AP GRAMA WARD SACHIVALAYAM MODEL PAPER GRAND TEST – 31
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. CAPART గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది
#2. జిల్లా అభివృద్ధి సమన్వయ నిర్వహణ కమిటీ (దిశ)లో ఈ క్రింది వారిలో స్థానం లేనివారు.
#3. గ్రామీణ దారిద్య్ర నిర్మూలన సంఘం (సెర్చ్) కు చైర్మన్ మరియు కార్యదర్శిగా వ్యవహరించునది.
#4. ఈ క్రింది సమాజాధారిత సంస్థలను వాటి స్వభావరీత్యా వర్గీకరణను తెలిపే క్రింది జతలలో అసత్యమైన వాటిని గుర్తించుము.
#5. ఈ క్రింది వానిలో నీటి అభివృద్ధి కమిటీల (WDC) లక్షణాలను గుర్తించుము. ఎ) వాటర్ షెడ్ ప్రాంతాల అభివృద్ధి కమిటీయే నీటి అభివృద్ధి. బి) నీటి అభివృద్ధి కార్యకలాపాలను కమిటీ నిర్వహిస్తుంది. సి) నీటి అభివృద్ధి కమిటీ వాటర్ అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు తయారీ, అమలు, నిర్వహణ చర్యలు చేపడుతుంది
#6. గ్రామీణ విద్యా కమిటీలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరికానిది.
#7. ఈ క్రింది వానిలో గల ప్రాంతాలలో పేదరిక నిర్మూలన మిషన్ నీ (మెప్మా) పాలక మండలిలో సభ్యత్వం లేని వారిని గుర్తించుము.
#8. గ్రామీణాభివృద్ధికి సామాజిక భాగస్వామ్య ప్రక్రియలో ఎ) లక్ష్యాత్మక వర్గాన్ని అభివృద్ధి ప్రక్రియలో భాగస్వామ్యులను, చేయటం బి) అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కావాల్సిన వనరులను అవి ఆర్థికం కూడా కావచ్చు, ప్రజల నుండి సమీకరించటం
#9. శాంతిసేన అనే దళాన్ని స్థాపించినది
#10. వినియోగదారుల కోసం 'బ్యాంక్ ఆన్ వీల్స్' సదుపాయాన్ని ఏ బ్యాంక్ ప్రారంభించింది?
#11. మహిళల భద్రత కోసం 'పింక్ సారథి' వాహనాలను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
#12. ఈశాన్య ప్రాంతం నుండి జాతీయ హెూదా పొందిన రాజకీయ పార్టీ ?
#13. 24వ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ (సీఎస్ఎస్) గా మారిన తొలి హెలికాప్టర్ పైలెట్ ?
#14. 17వ లోక్సభ ప్రొటెమ్ స్పీకర్ ఎవరు?
#15. జగనన్న 'అమ్మ ఒడి పథకం' అమలులోనున్న నిబంధనలను తెలిపే క్రింది వాక్యాలు పరిశీలించుట. ఎ) 'అమ్మ ఒడి పథకం' ద్వారా ఆర్ధిక సహాయం పొందుటకు తెల్లకార్డుదారులు మాత్రమే అర్హులు బి) ఒక కుటుంబంలో పిల్లలందరికి ఒక్కొక్కరికి 15000 రూ॥ చెల్లిస్తారు
#16. రాష్ట్రంలో అమలు చేయబడుతున్న ఉచిత పంటల బీమాలో చెల్లించవలసిన ప్రీమియంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల వాటాలు వరుసగా
#17. సముద్రంలో 61 రోజులు చేపల వేట నిషేధించిన కాలానికి భృతిగా ఇచ్చే 4000 రూ॥ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు పెంచినది.
#18. ఈ సంవత్సరం అక్టోబర్ నుండి రాష్ట్ర ప్రభుత్వం క్రింది అమ్మకాలను స్వయంగా చేపట్టనున్నట్లు బడ్జెట్ లో ప్రకటించింది
#19. జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరియైన వాటిని గుర్తించండి. ఎ) ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, దివ్యాంగ, మైనార్టీ మరియు పేద విద్యార్థులకు వసతి మరియు భోజన ఖర్చుల కొరకు ప్రతి ఏటా రూ.20,000లను రెండు విడతలలో చెల్లిస్తారు. బి) మొదటి విడతలో రూ. 10,000 (జనవరి-ఫిబ్రవరి), రెండవ విడత రూ. 10,000 (జులై-ఆగష్టు) అందజేస్తారు.
#20. కొల్లేరు సరస్సులో సంరక్షించబడుతున్న అంతరించిపోయే ప్రమాదం ఉన్న పక్షి ?
#21. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 మార్చి చివర నాటికి ఎన్ని స్వయం సహాయక బృందాలు ఉన్నాయి ?
#22. ఈ క్రింది నదులను వాటి జన్మస్థానాలతో జతపరచండి. ఎ. గోదావరి 1. వరహ పర్వతాలు బి. కృష్ణానది 2. నంది దుర్గ కొండలు సి. తుంగభద్ర నది 3. మహాబలేశ్వర్ డి. పెన్నా నది 4. త్రయంబకం పీఠభూమి
#23. పునర్ వ్యవస్థీకరణ తరువాత ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ప్రమాదకర స్థితిలో ఉండటానికి కారణం ?
#24. జగనన్న అమ్మఒడి పథకానికి 2019-20 రాష్ట్ర బడ్జెట్ కేటాయించిన మొత్తం ఎంత ?
#25. 'ఆంధ్ర శివాజీ' అని ప్రజాదరణ పొందినది.
#26. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కింది ఏ తేదీన ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు పేరును డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా మార్చింది ?
#27. స్థిర ధరలలో జాతీయాదాయాన్ని లెక్కించుటకు సూత్రం ?
#28. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం 'నది నిర్వహణ మండళ్ల' నియంత్రణని ఏ పార్ట్, సెక్షన్ తెలియజేస్తుంది?
#29. 2019-20 రాష్ట్ర బడ్జెట్ ప్రకారం ఉపాధి హామీ కింద సాగుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మొత్తం ఎంత ?
#30. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన వంట కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాన్ని రూ.1000 నుండి ఎంతకు పెంచింది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS