AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 5

Spread the love

AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 5

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. పురాణాలను అనుసరించి శాతవాహన రాజుల్లో చివరివాడు ?

#2. శాతవాహనుల నాటి నిగమ సభను ప్రస్తావించిన శాసనం ?

#3. 'శ్యాద్వాదచల సింహ' బిరుదు ఎవరిది ?

#4. ఇక్ష్వాకుల రాజధాని ?

#5. శాలంకాయనుల రాజధాని ?

#6. శాతవాహనుల శాసన భాష ?

#7. శాలంకాయనులు పోషించిన మతం ?

#8. తూర్పు చాళుక్యుల్లో గొప్పరాజు ?

#9. నన్నయభట్టును పోషించిన వారు ?

#10. చాళుక్య - చోళుల్లో మొదటి రాజు ?

#11. కాకతీయ రాజ్యంలో ముఖ్య ఓడరేవు ?

#12. తొలి కాకతీయ పాలకులు పోషించిన మతం ?

#13. హన్మకొండలోని వేయి స్తంభాల గుడి ఎవరి పోషణలో నిర్మితమైంది ?

#14. 'రుద్రమదేవి' పాలనా కాలంలో ఆంధ్ర దేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ?

#15. 'ప్రతాపరుద్ర యశోభూషణం' రచించింది ?

#16. రెడ్డి రాజుల కాలంలో ప్రజాభిమానం పొందిన మతం?

#17. వీరిలో 'సంగీత చింతామణి' కర్త?

#18. ఎర్రాప్రగడ ఎవరి ఆస్థాన విద్యాధికారి ?

#19. 'మేరుకు దేని మీద పన్ను ?

#20. సముద్ర వ్యాపారం గురించి విస్తృత సమాచా రాన్నిచ్చే రెడ్డి రాజుల కాలం నాటి కావ్యం ?

#21. ఇక్ష్వాకులు స్వతఃసిద్ధంగా తెలుగువారేనని వాదించిన వారు ?

#22. గౌతమీపుత్ర బాలాశ్రీకి చెందిన నాసిక్ శాసనం ఎవరి పాలనా కాలంలో వేయించారు ?

#23. పదివేల మంది ముస్లిం ధనుర్దారులను తన సైన్యంలో చేర్చుకోవడం ద్వారా సైనిక సంపత్తిని పెంచుకునే కృషి చేసిన విజయనగర పాలకుడు?

#24. రెండో దేవరాయల ఆస్థానాన్ని సందర్శించిన పర్షియా రాయబారి ?

#25. 'శాలంకాయన' అనే పదానికి అర్థం ?

#26. ఫర్ణాటెన్ ఎంపైర్ గ్రంథ రచయిత ?

#27. సారంగధరుని 'సంగీత రత్నాకరం' అనే గ్రంధానికి 'సంగీత సుధాకరం' అనే పేరుతో వ్యాఖ్యానం రాసినవారెవరు ?

#28. నాగ్గేయకారుడు అన్నమయ్య ఎవరికి సమకాలికుడు?

#29. 'వీరభద్ర విజయం' రచించిన వారు ?

#30. 'ఆంధ్ర సురత్రాణ' ఎవరి సుప్రసిద్ధ బిరుదు ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *