AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 8
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. The doctor took off his coat. The meaning of the phrasal verb 'took off is:
#2. The superlative degree among the four is
#3. Sit down a moment,... Choose the correct question tag to complete this sentence
#4. Many people turned........... for the meeting. The correct adverb particle (to be used) in the blank is.
#5. Choose the correct 'Yes/No' question.
#6. I arrived at the station. Then the bus came in. The meaning of these two sentences can be expressed as
#7. Choose the correct expression with the correct order of adjectives
#8. A: Do you know Mrs. Geetha?. B: Yes, I do. I her for nearly four years. Choose the correct verb phrase that fits the context.
#9. Choose the sentence that is not in the present perfect tense.
#10. The weaver said, "Ramya, do you want to buy it?" Choose the reported speech of this sentence
#11. ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
#12. భారత్ లో అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎగుమతిదారుగా నిలిచి కంపెనీ?
#13. పెద్దల్లో విటమిన్ డి లోపం ద్వారా ఎముకలు క్షీణించి బలహీన పడటాన్ని ఏమంటారు?
#14. ఎడారిలో రాత్రిళ్ళు చల్లగా ఉండటానికి కారణం
#15. మూత్రపిండాల వ్యాధితో బాధపడే రోగులకు చేసే డయాలసిస్ పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రం
#16. డైనమో ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది?
#17. ఇటీవల ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలలో బాగా వినియోగంలోనికి వచ్చిన LED అనగా
#18. ఈ క్రింది వానిలో UNO యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గురించి నిజము కానిది.
#19. ఇస్రో తన కొత్త వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ను ఎక్కడ ప్రారంభించింది?
#20. రాజస్థాన్ లో 1730లో చెట్లను నరుకుటను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమానికి గల పేరు
#21. భారతదేశంలో కోల్డ్ డిజర్ట్ అనే బయోస్పియర్ రిజర్వు గల ప్రదేశం
#22. థైరాక్సిన్ ఏర్పడటానికి ప్రత్యేకంగా కావలసిన మూలకం?
#23. సముద్రంలోతులకు వెళ్ళే గజ ఈతగాళ్ళు (డ్రైవర్స్) శ్వాస కొరకు ఏ వాయు మిశ్రమాన్ని ఉపయోగిస్తారు ?
#24. పిండి పదార్థాలు జీర్ణమవడానికి ఉపయోగపడు ఎంజైమ్ లను స్రవించునవి ఏవి ?
#25. CO కాలుష్యానికి గురైన రోగికి కృత్రిమ శ్వాస కోసం ఉపయోగించే కార్బోజన్లో ఉండే వాయువులు?
#26. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని 1935 సం౹౹లో మొదటి సారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త
#27. సస్టెయినబుల్ డెవలప్మెంట్ అనే పదానికి ప్రాధాన్యత ఏ సంస్థలో దొరికింది ?
#28. చంద్రయాన్-2 ప్రయోగంలో ఉపయోగించిన రాకెట్ ఏ తరహాకి చెందినది ?
#29. బుల్లెట్ రైలును పోలిన హైపర్ లూప్ ట్రాన్స్ పోర్టేషన్ వ్యవస్థను ఏ నగరాల మధ్య నెలకొల్పనున్నారు ?
#30. 2019 రామన్ మెగసెసె అవార్డుకు ఎంపికైన ఇండియన్ జర్నలిస్టు ఎవరు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS