ఎవరికి ఉన్నది?
#5. పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు సమకూర్చే విషయములో, కేంద్రం ఈ నిధులు సమకూరుస్తుంది?
#6. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తరువాత ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వృద్ధి మరియు పెట్టుబడుల ప్రోత్సాహానికి దోహదం చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థ ఏది?
#7. పునర్వ్యవస్థీకరణ తరువాత తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ పబ్లిక్ అప్పు ఉండటానికి కారణము?
#8. ఆంధ్రప్రదేశ్ ఆదా కల్పన, ఉపాధి కల్పన ఇత్యాది విషయాలలో అభివృద్ధి సాధించుటకు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, 2014లో ఉన్న పరిచ్ఛేదములు?
#9. పునర్విభజన తరువాత, అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఏ రంగము, స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జి.ఎస్.డి.పి)లో అత్యధిక వాటాని కలిగి ఉన్నది?
#10. 14వ ఆర్థిక సంఘము ఇచ్చిన అవార్డ్
#11. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ కులాన్ని రాజ్యాంగ (షెడ్యూల్ కులాల ఆర్డర్, 1950 నుంచి తొలగించారు?
#12. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు, భత్యాల ఖర్చు?
#13. కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ పీపుల్స్ రియాక్షన్ అండ్ రూరల్ 5 టెక్నాలజీ (CAPART) యొక్క ప్రాంతీయ కార్యాలయం లేని నగరం గుర్తించుము.
#14. నీటి వినియోగ సంఘాలను గురించి తెలిపే క్రిందివాక్యాలలో అసత్యమైనది.
#15. పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్ము మహిళా సభ్యులకు నాలుగు దఫాలుగా అందించడం మరియు సున్నా వడ్డీకే రుణాలు అందించడం వంటివి లక్ష్యాలుగా రాష్ట్ర ప్రభుత్వంచే ప్రారంభించబడిన పథకం కింది వాటిలో ఏది ?
#16. కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ పీపుల్స్ యాక్షన్స్ అండ్ రూరల్ టెక్నాలజీ (కపార్ట్) గ్రామీణాభివృద్ధి సాధనకు అనేక పథకాల అమలుకు సహకరించింది. అయితే ఈ క్రింది పథకాలలో కపార్డు సంబంధం లేని పథకంను గుర్తించుము.
#17. నీటి వినియోగదారుల సంఘాలలో భారీ ప్రాజెక్ట్ స్థాయిలో నిర్మాణ విధానం గుర్తించండి. ప్రాథమిక స్థాయి, డిస్ట్రిబ్యూటరీ స్థాయి, ప్రాజెక్ట్ స్థాయి వరుసగా...
#18. వన సంరక్షణ సమితులకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరికానిది.
#19. సంగం యుగం ఈ భాషకు స్వర్ణయుగం
#20. భూమి ఆకర్షణశక్తిని వివరించి ఇండియన్ న్యూటన్ అని పేరు గడించినది.
#21. శ్రీరాముని సోదరుడు లక్ష్మణుని యొక్క సంతతిగా ప్రకటించుకున్న రాజపుత్రులు
#22. మనరాష్ట్రంలో బాక్సైట్ అధికంగా లభించు జిల్లా
#23. మొగల్రాజపురం గుహలు ఈ జిల్లాలో గలవు.
#24. ఆంధ్రప్రదేశ్ లో స్త్రీ, పురుష నిష్పత్తి అధికంగా గల జిల్లా
#25. సోలంకీలు రాజధాని
#26. పంచరత్నాలు అనే కవులు వీరి ఆస్థానంలో గలరు.
#27. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన 'నేతన్న నేస్తం? పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఎంత మొత్తం సహాయం అందిస్తారు ?
#28. అరబ్బుల సింధు దండయాత్రకు నాయకత్వం వహించినది.
#29. 50 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ.3000 పింఛన్ అందించే ప్రధానమంత్రి శ్రమయోగి మానధన్ యోజన'లో కింది ఇటీవల చేర్చాడు.
#30. జగనన్న అమ్మ ఒడి పథకం కింద ఏడాదికి రూ.15,000 లను అందజేస్తారు. అయితే ఆ తల్లికి ఉండే ఎంత మంది పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS