AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST – 4
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ఔరంగజేబు ఆదరించిన కళ (Degre Lecturers)
#2. సింధులోయ నాగరికత ఏ కాలమునకు చెందినది? (Degre Lecturers)
#3. రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభం నాటికి భారతదేశంలో వైస్రాయి ఎవరు? (Degre Lecturers)
#4. సామాన్య ప్రజలతో ప్రత్యక్షంగా సంభాషించటానికి నిరాకరించిన సుల్తాను (Degre Lecturers)
#5. వ్యవసాయం కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిన రాజు (Degre Lecturers)
#6. భగత్ సింగ్, బి.కె. దత్తలు కేంద్ర శాసనసభలో బాంబు విసరడానికి గల కారణం (Forest Range Officers)
#7. భారతదేశంలో బంగారు నాణాలను ప్రవేశపెట్టిన మొదటి రాజులు (Forest Range Officers)
#8. గుప్తుల పరిపాలనలో ఉన్న గ్రామీణ బోర్డులు అష్టకులాధికరణగా పిలువబడ్డాయి. దీని ఖచ్చితమైన ప్రాముఖ్యత తెలియదు వీటిని ఎవరు ఏర్పరిచారు (Forest Range Officers)
#9. శిలాధిత్యుడు అన్న బిరుదు కలవారు (Forest Range Officers)
#10. బెంగాల్ లో నెలకొల్పబడిన తొలి ఆంగ్లేయుల కర్మాగారం ఎక్కడ ఉంది? (Forest Range Officers)
#11. కాళిదాసు, ఆర్యభట్ట, వరాహమిత్రులు ఎవరి సామ్రాజ్య కాలంలో జీవించి ఉన్నారు? (Computer Draughtsmin Grade-II)
#12. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన చందుర్తి యుద్ధం ఎవరిని పాలద్రోలింది (Asst. Conservator of Forest)
#13. సిద్ధాంతపరంగా నెహ్రూ సోషలిజానికి సరైన రూపం ఇచ్చింది ఏ కాంగ్రెస్ సభలో (Ant. Conservator of Forest)
#14. గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రం అని నెహ్రూ దేనిని అన్నారు (Asst. Conservator of Forest)
#15. భారత్ ఆఖరి మొగల్ చక్రవర్తి (Sr. Entomologist)
#16. కందుకూరి వీరేశలింగం గారి సేవలను కొనియాడుతూ ఆయనకు 'రావు బహుదూర్' అనే బిరుదుని ఏ సంవత్సరంలో ప్రధానం చేశారు. (Asst, Director in Forensic Science Lab)
#17. ఏ యుద్ధంలో తాండ్ర పాపారాయుడు ప్రాముఖ్యం పొందాడు. (Asst, Director in Forensic Science Lab)
#18. వేదకాలం నాటి ప్రజల మతభావాలు దేనిలో ప్రతిబింబిస్తాయి. (Asst, Director in Forensic Science Lab)
#19. ఇండియాలో సివిల్ సర్వీసెస్ పరీక్షలను ప్రవేశపెట్టింది. (Asst. Electrical Inspector)
#20. దక్షిణేశ్వర సన్యాసి అని పిలువబడినది (Fisheries Development Officers)
#21. "The Punjabi" మరియు "The Pupil" పత్రికలను ప్రచురించింది (Asst, Director in Forensic Science Lab)
#22. లలిత కళలకు సంబంధించి చాళుక్యులు అధికంగా 22 ఆదరించింది (Tribal Welfare Officers)
#23. ఏ ఇద్దరు యూరోపియన్లకు 1760లో జరిగిన వాండ్వాష్ (Wandiwash) యుద్ధాలు సంబంధం ఉంది (Junior Stenos in AP Ministerial Service)
#24. ప్లాసీ యుద్ధం ఎవరి మధ్య జరిగింది (Junior Stenos in AP Ministerial Service)
#25. శ్రీ కృష్ణదేవరాయ సమయంలో ఉండేవారు (Child Development Project Officer)
#26. పదవిలో ఉన్నప్పుడు హత్యకు గురైన ఏకైక వైశ్రాయి (Lecturers in Government Polytechnic Colleges Engg. and Non-Engg.)
#27. ఒకే ఒక భారత గవర్నర్ జనరల్ ఎవరు (Lecturers in Government Polytechnic Colleges Engg. and Non-Engg.)
#28. ఎవరితో అక్బర్ మత చర్చలు చేసేవాడు (Lecturers in Government Polytechnic Colleges Engg. and Non-Engg.)
#29. 8 ఏప్రిల్, 1930 భారతదేశ చరిత్రలో ఎంతో ప్రఖ్యాతి చెందింది. ఎందుకంటే ఆ తేదీ దీనితో ముడిపడి ఉంది. (RRB 2015)
#30. 1962 భారత్ చైనా యుద్ధం నాటి సందర్భంలో రచించబడిన యే మేరా వతన్ కా లోగో అనే దేశభక్తి గీతం ఏ కవి ద్వారా రచించబడింది ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS