AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 7

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 7

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. BD3FH, AC5EG, JL7NP, ?

#2. ఒక వరుసలో అమర్చిన 40 కుర్చీలలో 40 మంది బాలురు కూర్చున్నారు. ఎడమ ప్రక్క నుండి 8వ కుర్చీపై రవి కూర్చున్నాడు. కుడి ప్రక్కనుండి 19వ కుర్చీపై రాజు కూర్చున్నాడు. రవి, రాజులు కూర్చున్న కుర్చీలకు ఖచ్చితంగా మధ్య కుర్చీపై రామ్ కూర్చున్నాడు. అప్పుడు ఎడమప్రక్క నుండి రామ్ కూర్చున్న కుర్చీ సంఖ్య

#3. దిగువ ప్రశ్నకు ఈ క్రింది సమాచారం ఆధారంగా జవాబివ్వండి. ఒక కుటుంబంలో A, B, C, D, E మరియు Fఅనే 6 గురు సభ్యులు కారులో విహారయాత్రకు వెళ్ళినారు. వారిలో i) రెండు వివాహం అయిన జంటలు కలవు. ii) B అనే ఆఫీసర్ A ను వివాహం చేసుకొనెను. iii) E అనే కలెక్టర్ C మరియు F అనే వారికి తల్లి అయిన డాక్టర్ ను వివాహం చేసుకొనెను. iv) A కు ఒక కుమార్తె, ఒక మనవడు మరియు ఒక మనవరాలు కలరు. v) వివాహం అయిన స్త్రీలలో ఒకరు గృహిణి. E కు A ఏమగును ?

#4. ఒక పరిభాషలో A + B అనగా A, B యొక్క సోదరి A - B అనగా A, B యొక్క సోదరుడు A x B అనగా A, B యొక్క కూతురు అయితే P + Q - R X T అను సంబంధంలో Tనకు P ఏమగును?

#5. ఒకడు పశ్చిమ దిశకు అభిముఖంగా ఉన్నాడు. అతడు సవ్యదిశలో 45° కదలి మరియు తరువాత అదే దిశలో మరొక 180° కదిలిన తరువాత అపసవ్య దిశలో 270° తిరిగెను. అతడు ఏ దిశకు అభిముఖంగా ఉన్నాడు ?

#6. 6 గం॥ 15 ని॥లకు గడియారంలోని రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత ?

#7. ఒక సంకేత భాషలో 476 అనగా 'Leaves are yellow' అని, 845 అనగా 'Yellow is bad' అని మరియు 369 అనగా 'they are singing' అని అర్ధం. అయితే అదే భాషలో leavesను సూచించు అంకె ఏది?

#8. ఈ క్రింది వానిలో మిగిలిన మూడింటి కన్నా భిన్నమైనదేది ?

#9. ఈ క్రింద ఇవ్వుబడిన అంకెల వరుసలో నడి మధ్యలో గల అంకెకు ఎడమవైపు గల మూడవ అంకె ఏది? 123456789246897531987654321

#10. ఒక కోడ్ భాషలో 'CAR = 19' మరియు 'TRUCK = 68' అ 'TAXI ని అదే భాషలో ఏ విధంగా సూచిస్తారు?

#11. 'DEAR' ని 7 గా సూచించగా మరియు 'BEARS' ని 9 గా సూచించగా "WAX" అదే భాషలో ఏ విధంగా సూచిస్తారు?

#12. 150 నుండి 200 వరకు గల సంఖ్యలలో ఎన్ని సంఖ్యలు ఒకట్ల స్థానంలో ఖచ్చిత వర్గ సంఖ్యను కలిగి వుండి 11 చేత భాగింపబడతాయి?

#13. ఒక పరీక్షలో గణేష్ 30% మార్కులు పొంది 20 మార్కుల తేడాతో ఫెయిలైనాడు. అదే పరీక్షలో రాశేష్ 40% మార్కులు పొంది కనీస ఉత్తీర్ణతా మార్కుల కంటే 40 మార్కులు అధికంగా పొందాడు. అయిన ఆ పరీక్షలో కనీస ఉత్తీర్ణతా మార్కులు

#14. ఒక తరగతిని A మరియు B అను రెండు భాగాలుగా విభజించారు. భాగం A లోని 20 మంది విద్యార్థుల సగటు ఉత్తీర్ణతా శాతం 80% మరియు భాగం Bలోని 30 మంది విద్యార్థుల సగటు ఉత్తీర్ణతా శాతం 70% అయిన మొత్తం తరగతి యొక్క సగటు ఉత్తీర్ణతా శాతం ఎంత?

#15. 12% వడ్డీరేటు 6 నెలలకొకసారి మదింపు చేయునటు వంటి చక్రవడ్డీ మరియు సామాన్య వడ్డీ రేట్ల మధ్య ఒక సం॥నికి తేడా ₹ 36 అయినచో, ఆ సొమ్ము ఎంత ?

#16. A మరియు B ల పెట్టుబదుల నిష్పత్తి 4: 7 లాభంలో 12% దానధర్మాలకు కేటాయించగా A కి వచ్చిన వాటా రూ. 3168 అయిన దానధర్మాలకు కేటాయించినది ఎంత?

#17. స్నేహ వయసు అతని తండ్రి వయసులో 1/6 వంతు. 10సం॥ తరువాత స్నేహ తండ్రి వయసు విమల్ వయసుకు రెట్టింపు ఉంటుంది. 2సం|| క్రితం విమల్ పుట్టినరోజు జరుపుకొని ఉంటే, స్నేహ ప్రస్తుత వయసు ఎంత?

#18. "కంప్యూటర్" అనే పదం సాధారణంగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ను మరియు దీనిని సూచిస్తుంది.

#19. CPU అనగా

#20. క్రమ చిత్రంలో గణనను... పెట్టెలో సూచిస్తాం.

#21. అంకగణితం, తార్మిక పరిక్రియలను నిర్వహించే యూనిట్

#22. క్రింది వానిలో ప్రసిద్ధి చెందిన అగ్రస్థాయి డొమైన్ కానిది

#23. 23. క్రింద ఇచ్చిన గద్యాన్ని చదవండి. పేరా ఆధారంగా అడిగిన ప్రశ్నలకు (23-27) ఇచ్చిన జవాబుల్లో సరియైన దానిని గుర్తించండి. భగవదంశమైన ఈ జీవుడు దైవీ సంపదను సంపాదించాలి. తప్ప ఆసురసంపదను కాదు. ఇది సర్వమానవజాతికి స్వామి ఇచ్చిన సర్వోత్తమ సందేశం. ఈనాడు ప్రతి మానవుడు తాను దైవత్వాన్ని పొందలేకపోయినా, తన మానవత్వాన్ని కూడా తను నిలుపుకోలేక దానవత్వదశకు దిగజారి పోతున్నాడు. ఇలాంటి దశలో ఏ గుణాలు తను సాధించగల్గితే దివ్యతను పొందగలదో, ఎలాంటి లక్షణాలు తనను ఆసురస్థితికి దిగజార్చగలవో విశద పరిచాడు స్వామి గీతలో. ఈ వివరణ గమనించినప్పుడు దుర్యోధనాదులతో ప్రోదిచేసికొని ఉన్నది. అసుర సంపదయేనని పాండవులలో దైవీ సంపద క్రమంగా ఆవిర్భవించిందని స్వామి గుర్తించినట్లు గమనించవచ్చు. ఈ లోకంలో అసురభావాలకు తావుండకూడదు. మానవత్వంలో నుండి వికసించిన దివ్యత్వానికి మార్గంచూపే ఉత్తమగుణాలనే మానవులు సాధించాలి. అవే దైవీ సంపద. 23. మానవుని సంపాద్యముగా ఇది ఉండాలి.

#24. నేను మానవుడు నిలుపుకోలేకపోతున్నదేది.

#25. మనిషిని సుస్థిర స్థాయికి తీసుకువెళ్ళే విషయాన్ని ఉపదేశించిన దెవరు

#26. దైవీగుణాలెలా పుడతాయి ?

#27. గద్యంలో ప్రయత్నంద్వారా దైవసంపదను పొందినవారెవరు?

#28. 28. Read the following passage and choose the correct answers to the questions given after. The greatest thing this ager can be proud of is the birth of man in the consciousness of men. In this drunken orgies of power and national pride, man may flout and jeer at it. When organized national selfishness, racial antipathy and commercial self seeking begin to display their ugly deformities in all their nakedness, then comes the time for man to know that his salvation is not in political organizations and extended trade relations, not in any mechanical re-arrangement of social system but in a deeper transformation of life, in the liberation of consciousness in love, in the realization of God in man. 28. In this passage, the phrase 'God in man' implies

#29. The author uses the expression, 'ugly deformities' to show his indignation at

#30. According to the author, 'salvation' of human beings lies in the

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *