AP GRAMA WARD SACHIVALAYAM MODEL PAPER GRAND TEST – 33
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. విజయవాడ- హైదరాబాద్ - పూణే నగరాలను కలుపుతున్న జాతీయ రహదారి
#2. క్రింది వానిలో న్యాయవ్యవస్థ స్వతంత్రకు వీలు కల్పించని అంశం ఏది ?
#3. బ్యాంక్ ఖాతాలలో ఒకటి అయిన కరెంటు డిపాజిట్ ఖాతా యొక్క లక్షణం కానిది
#4. ఈ క్రింది ప్రభుత్వ రంగ కంపెనీలు హోదాలను తెలిపే బ్యాంక్ లో అసత్యమైనది గుర్తించుము.
#5. విభజన చట్టంలోని ఏసెక్షన్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి అవసరమైన ఆర్థిక వెసులుబాటు, పన్ను మినహాయింపులను కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి ?
#6. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారము ఎస్ఎఐఎల్ సంస్థ ఒక సమీకృత ఉక్కు కర్మాగారాన్ని ఈ జిల్లాలో స్థాపించుటకు వీలవుతుందో లేదో పరిశీలించాలి?
#7. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారము, భారత ప్రభుత్వము, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ని ఈ క్రింది కారిడార్ తరహాలో ఏర్పాటు చేయడానికి వీలవుతుందో లేదో పరిశీలించాలి ?
#8. పోలవరము నీటి పారుదల ప్రాజెక్టు ఒక?
#9. పునఃవ్యవస్థీకరణ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికముగా ప్రమాదకరమైన స్థితిలో ఉండటానికి కారణం?
#10. ఎపి పునఃవ్యవస్థీకరణ చట్టం 2014 అధికరణ 8 కింద ఏ విషయములో గవర్నర్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలోని ప్రజలకు బాధ్యత వహించాలి?
#11. ఎపి పునఃవ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం సిఎమ్ సహాయ నిధి రెండు రాష్ట్రాల మధ్య ఎలా పంపకం చేయాలి?
#12. ఎపి పునఃవ్యవస్థీకరణ చట్టం 2014లోని 84వ అధికరణ కింద -ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిళ్లలో చైర్ పర్సన్ తో కలిపి ఎంతమంది సభ్యులు ఉంటారు?
#13. రామంగా ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో గలదు.
#14. నాసిక్ త్రయంబక్ వద్ద జన్మించే నది.
#15. పోలవరం వద్ద నిర్మిస్తున్న ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ ఈ జిల్లాలో గలదు.
#16. 82 1/2°తూర్పు రేఖాంశం ఈ నగరం గుండా ప్రయాణిస్తుంది.
#17. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
#18. ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడనిది ఏది ?
#19. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సందర్భముగా షీలాభిడే కమిటీ ఎన్ని సంస్థల విభజనపై సిఫార్సులు చేసింది ?
#20. ఒక వ్యక్తి మొదటి భార్య బ్రతికుండగానే మతం మార్చుకుని రెండవ వివాహం చేసుకున్నప్పటికి ఆ రెండవ వివాహం చెల్లదని సుప్రీంకోర్టు ఈ క్రింది కేసులో ప్రకటించింది.
#21. మహిళల స్వయం సహాయక సంఘాల ముఖ్య ఉద్దేశ్యం
#22. ఆశా (ASHA) కార్యకర్త అనగా 84
#23. ఏ సంవత్సరాన్ని మహిళా సాధికారత సంవత్సరంగా పాటించారు?
#24. "బేటీ బచావో, బేటీ పఢావో" యోజన పథకంను ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు ?
#25. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల్లో కల్తీని నివారించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు?
#26. స్వయం సహాయక బృందాలు, సేవల ద్వారా మహిళల ఆర్ధిక అభివృద్ధికి, సాధికారతకు సమీకృతంగా కృషిచేసే 'స్వయం సిద్ధ' పథకమును ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ?
#27. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ (IISR) సంస్థ భారతలోని ఏ రాష్ట్రంలో కలదు ?
#28. గోదాములు మౌలిక వసతుల నిధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 2019-20 బడ్జెట్ లో ఎంత నిధులను కేటాయించింది ?
#29. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ చైర్మన్
#30. జగనన్న విద్యాదీవెన పథకం దేనికి సంబంధించినది ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS