AP GRAMA WARD SACHIVALAYAM MODEL PAPER GRAND TEST – 28

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM MODEL PAPER GRAND TEST – 28

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 1946లో రాయల్ ఇండియన్ నేవీలో జరిగిన సమ్మెకు నాయకత్వం వహించిన కేంద్రీయ సమ్మె సంఘానికి అధ్యక్షుడు

#2. ఈ క్రింది తేదీలలో సరికానిది

#3. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గురించి సరికాని వాక్యం

#4. భారత జాతీయ కాంగ్రెస్ తొలి అధ్యక్షులను తెలిపే క్రింది జతలలో సరికానిది

#5. 1907లో మద్రాసులో జరిగిన బిపిన్ చంద్రపాల్ సభలకు అధ్యక్షత వహించింది ఎవరు ?

#6. ఈ క్రింది వ్యవసాయ విప్లవాలలో సరికానిది

#7. భారతదేశంలో జనపనార పరిశ్రమ అధికంగా కేంద్రీకరించబడిన ప్రాంతం

#8. కింది వాటిలో సరికానిది ఏది ?

#9. కింది వాటిలో సరికానిది ఏది?

#10. రిజర్వు బ్యాంక్ ఇటీవలన అధిక ప్రచారం చేస్తున్న BSBD ఎకౌంట్ యొక్క లక్షణాలను గుర్తించండి. ఎ) BSBDA అనగా బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ ఎకౌంట్ బి) పేదలు ఉచితంగా బ్యాంక్ ఖాతా తెరుచుటకు, జీరో బ్యాలెన్స్ ఖాతా నదుపుటకు ఇది ఉద్దేశించినది. సి) నెలలో ఎన్నిసార్లయిన నగదు డిపాజిట్ చేయవచ్చు. డి) నెలలో ఎటియంతో సహా నాలుగుసార్లు మాత్రమే నగదు ఉపసంహరణ చేయవచ్చు.

#11. ఆంధ్రప్రదేశ్ లో వర్షపాతం గురించి తెలిపే క్రింది ప్రకటనలలో సత్యమైన వాటిని గుర్తించుము. ఎ) రాష్ట్రంలో వర్షపాతానికి ప్రధాన ఆధారం - ఈశాన్య ఋతుపవనాలు బి) రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం - సీలేరు శబరిలోయ సి) రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం పొందే ప్రాంతం - హగరీ నదీలోయ డి) రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే నెల - నవంబర్

#12. పట్టిసీమ ఎత్తిపోతల పథకం గురించి సరైన ప్రకటనలను గుర్తించుము ఎ) ఇది గోదావరి - కృష్ణానదులను అనుసంధానిస్తుంది. బి) పోలవరం ప్రధాన ఆనకట్ట యొక్క కుడి కాలువను దీని కొరకు ఉపయోగిస్తున్నారు. సి) ఈ కాలువ పొడవు 174. కి.మీ డి) గోదావరిలోని 80 టియంసిల మిగులు జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించి ఆ మేర 80 టియంసిలను రాయలసీమకు తరలించుట పథక ప్రధాన లక్ష్యం

#13. ప్రాథమిక విధులను తెలిపే క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఎ) ప్రాథమిక విధులను సూచించిన కమిటీ - స్వరణ్ సింగ్ కమిటీ బి) ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చుటకు చేసిన సవరణ-42 సి) ప్రాథమిక విధుల దినోత్సవం - జనవరి 11 డి) ప్రస్తుతం ప్రాథమిక విధుల సంఖ్య - 12

#14. రాజ్యసభకు, లోక్ సభ ఎన్నికలలో రెండింటికి ఓటుహక్కు కలిగి ఉన్న సభ్యులు

#15. భారతదేశంలో అడవులను గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఎ) భారతదేశంలో అడవులు అధికంగా శుష్క సతత హరితారణ్యాలు వర్గానికి చెందినవి. బి) సుందర వనాలు, కోరింగ అడవులు మడ అడవుల వర్గానికి చెందినవి సి) ఉత్తరాఖండ్ 1970లలో అడవుల నరకుటను నిరసిస్తూ చిప్కో ఉద్యమం ప్రారంభమైంది డి) ఫారెస్ట్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ డెహ్రాడూన్ లో ఉంది.

#16. 1949లో నియమించబడిన జాతీయాదాయ కమిటీ అధ్యక్షుడు

#17. ఈ క్రింది వానిలో సేవా రంగానికి చెందిన అంశం

#18. మానవాభివృద్ధి సూచీ విలువ ఎల్లప్పుడూ

#19. 'పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా' అనే గ్రంథంను రచించిన జాతీయవాది

#20. భారతదేశం సముద్ర తీర రేఖకు సంబంధించి సరికానిది

#21. రాజ్యాంగ పరిషత్లో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించిన వారిని తెలిపే క్రింది వానిలో సరికానిది

#22. ఈ క్రింది రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించలేదు.

#23. విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చినది.

#24. పౌరులందరికీ ఒకే శిక్షాస్మృతిని వర్తింపచేయమని తెలిపే అధికరణం ఏది ?

#25. భారతదేశ న్యాయవ్యవస్థ లక్షణం

#26. భారత ప్రణాళికా సంఘాన్ని స్థాపించిన మరియు రద్దు చేసిన సంవత్సరాలు వరుసగా ?

#27. ఆర్ధిక ప్రణాళిక ఈ జాబితాలో గలదు

#28. ధైర్యంతో కూడిన ప్రణాళికగా వర్ణించబడినది

#29. గరీబీ హటావో అనే నినాదం ఏ ప్రణాళికా కాలంలో ఇవ్వబడినది ?

#30. శుద్ధి ఉద్యమంను చేపట్టిన సంస్థ

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *