AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 9

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 9

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఒక నిర్ధిష్ట కోడ్ లో PINK=50 మరియు RED=27 అయిన BLACK =

#2. ఈ క్రింది సంఖ్యాశ్రేణిలో 6 కు ముందు 7ను కలిగి, 6కు వెన్వెంటనే 9 రాకుండా ఉండే 6లు ఎన్ని కలవు? 6795697687678694677695763

#3. ఒక చర్చకై A, B, C, D, E, F, G, H లు అదే క్రమంలో ఒక గుండ్రటి అల్ల చుట్టూ సమదూరంలో కూర్చున్నారు. వాటి స్థానాలు సవ్యదిశలో ఉన్నాయి. G ఉత్తరము వైపు కూర్చుంటే అప్పుడు D కూర్చున్న దిశ

#4. ఒక షాపులో A, B, C మరియు ఎత్తులలో 4 వేర్వేరు బొమ్మలు కలవు. D, A అంత ఎత్తు లేదు. Cఅంత పొట్టిగా లేదు. B, D కంటె ఎత్తు తక్కువ కాని C కంటే ఎత్తు ఎక్కువ మరి ఎత్తయిన బొమ్మను కొనవలెనంటే, ఏ బొమ్మను కొనాలి?

#5. A $ B అనగా A, 'B' యొక్క సోదురుడు, B * C అనగా B, 'C' యొక్క కొడుకు, C @ D అనగా C, 'D' యొక్క భార్య, మరియు A # D అనగా A, 'D' యొక్క కొడుకు అయితే C, 'A' కు ఎలా బంధువు ?

#6. నరేష్ పడమర వైపు 14 కి.మీ. నడిచెను. అతడు అతని కుడివైపుకు తిరిగి 14 కి.మీ. నడిచెను. మళ్ళీ తన కుడివైపునకు తిరిగి 14 కి.మీ. నడిచెను. తర్వాత ఎడమవైపు తిరిగి 14 కి.మీ. నడిచెను. నరేశ్ ప్రారంభస్థానం నుండి ప్రస్తుతమున్న స్థలానికి గల దూరం ఏది ఎన్ని కి.మీ. ?

#7. డిసెంబర్ నెల 10వ తేదీ సోమవారం అయిన ఆ నెలలో ఎన్ని బుధవారాలు కలవు ?

#8. 2A11, 4D13, 12G17,.....

#9. ఒక కొళాయి ఒక తొట్టిని 1 నిమిషానికి భాగం నింపిన 1/40 భాగం నింపిన, ఆ తొట్టి మొత్తం నిండుటకు పట్టు సమయం (గంటలలో)

#10. ఒక కోడ్ భాషలో 253 అనగా 'books are old' మరియు 546 అనగా 'man is old' అని, 378 అనగా 'buy good books' అయితే 'are' అనే పదం యొక్క కోడ్ ఏమిటి?

#11. 8.30 ని౹౹లకు గంటల ముల్లు, నిముషాల ముల్లుల మధ్య కోణం ఎంత ?

#12. ఒక సంఖ్యలో 2/3వ వంతులో 1/4 వంతు ఇంకో సంఖ్యలో 40%. ఇప్పుడు క్రింది ఏ ప్రవచనము సత్యము ?

#13. ఒక కోడ్ భాషలో MADRAS ను NBESBT గా కోడ్ చేసిన BOMBAY ఏ విధంగా డీకోడింగ్ చేయబడినది?

#14. రెండు సంఖ్యల నిష్పత్తి 3 : 2. మొదటి సంఖ్యలో 30% విలువ 540 అయితే రెండవ సంఖ్యలో 45% విలువ ఎంత?

#15. ఒక వస్తువు ప్రకటిత ధర మీద 10% డిస్కౌంటు ఇచ్చి, ఒక వ్యాపారి 17% లాభాన్ని పొందగా, డిస్కౌంటు లేకుండా, ప్రకటిత ధరకే వస్తువులను అమ్మినచో, అతని లాభశాతం ఎంత ?

#16. 1998-99 నాటి వర్తకపు లోటుతో పోలిస్తే 2001-02 నాటి వర్తకపు లోటు ఎన్ని రెట్లు ఉంటుంది ?

#17. 11% సరళవడ్డీతో 6సం॥లలో కొంత పెట్టుబడిగా పెట్టగా వడ్డీ, అసలు కంటే రూ. 2720 తక్కువ వడ్డీ వచ్చినచో అసలు పెట్టుబడి ఎంత?

#18. A మరియు Bలు ఒకేసారి వరుసగా రూ.45,000, రూ.60,000ల మూలధనంతో వ్యాపారం ప్రారంభించిరి. 4 నెలల తర్వాత A వ్యాపారం నుంచి వైదొలిగాడు. సంవత్సరాంతమున వ్యాపారంలో లాభం రూ.75,000 వచ్చింది. లాభంలో B వాటా ఎంత ?

#19. వృత్తాకారపు పార్క్ చుట్టూ ఏకరూపంలో ఒక బాట ఉన్నది. ఈ వృత్తాకారపు బాట వెలుపలి, లోపలి వృత్తాల పరిధుల భేదం 132 మీ., అయిన బాట వెడల్పు ఎంత?

#20. x మరియు y ల వేగాల నిష్పత్తి 6: 7. కొంతదూరం ప్రయాణించుటకు y కంటే x కి 30ని.లు అదనం సమయం పట్టిన X మరియు y లు ఆ దూరాన్ని ఎంతెంత కాలాలలో ప్రయాణించగలరు? (వరుసగా గంటలలో)

#21. ఒక గణన యంత్రం చిన్నదా లేదా పెద్దదా అనేది దేనిని బట్టి నిర్ణయిస్తారు ?

#22. ఈ క్రింది వానిలో ఇన్ పుట్ యూనిట్

#23. లాగిన్ పేరు మరియు పాస్వర్డ్ యొక్క ధృవీకరణను ఇలా అంటారు.

#24. ఒక కమాండ్ యొక్క ప్రక్రియను నిలిపి వేయడానికి ఈ కీని ఉపయోగిస్తారు ?

#25. కూడికలు, తీసివేతలు చేయగల యంత్రాన్ని మొదటిసారిగా తయారుచేసినవాడు

#26. సూచన: క్రింద ఈయబడిన ప్రశ్నలకు (26-30) నాలుగు సమాధానాలు ఈయబడ్డాయి. వానిలో సరైన దానిని గుర్తించుము. అభ్యుదయ కవితా యుగం నిజానికి భావ కవితాయుగం మీద ప్రబంధ కవితాయుగం మీద ఒక పెద్ద తిరుగుబాటు. భావకవులు చేయదలచుకొని కూడా అది చేయలేకపోయారు. వారు ఎన్నుకున్న కావ్య వస్తువులు, రచనారీతి కవి సమయాలు మొదలగునవి అన్నీ ప్రబంధ యుగానికి చాలా దగ్గరచుట్టాలే. అనుకున్నంత కొత్తగా ఏమీ లేకపోవడం చేత అభ్యుదయ వాదం విజృంభించింది. విజృంభించడానికి ప్రథమ కారణం మార్బిస్సు దృక్పథం రష్యాలో వచ్చిన విప్లవం అన్ని దేశాలలోని అన్ని వర్గాల ప్రజలనుండి ఒక ఊపు ఊపిందంటే అతిశయోక్తి కాదు. అప్పటికి వున్న సాంఘిక వ్యవస్థలోని లోపాలతో విసుగెత్తి ఉన్న ప్రజలకు ఒక కొత్త సాంఘిక వ్యవస్థను ఆచరణలో చూపించింది. ఇదీ మన గమ్యం అని అందరి చేత అనిపించు కుంది. దీనివలన అసలు మార్క్సిస్టు దృక్పథానికే ప్రపంచంలో అంతకు ముందులేని గౌర మర్యాదలు లభించాయి. 26. అభ్యుదయము విడదీయుట

#27. "లోపాలు" అను పదములోని సంధి

#28. 'అభ్యుదయ కవిత" దీనిలోని సమాసం పేరు

#29. అభ్యుదయ కవిత్వం దేనిమీద తిరుగుబాటు

#30. అన్ని దేశాల, వర్గాల వారిని ఆకర్షించిన విప్లవం ఏది ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *