AP GRAMA WARD SACHIVALAYAM MODEL PAPER GRAND TEST – 32
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. కింది సింధు నాగరికతా పట్టణాలలో 'మృతుల దిబ్బ' అనే పేరు వేటికి ఉంది ? 1) మొహంజదారో 2) కాళీభంగన్ 3) చాన్హుదారో 4) లోథాల్
#2. అశోకుడి శాసనాల్లో ఉపయోగించిన భాష, లిపి ఏవి ?
#3. ఆసియాలోనే మొట్టమొదటి సారిగా నిర్మించిన రబ్బర్ డ్యామ్ ఏది ?
#4. అక్బర్ కాలంలో భూమిశిస్తు విధానాన్ని ప్రవేశపెట్టినది?
#5. ఏ ప్రణాళికా పరివ్యయంలో అత్యధిక నిధులను కేటాయించి, వ్యయం చేశారు ?
#6. ఏ ప్రణాళిక కాలంలో అత్యధిక ఆర్థికాభివృద్ధి రేటు నమోదైంది?
#7. వ్యవసాయ వృద్ధిరేటు తక్కువగా నమోదైన ప్రణాళిక
#8. జనగణన ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది ?
#9. ఆంధ్రప్రదేశ్ లో గల వ్యవసాయ వాతావరణ మండలాలు వాటి పరిధిలో గల జిల్లాలను తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది
#10. గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది? ఎ) క్షహారాట వంశం నిర్మూలించడం బి) పాటించడం మాతృ సంజ్ఞలు సి) జోగల్ తంబితో నాణేలు సంబంధం ఉంది. డి) దక్షిణా సముద్రాధిపతిగా ప్రసిద్ధి
#11. బౌద్ధ మతస్థులకు అభయం ఇస్తున్నట్లు ఉన్న మాంధాతా శిల్పం ఎక్కడుంది ?
#12. భారత యూనియన్ రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి సరికానిది
#13. ఈ క్రింది ఏ అంశాలతో రాజ్యసభకు లోక్సభతో సమానాధికారాలు కలిగి ఉంటుంది
#14. లోక్ సభ పదవీకాలం
#15. లోక్ సభ స్పీకర్ను తొలగించే విధానం
#16. ఏ పార్లమెంటరీ కమిటీలను కవలలుగా పరిగణిస్తారు.
#17. ఈ క్రింది రైల్వే మండలాలు - ప్రధాన కార్యాలయాలను తెలిపే జతలలో సరికానిది
#18. హైదరాబాద్లో పోలీసు చర్య జరిగిన కాలం
#19. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాపంపిణీ వ్యవస్థలో క్రింది ప్రధాన అంశం కాదు ?
#20. భారతదేశంలో స్త్రీ, పురుషుల నిష్పత్తి అత్యధికంగా ఉన్న మొదటి రెండు రాష్ట్రాలేవి ?
#21. ఆరోగ్య శ్రీ ద్వారా శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే పథకం పేరేమిటి ?
#22. ఈ క్రింది వారిలో రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులను గుర్తించుము. ఎ) కెయం మున్నీ, వి.టి కృష్ణమాచారి బి) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ సి) యస్. గోపాలస్వామి అయ్యంగార్ డి) సయ్యద్ మహ్మద్ సాదుల్లా, యన్.మాధవరావు
#23. పంచవర్ష ప్రణాళికలు వాటి ప్రధాన లక్ష్యాల జతలను తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది
#24. రాష్ట్రాల్లో విధాన పరిషత్ల ఏర్పాటుకు సంబంధించిన వాస్తవం?
#25. భారత రాష్ట్రపతి యొక్క ప్రసుత్త వేతనం
#26. విస్తీర్ణం పరంగా భారతదేశంలో అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతమేది?
#27. కింది ఏ రాష్ట్రం రాజస్థాన్ సరిహద్దులో లేదు ?
#28. అబూ పర్వత శిఖరం ఏ పర్వత శ్రేణుల్లో ఉంది ?
#29. లాటరైట్ నేలలు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉన్నాయి ?
#30. జలవిద్యుత్ అభివృద్ధికి అనువైన ప్రాంతం ఏది ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS