AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 6

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 6

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 'మద్రాస్ రాష్ట్రంలో జస్టిస్ పార్టీ' ప్రభుత్వంలో తొలి " ముఖ్యమంత్రి ?

#2. ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్ ప్రథమ అధ్యక్షుడు ?

#3. ఆంధ్ర రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రి ?

#4. 'భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర'ను రచించిన వారు?

#5. 'ఆంధ్ర ప్రకాశిక' పత్రికా స్థాపకుడు ?

#6. 1937లో మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి ?

#7. దత్త మండలాలకు 'రాయలసీమ' అని నామకరణం చేసింది ?

#8. 'సమస్త గాంధర్వ విద్యా కోవిద' చెల్లవ్వ ఎవరి ఆస్థాన గాయని ?

#9. ఆంధ్ర రాష్ట్రం రాజధాని ?

#10. తప్పుగా ఉన్న జత

#11. వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ఏ సంవత్సరంలో స్థాపించారు?

#12. శ్రీభాగ్ ఒప్పందం జరిగిన సంవత్సరం ?

#13. ఆంధ్రప్రదేశ్కు తొలి గవర్నర్ ?

#14. 'రయ్యత్' ఉర్దూ పత్రికకు సంపాదకుడు ?

#15. శ్రీశైలంలోని 'వీర శిరోమంటపాన్ని' నిర్మించిన వారు?

#16. కోహినూర్ వజ్రాన్ని ఏ గనుల్లో కనుగొన్నారు ?

#17. రెండో దేవరాయల కాలంలో దక్షిణ భారతదేశాన్ని 1 సందర్శించిన ఇటలీ యాత్రికుడు ?

#18. ‘'జలకరండం' అనే సంగీత వాద్య పరికరాన్ని ప్రస్తావించిన కాకతీయ శాసనం ?

#19. క్రీడాభిరామాన్ని బట్టి ఏ పట్టణం నటులకు నిలయమని తెలుస్తుంది?

#20. హైదరాబాద్ రాష్ట్ర నిర్మాత ?

#21. హైదరాబాద్ నిజాం అలీకి, బ్రిటీషర్లకు మధ్య పొరాపచ్చలు కలిగించిన ప్రాంతం ?

#22. 'మోతుర్బా' దేనిని సూచిస్తుంది ?

#23. వహాభి ఉద్యమం ఎలాంటిదంటే ?

#24. రాయలసీమ పాలెగాండ్రను అణిచివేసింది ?

#25. ఆంధ్రలో విద్యాభివృద్ధికి గణనీయమైన స్వ చేసినది ఎవరు ?

#26. రంపా విప్లవం చెలరేగిన సంవత్సరం ?

#27. దత్త మండలానికి కార్యక్షేత్రమైన పట్టణం

#28. తెలుగు సాహిత్యంలో వీరేశలింగం రచించిన 'తొలి' నవల ?

#29. 1843లో మచిలీపట్నంలో పాఠశాలను నెలకొల్పిన వారు?

#30. హైదరాబాద్లో నిజాం కళాశాలను ఏ సంవత్సరంలో స్థాపించారు ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *