AP GRAMA WARD SACHIVALAYAM MODEL PAPER GRAND TEST – 29
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. భారతీయ ఉద్యోగుల సమాజం (సర్వెంట్స్ ఆఫ్ ఇండియా)ను బొంబాయిలో స్థాపించినది.
#2. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రము అందించే ప్రత్యేక ప్యాకేజ్ ప్రకారం?
#3. ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయాభివృద్ధి ప్రధానంగా ఏ ప్రాంతంలో కేంద్రీకృతమైనది?
#4. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని వివిధ నిధుల జాబితా ఎక్కడ కనిపిస్తుంది?
#5. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సింగరేణి కాలరీల నుండి బొగ్గు లింకేజ్లు?
#6. పునఃవ్యవస్థీకరణ తరువాత హైదరాబాద్లో ఉన్న హైకోర్టును ఏమని పిలుస్తున్నారు?
#7. పునఃవ్యవస్థీకరణ తరువాత అధిక వృద్ధి రేటును సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ఏ విధానాన్ని అనుసరిస్తోంది?
#8. పునఃవ్యవస్థీకరణ తరువాత ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి ఒక రైల్వే జోన్ డిమాండ్ చేశారు. అయితే దానిని ఎక్కడ ఏర్పాటు చేశారు.
#9. ఇతరులు కాక, క్రింద పేర్కొన్న ఏ రాష్ట్రాలు పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అత్యున్నత న్యాయస్థానంలో కేసులు వేశాయి?
#10. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తరువాత విద్యుత్ పంపక ఒప్పందం ప్రకారం ఏ రాష్ట్రం మరొక రాష్ట్రానికి విద్యుత్ కొనుగోలు కోసం భారీ మొత్తంలో బకాయిలు చెల్లించాలి?
#11. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014?
#12. మహిళల రక్షణకు చేయబడిన నేరన్యాయ సవరణ చట్టంను తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది
#13. ఈ క్రింది వానిలో సబల పథకం సంబంధించి అసత్యమైనవి
#14. ఈ క్రింది వానిలో సమీకృత బాలల రక్షణ సేవలు (ICPS) పథకంకు సంబంధించి వాస్తవ వాక్యాలను గుర్తించండి ఎ) ఈ పథకం తప్పిపోయిన పిల్లలు, HIV బాధిత పిల్లలు బాలనేరస్థుల సంరక్షణ కొరకు ఉద్దేశించినది బి) దీనికి నోడల్ ఎజెన్సీ - చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్ సి) ఈ పథకంలో ముఖ్యమైన ప్రాజెక్ట్ - చైల్డ్ లైన్ డి) ఈ పథకం యొక్క విజన్ - బాలలకు అనుకూల దేశాన్ని సృష్టించుట, హక్కులకు రక్షణలకు హామీ ఇచ్చుట
#15. జాతీయ మహిళా సాధికారికత మిషన్కు సంబంధించి అసత్యమైన వాక్యాన్ని గుర్తించండి.
#16. తెలుగు గంగ కాలువ ఈ నదిని దాటుకుంటూ వెళుతుంది.
#17. బాక్సైట్ నిల్వలు అధికంగా గల జిల్లా
#18. నూతన ఆంధ్రప్రదేశ్ లో అధిక విస్తీర్ణంలో అటవీ భూమి గల జిల్లా
#19. అంతరిక్ష వాహనాలకు ఉపయోగించే ఇంధనాన్ని తయారు చేయు చక్కెర కర్మాగారం
#20. ఆంధ్రప్రదేశ్ లో వజ్రాలు విరివిగా లభించే ప్రాంతం
#21. నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం గల ప్రదేశం
#22. స్వర్ణముఖీ నదీ జన్మస్థానం
#23. కృష్ణానది ఏ జిల్లా గుండా నూతన ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవహిస్తుంది.
#24. పంచవ్రతాలలో మహావీరుడు చేర్చిన సూత్రం
#25. బుద్ధుడు ధర్మచక్ర పరివర్తనాన్ని ఇచ్చట నిర్వహించాడు.
#26. వైయస్ ఆర్ పించన్ పథకం ద్వారా సామాజిక పింఛన్లు పొందుటకు ఉండవలసిన కనీస వయస్సులో వచ్చిన మార్పు
#27. నవరత్నాలు అనే పండితులు వీరి ఆస్థానంలో గలరు.
#28. సర్వోదయ ఉద్యమం, ఖాదీ గ్రామోద్యోగ ఉద్యమం మొదలైనవి
#29. సామాజిక ఉద్యమ ప్రధాన లక్షణం
#30. భారతదేశ వివిధ ఉత్పత్తులకు ఉపయోగించే చిహ్నాల జతలలో సరికానిది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS