AP GRAMA WARD SACHIVALAYAM MODEL PAPER GRAND TEST – 34
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ఈ క్రింది వానిలో పులికాట్ సరస్సుకు సంబంధించి అసత్యమైన వాక్యంను గుర్తించుము.
#2. పిల్లలు తినే చిప్స్ ప్యాకెట్లలో గాలిని తీసివేసి జడ వాతావరణం కోసం నింపే వాయువు?
#3. గాంధీ జీవితాన్ని ప్రభావితం చేసిన 'ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు' అనే గ్రంథాన్ని రాసిందెవరు ?
#4. ఆర్థిక స్వావలంబన ప్రాధాన్యంగా రూపొందించి అమలు చేసిన ప్రణాళిక ముసాయిదా -
#5. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులలో ఏ కొత్త క్లాజు చేర్చారు. దాని వల్ల 14 సంవత్సరాలలోపు పిల్లలకు విద్యావకాశాలు కల్పించడం ప్రతి పౌరుడి కర్తవ్యం ?
#6. పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణం కానిదేది ?
#7. భారతదేశం యొక్క చిట్టచివరి ప్రాంతాలను తెలిపే జతలలో అసత్యమైనది గుర్తించుము.
#8. భారత రాష్ట్రపతి ఈ క్రింది బిల్లులను వీటో చేయగలదు. ఎ) లోక్ సభలో యస్పి యన్టిటి స్థానాలు పెంచే బిల్లు బి) రాజ్యాంగ సవరణ చేయుటకు ఉద్దేశించిన బిల్లులు సి) పరిశ్రమలు జాతీయం చేయుటకు ఉద్దేశించిన బిల్లులు డి) నూతన రాష్ట్రాల ఏర్పాటుకుద్దేశించిన బిల్లులు
#9. గవర్నర్ జీతభత్యాల విషయంలో వాస్తవం
#10. బ్రిటిష్ ఇండియా రాజధాని కలకత్తా నుండి న్యూఢిల్లీకి మార్చిన గవర్నర్ జనరల్
#11. జాతీయాదాయాన్ని మన దేశంలో శాస్త్రీయంగా మొదట అంచనా వేసినది
#12. ఈ క్రింది వానిలో ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగంనకు చెందనిది
#13. తలసరి ఆదాయం కనుగొనాలంటే
#14. పురపాలక సంఘం గురించి తెలిపే క్రింది వాక్యాలలో అసత్యమైనది గుర్తించుము.
#15. కింది వాటిలో సరికాని వాక్యం ఏది ?
#16. ఆంధ్రప్రదేశ్ పశుసంపద (2012 సెన్సస్) ను తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది
#17. కింది వాటిలో ఉమ్మడి జాబితాలోని అంశం ఏది ?
#18. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి.
#19. బాసెల్ నిబంధనలు ఈ రంగానికి సంబంధించినవి.
#20. భారతదేశంలో ప్రధానమైన సరస్సుల గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించుము. ఎ) భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు - ఉలార్ సరస్సు బి) భారతదేశంలో అతిపెద్ద సరస్సు - సాంబార్ సరస్సు సి) భారతదేశంలో అతిపొడవైన సరస్సు - చిలుకా సరస్సు డి) భారతదేశంలో ఏకైక క్రేటర్ సరస్సు - లూనార్ సరస్సు
#21. భారత ప్రధానమంత్రిని భారత రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రధానమంత్రి పదవిలో నియమించబడే వ్యక్తి ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
#22. లోక్ సభ స్పీకర్ కు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది నిజం
#23. భారతదేశ సంపద ఇంగ్లాండు తరలిపోవుటను డ్రెయిన్ సిద్ధాంతం ద్వారా వివరించినది.
#24. ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యంను లెక్కించుటకు ఆధారం
#25. భారతదేశంలో ద్రవ్యోల్బణంను అదుపులో ఉంచుటకు ద్రవ్య పరమైన చర్యలు చేపట్టునది
#26. డబ్ల్యూహెచ్ ఓ ఎక్స్ టర్నల్ ఆడిటర్ గా ఎన్నికైన ఇండియన్ ?
#27. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళ?
#28. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు?
#29. భారత్ లో మొట్టమొదటి డైనోసార్ మ్యూజియం పార్క్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
#30. వందేమాతర ఉద్యమం సందర్భంగా 1907లో ఆంధ్రాలో పర్యటించిన అతివాద నాయకుడు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS