AP GRAMA WARD SACHIVALAYAM MODEL PAPER GRAND TEST – 35
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ఆంధ్రాలో హోంరూల్ ఉద్యమానికి నాయకుడు
#2. ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నూతన మంత్రిత్వ శాఖ పేరు?
#3. న్యూ ఇండియా, కామనీ ్వల్ పత్రికలను
#4. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్థాపించిన స్వచ్ఛంద దళం
#5. ఈ క్రిందివానిలో తప్పుగానున్న జతను గుర్తించుము.
#6. ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్థీకరణ చట్టం 'నియమిత దినం' అనే పదాన్ని ఉపయోగించింది. ఆ పదం అర్థం ఏమిటి ?
#7. ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్వహణ మరియు కేటాయింపుల ప్రత్యేక బాధ్యత ఎవరి పరిధిలో ఉన్నది?
#8. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ గ్రేహౌండ్స్ శిక్షణ మరియు కార్య నిర్వాహహ ముక్యకేంద్రం స్థాపిస్తున్నారు ?
#9. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత శాసనసభ 5 సంవత్సరాల కాలం ఎప్పటి నుండి లెక్కించబడుతుంది ?
#10. నియమిత తేదీ తరువాత, వెంటనే ఎవరు తెలంగాణ శాసన మండలి చైర్మన్ బాధ్యతలు నిర్వహించాలి ?
#11. ఐదు సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుందని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఫిబ్రవరి, 2014లో ఎక్కడ ప్రకటించారు ?
#12. నియమిత తేదీన తెలంగాణ రాష్ట్రపు ఏ శాసనసభ నియోజక వర్గాలలో కొంత భాగము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ?
#13. ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది ?
#14. ఈ క్రింది వానిలో స్త్రీ నిధి యొక్క లక్షణం కానిది.
#15. సమీకృత శిశు గ్రామీణాభివృద్ధి పథకం (ICDS) కు సంబంధించి - అసత్యమైనది గుర్తించుము.
#16. కేంద్ర ప్రభుత్వ మహిళలు, బాలల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించి ఈ క్రింది అంశాలలో అసత్యమైనది గుర్తించుము.
#17. ఈ క్రింది వానిలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు గురించి అసత్య వాక్యంను కనుగొనుము.
#18. ఈ క్రింది వానిలో స్త్రీ నిధి పథకం యొక్క లక్షణం కానిది
#19. స్త్రీ పురుషులిద్దరికి సమాన పనికి సమాన వేతనం అనే ప్రకరణ 39(డి) లక్ష్యసాధనలో సమాన వేతన హక్కుకు స్త్రీలకు కూడా వర్తింపచేయాలని సుప్రీం కోర్ట్ ఈ క్రింది కేసు సందర్భంలో
#20. వై యస్ ఆర్ రైతు భరోసా పథకం క్రింద రైతులకు ఇవ్వబడిన హామీలు గుర్తించుము. ఎ) వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ టాక్స్, టోల్ టాక్స్ రద్దు బి) ప్రకృతి విపత్తు నిధికి 5000 కోట్ల రూ॥, వ్యవసాయోత్పత్తుల ధరల స్థిరీకరణ నిధికి 10,000 కోట్ల రూ॥ జమ సి) సహకార డైరీలకు పాలు పోస్తే లీటరు 5 రూ॥ అదనపు చెల్లింపు
#21. వై యస్ ఆర్ రైతు బీమా పథకంలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారం
#22. వ్యవసాయ రంగ సంక్షోభ నివారణకు ఏర్పాటు చేయబడిన వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్
#23. ఎ: కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాల మహిళల జీవన ప్రమాణాలు పెంపు, ఆర్ధిక స్వావలంబన, ఉపాధి అవకాశాలను మెరుగుపరచేందుకు 'వైయస్సార్ కావు నేస్తం' పథకాన్ని ఏ.పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బి. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ళలోపు ఉన్న మహిళలకు రూ. 15 వేలు చొప్పున ఐదేళ్ళపాటు రూ. 75 వేలు ఆర్థిక సాయం అందజేస్తారు. పై ప్రవచనాలలో సరియైన వాటిని గుర్తించండి
#24. క్రింది వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పెన్షన్ నెలకు 10,000 రూ॥లకు పెంచబడింది. ఎ) కిడ్నీ వ్యాధిగ్రస్థులు బి) తలస్సేమియా వ్యాధిగ్రస్థులు సి) కుష్టు వ్యాధిగ్రస్థులు డి) హెచ్ ఐ వి బాధితులు
#25. కుటుంబాల వర్గీకరణకు ప్రమాణం కాని అంశమేది ?
#26. కుటుంబంలో భార్యాభర్తలిద్దరికీ సమానమైన అధికారం ఉంటే ఆ కుటుంబాన్ని ...అంటారు
#27. సంప్రదాయక ఉమ్మడి కుటుంబంలో అధికారం ఈ ప్రమాణాలపైన ఆధారపడి ఉంటుంది.
#28. భారతదేశంలో ఈ వర్గంలో ఉమ్మడి కుటుంబం అదృశ్యమైంది
#29. ఉమ్మడి కుటుంబ క్షీణతకు కారణం కానిదేది ?
#30. ఫీజు రీయింబర్స్ మెంట్ కు 2019-20 రాష్ట్ర బడ్జెట్లో ఈ సంవత్సరానికి ఎంత కేటాయించారు ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS