AP GRAMA WARD SACHIVALAYAM MODEL PAPER GRAND TEST – 36

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM MODEL PAPER GRAND TEST – 36

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. దేశంలో కరెన్సీ నోట్లను జారీచేసే అధికారం ఎవరికి ఉంది?

#2. కింది వాటిలో ఏ పద్ధతి ద్వారా వాణిజ్య బ్యాంకుల పరపతిని రిజర్వు బ్యాంకు నియంత్రిస్తుంది?

#3. అధికారికంగా ఆర్థిక సర్వేని ప్రచురించేది ఎవరు?

#4. పత్తి పంటకు అత్యంత అనువైన నేలలు (మృత్తికలు) ఏవి?

#5. నవీన ఒండలి మైదానాన్ని ఏమంటారు ?

#6. కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించి తెలియజేసే రాజ్యాంగ భాగమేది ?

#7. సేవలపై పన్ను (సర్వీస్ టాక్స్)పై సరికానిది

#8. రాష్ట్రం విధించే పన్ను కానిదేది?

#9. జాతీయ రహదారులు కలుసుకునే జంక్షన్లను తెలిపే క్రింది వాక్యాలలో అసత్యమైనది (జాతీయ రహదార్ల నెంబర్లు పాతవి)

#10. 'Rice bowl of India' గా ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది ?

#11. శ్రీ బాగ్ ఒప్పందం గురించి వివరించే క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించుము. ఎ) శ్రీబాగ్ ఒప్పందం 1937 నవంబర్ 16న జరిగింది. బి) శ్రీ బాగ్ ఒప్పందం ఆంధ్ర - రాయలసీమ నాయకుల మధ్య జరిగింది. సి) శ్రీ బాగ్ అనునది మద్రాసులోని కాశీనాథుని నాగేశ్వరరావు నివాస గృహం పేరు డి) శ్రీ బాగ్ ఒప్పందం ఆధారంగా స్థాపించబడిన విశ్వ విద్యాలయం - ఆంధ్ర విశ్వవిదాలయం

#12. ప్రభుత్వరంగ సంస్థల సంఘమునకు సంబంధించి ఏది వాస్తవం ?

#13. ఈ క్రింది రాష్ట్రాలలో అత్యధిక సంఖ్యలో గల రాజ్యసభ సభ్యులను కలిగిన రాష్ట్రము

#14. పార్లమెంటరీ నియమాల పద్ధతిలో జీరో అవర్ అనగా

#15. భారతదేశ పడమటి తీరంలో ఉన్న పాండిచ్చేరి భూభాగం

#16. 'చట్టంచే పాలన' అంటే ఏమిటి ?

#17. మండల పరిషత్కు సంబంధించి సరియైనది ఏది ? 1. మండలానికి సంబంధించిన పరిపాలనా విభాగమే మండల పరిషత్తు 2. మండల పరిషత్ కాలపరిమితి 4 సంవత్సరాలు 3. MPTC సభ్యులు చేతులెత్తే విధానం ద్వారా ఛైర్మన్, వైస్-ఛైర్మన్లను ఎన్నుకుంటారు

#18. 1972లో భారత - పాకిస్థాన్ ల మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందంపై సంతకం చేసినారు

#19. రిజర్వ్ బ్యాంక్ విధి కానిది

#20. కింది వాటిలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఏది?

#21. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది.

#22. ఈ క్రింది వానిలో జిల్లా కలెక్టర్ యొక్క విధులను సరిగ్గా గుర్తించుము ఎ) ప్రధాన ఎన్నికల రెవెన్యూ అధికారి బి) జిల్లా మెజిస్ట్రేట్ అధికారి సి) జిల్లా ముఖ్య ఎన్నికల అధికారి డి) జనాభా లెక్కల ముఖ్య అధికారి

#23. వాణిజ్య పంటలలో హరిత విప్లవం ద్వారా ఏ పంటల ఉత్పత్తి అధికంగా పెరిగింది ?

#24. ట్రావెన్ కోర్ రాజ్యంలో దళిత సమూహాల సమస్యలను వెలుగులోకి తెచ్చినది

#25. స్వయం సహాయక సంఘాలకు సంబంధించి సరైనది

#26. 2011 జనాభా గణన ప్రకారం ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించుము. ఎ) రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల జనాభా శాతం మొత్తం జనాభాలో 17.08 శాతం బి) రాష్ట్రంలో అత్యధిక షెడ్యూల్డ్ కులాల జనాభా శాతం అధికంగా కల్గిన జనాభా - ప్రకాశం సి) రాష్ట్రంలో షెడ్యూల్ తెగల జనాభా శాతం (మొత్తం జనాభాలో) 5.53 శాతం డి) రాష్ట్రంలో అత్యధిక యన్టిటి జనాభా శాతం అధికంగా గల జిల్లా - విశాఖపట్నం

#27. గాంధీసాగర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించారు ?

#28. మూడు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు ఉన్న రాష్ట్రం

#29. జాతీయ న్యాయవాదుల దినోత్సవం.

#30. భారతదేశంలో ప్రభుత్వ పదవులను అలంకరించే అధికారం ఎవరికి ఉంది ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *