AP GRAMA WARD SACHIVALAYAM MODEL PAPER GRAND TEST – 30
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ఈ క్రింది వానిలో నీతి ఆయోగ్కు సంబంధించి సరికానిది
#2. రెండో ప్రణాళికను ఏమని పిలుస్తారు ?
#3. భారతదేశ వివిధ ఉత్పత్తులకు ఉపయోగించే చిహ్నాల జతలలో సరికానిది
#4. ఈ క్రింది వానిలో నాబార్డ్కు సంబంధించి సరికానిది
#5. భారతదేశంలో తొలిసారి కేంద్రంలో ద్విసభా పద్ధతిని, రాష్ట్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం ఏది ?
#6. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరిచారు ?
#7. ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక హక్కుల సమతౌల్యం అనే మూలస్థంభంపై భారత రాజ్యాంగంను ఏర్పాటు చేశారని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది ?
#8. భారత రాజ్యాంగం గురించి క్రింది వ్యాఖ్యలలో సరికానిది ఎ) భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం - ఐవర్ జెన్నింగ్స్ బి) భారత రాజ్యాంగం ఐరావతం లాంటిది - హెచ్ వి కామత్ సి) అంబేద్కర్ రాజ్యాంగ పితామహుడు- యం వి ఫైలీ డి) రాజ్యాంగ పరిషత్ హిందూ సంస్థ - చర్చిల్
#9. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలోని వరుసగా జాదూగూడ - హిరాబుద్ధిని - ఝరియా - సింగ్భం - సింద్రి ఈ క్రింది వానికి ప్రసిద్ధి చెందాయి
#10. పార్లమెంటరీ కమిటీలలో అత్యంత ప్రాచీనమైన కమిటీ
#11. కింది ఏ పర్వతాలు ఒకదానికొకటి సమాంతరంగా ఏర్పడి ఉన్నాయి ?
#12. భారతదేశంలో వివిధ పారిశ్రామికాభివృద్ధి సంస్థలను స్థాపించిన సంవత్సరాలకు సంబంధించి ఆసత్యమైన దాన్ని గుర్తించుము
#13. భారతదేశంలో మొదటి పత్రిక బెంగాల్ గెజిట్ ను 1780లో స్థాపించినది.
#14. రక్షణ కవాట సిద్ధాంతంను ప్రతిపాదించినది.
#15. భారతదేశంలో గాంధీజీ మొదటి సత్యాగ్రహాన్ని ఇచ్చట చేసెను.
#16. జలియన్ వాలా బాగ్ మారణకాండపై విచారణ జరిపిన కమిటీ
#17. ఈ క్రింది వానిలో స్థానిక ప్రభుత్వ లక్షణం కానిది ?
#18. ఈ క్రింది భారతీయ సాంప్రదాయ ఋతువులకు సంబంధించి సరికానిది
#19. భారతదేశం యొక్క జాతీయాదాయంలో వివిధ రంగాల నుండి లభించే ఆదాయాల పరిమాణం రీత్యా సరైన క్రమo
#20. ఈ క్రింది వానిలో సరైనవి. ఎ) కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడినది - 1950 జనవరి 25 బి) సుప్రీంకోర్టు ఏర్పడిన తేది 1950 జనవరి 28 సి) రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం - 1950 జనవరి 24 డి) రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు - 1947 ఆగస్టు 29
#21. ఈ క్రింది వానిలో మహారత్న హోదా పొందిన కంపెనీలను గుర్తించుము. ఎ) కోల్ ఇండియా లిమిటెడ్, గెయిల్ బి) ఖెల్ (BHEL), సెయిల్ సి) నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ డి) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
#22. ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన కుటీర పరిశ్రమల గురించి తెలిపే తలలో అసత్యమైనది
#23. ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ను సలహాదారులను ఎవరు నియమిస్తారు?
#24. పునఃవ్యవస్థీకరణ తరువాత ఎంత మంది రాజ్యసభ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ఉన్నారు?
#25. ఆంధ్రప్రదేశ్ పునఃవ్యస్థీకరణ చట్టం రెండవ షెడ్యూల్ దేనికి సంబంధించినది?
#26. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు హైదరాబాద్ లో ఉన్న ఆసుపత్రి మరియు కళ్యాణ మండపములు?
#27. రోజు వారి వ్యవహారాల నిర్వహణలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఎవరు రక్షణ కల్పిస్తారు?
#28. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము ప్రకారము, నీటి లభ్యత లేనప్పుడు ప్రాజెక్టు వారీగా నీటి విడుదల చేయడానికి కావలసిన కార్య ప్రణాళికను ఎవరు తయారు చేస్తారు?
#29. కింది వాక్యాలను పరిశీలించండి. 1) శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ అవసరమైతే రాష్ట్రపతి పరిశీలనకు పంపుతారు. 2) విధానపరిషత్ ఆమోదించిన బిల్లును విధానసభ తిరస్కరిస్తే బిల్లు వీగిపోతుంది. 3) ద్రవ్యబిల్లును గవర్నర్ అనుమతితో విధానసభలో ప్రవేశపెట్టాలి. 4) రాజ్యాంగ సవరణ బిల్లును మొదట విధానసభలో ప్రవేశపెట్టాలి. పై వాటిలో సరైనవి ఏవి ?
#30. భారతదేశంలో వివిధ రాష్ట్రాల మధ్య గల నీటి పారుదల ప్రాజెక్ట్ ల వివాదాలను వాక్యాలలో సరైన వాటిని గుర్తించుము. ఎ) మెట్టూరు ఆనకట్ట వివాదం తమిళనాడు కర్నాటక మధ్య గలదు బి) ముల్లెపెరియార్ ఆనకట్ట వివాదం తమిళనాడు, కేరళల మధ్య ఉంది. సి) పోలవరం ఆనకట్ట నిర్మాణం ఆంధ్రప్రదేశ్, ఒడిశాల మధ్య ఉంది. డి) బాగ్లీహర్ ఆనకట్ట వివాదం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య ఉంది.
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS